బైబిల్

  • ప్రసంగి అధ్యాయము-12
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దుర్దిH7451నములుH3117 రాH935H3808ముందేఇప్పుడుH853 వీటియందు నాకు సంతోషముH2656 లేదనిH369 నీవు చెప్పుH559 సంవత్సరములుH8141 రాH935H3808ముందే,

2

తేజస్సునకునుH216 సూర్యH8121 చంద్రH3394 నక్షత్రములకునుH3556 చీకటిH2821 కమ్మకముందేH3808, వానH1653 వెలిసిన తరువాతH310 మేఘములుH5645 మరల రాకముందేH7725, నీ బాల్యH979దినములందేH3117 నీ సృష్టికర్తనుH1254 స్మరణకు తెచ్చుకొనుముH2142.

3

ఆ దినమునH3117 ఇంటిH1004 కావలివారుH8104 వణకుదురుH2111 బలిష్ఠులుH2428 వంగుదురుH5791, విసరువారుH2912 కొద్దిమందిH4591 యగుటచేతH3588 పని చాలించుకొందురుH988, కిటికీలలోగుండH699 చూచువారుH7200 కానలేకయుందురుH2821.

4

తిరుగటిరాళ్లH2913 ధ్వనిH6963 తగ్గిపోవునుH8213, వీధిH7784 తలుపులుH1817 మూయబడునుH5462, పిట్టయొక్కH6833 కూతకుH6963 ఒకడు లేచునుH6965; సంగీతమునుH7892 చేయు స్త్రీలుH1323, నాదముH7892 చేయువారందరునుH3605 నిశ్చబ్దముగా ఉంచబడుదురుH7817.

5

ఎత్తు చోటుH1364లకుH4480 భయపడుదురుH3372. మార్గములయందుH1870 భయంకరమైనవి కనబడునుH2849, బాదము వృక్షముH8247 పువ్వులు పూయునుH5006, మిడుతH2284 బరువుగా ఉండునుH5445, బుడ్డబుడుసర కాయH35 పగులునుH6565, ఏలయనగా ఒకడుH120 తన నిత్యమైనH5769 ఉనికిపట్టుH1004నకుH413 పోవుచున్నాడుH1980. వాని నిమిత్తము ప్రలాపించువారుH5594 వీధులలోH7784 తిరుగుదురుH5437.

6

వెండిH3701 త్రాడుH2256 విడిపోవునుH7368, బంగారుH2091 గిన్నెH1543 పగిలిపోవునుH7533, ధారH4002యొద్దH5921 కుండH3537 పగిలిపోవునుH7665, బావిH953యొద్దH413 చక్రముH1534 పడిపోవునుH7533.

7

మన్నయిH6083 నది వెనుకటివలెనే మరల భూమిH776కిH5921 చేరునుH7725, ఆత్మH7307 దాని దయచేసినH5414 దేవునిH430 యొద్దకుH413 మరల పోవునుH7725.

8

సమస్తముH3605 వ్యర్థమనిH1892 ప్రసంగిH6953 చెప్పుచున్నాడుH559 సమస్తముH3605 వ్వర్థముH1892.

9

ప్రసంగిH6953 జ్ఞానియైH2450 యుండెనుH1961 అతడు జనులకుH5971 జ్ఞానముH2450 బోధించెనుH3925; అతడు ఆలోచించిH2713 సంగతులు పరిశీలించిH238 అనేకH7235 సామెతలనుH4912 అనుక్రమపరచెనుH8626.

10

ప్రసంగిH6953 యింపైనH2656 మాటలుH1697 చెప్పుటకుH4672 పూనుకొనెనుH1245, సత్యమునుగూర్చినH571 మాటలుH1697 యథార్థభావముతోH3476 వ్రాయుటకుH3789 పూనుకొనెను.

11

జ్ఞానులుH2450 చెప్పు మాటలుH1697 ములుకోలలవలెనుH1861 చక్కగాH1167 కూర్చబడిH627 బిగగొట్టబడినH5193 మేకులవలెనుH4930 ఉన్నవి; అవి ఒక్కH259 కాపరిH7462వలనH4480 అంగీకరింపబడినట్టున్నవిH5414.

12

ఇదియుH1992 గాక నా కుమారుడాH1121, హితోపదేశములు వినుముH2094; పుస్తకములుH5612 అధికముగాH7235 రచింపబడునుH6213, దానికి అంతముH7093 లేదుH369; విస్తారముగాH7235 విద్యాభ్యాసముH3854 చేయుట దేహమునకుH1320 ఆయాసకరముH3024.

13

ఇదంH5490తయుH3605 వినినH8085 తరువాత తేలిన ఫలితార్థమిదేH5490; దేవునియందుH430 భయభక్తులుH3372 కలిగియుండి ఆయన కట్టడలH4687 ననుసరించి నడుచుచుండవలెనుH8104, మానవH120కోటికిH3605 ఇదియేH2088 విధి.

14

గూఢమైనH5956 ప్రతిH3605 యంశమునుగూర్చి దేవుడుH430 విమర్శచేయునప్పుడుH4941 ఆయన ప్రతిH3605క్రియనుH4639 అది మంచిదేH2896 గానిH518 చెడ్డదేH7451 గానిH518, తీర్పులోనికిH4941 తెచ్చునుH935.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.