బైబిల్

  • ప్రసంగి అధ్యాయము-11
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీ ఆహారమునుH3899 నీళ్లH4325మీదH5921 వేయుముH7971,చాలాH7230 దినముH3117... లైన తరువాత అది నీకు కనబడునుH4672.

2

ఏడుగురికినిH7651 ఎనమండుH8083 గురికిని భాగముH2506 పంచిపెట్టుముH5414, భూమిH776మీదH5921 ఏమిH4100 కీడుH7451 జరుగునోH1961 నీవెరుగవుH3045.

3

మేఘములుH5645 వర్షముతోH1653 నిండియుండగాH4390 అవి భూమిH776మీదH5921 దాని పోయునుH7324; మ్రానుH6086 దక్షిణముగాH1864 పడిననుH5307 ఉత్తరముగాH6828 పడిననుH5307 అదిH1933 పడినH5307 చోటనేH4725 యుండును.

4

గాలినిH7307 గురుతు పట్టువాడుH8104 విత్తH2232డుH3808, మేఘములనుH5645 కనిపెట్టువాడుH7200 కోయH7114డుH3808.

5

చూలాలిH4392 గర్బమందుH990 ఎముకలుH6106 ఏరీతిగాH834 ఎదుగునది నీకు తెలిH3045యదుH369, గాలిH7307యేH4100 త్రోవనుH1870 వచ్చునో నీవెరుH3045గవుH3808, ఆలాగునేH3602 సమస్తమునుH3605 జరిగించుH6213 దేవునిH430 క్రియలనుH4639 నీవెరుH3045గవుH3808.

6

ఉదయమందుH1242 విత్తనమునుH2233 విత్తుముH2232, అస్తమయమందునుH6153 నీ చేయిH3027 వెనుక తియ్యH5117H408 విత్తుముH2232, అది ఫలించునోH3787 యిదిH2088 ఫలించునోH3787 లేకH176 రెండునుH8147 సరిసమానముగాH259 ఎదుగునోH2896 నీవెరుH3045గవుH369.

7

వెలుగుH216 మనోహరమైనదిH4966, సూర్యునిH8121 చూచుటH7200 కన్నులH5869 కింపుగా నున్నదిH2896.

8

ఒకడు చాలాH7235 సంవత్సరములుH8141 బ్రదికినH2421యెడలH518 చీకటిగలH2822 దినములుH3117 అనేకములుH7235 వచ్చుననిH1961 యెరిగియుండిH2142 తాను బ్రదుకుH2421దినముH3117లన్నియుH3605 సంతోషముగాH8055 ఉండవలెను, రాబోవుH935నదంతయుH3605 వ్యర్థముH1892.

9

¸యవనుడాH970, నీ ¸యవనమందుH3208 సంతోషపడుముH8055, నీ¸యవనకాలమందుH979 నీ హృదయముH3820 సంతుష్టిగాH3190 ఉండనిమ్ము, నీ కోరికచొప్పుననుH3820 నీ దృష్టియొక్కH4758 యిష్టము చొప్పుననుH1870 ప్రవర్తింపుముH1980; అయితే వీటH428న్నిటినిH3605బట్టిH5921 దేవుడుH430 నిన్ను తీర్పులోనికిH4941 తెచ్చుననిH935 జ్ఞాపకముంచుకొనుముH3045;

10

లేతవయస్సునుH3208 నడిప్రాయమునుH7839 గతించిపోవునవిH1892 గనుక నీహృదయములోH3820నుండిH4480 వ్యాకులమునుH3708 తొలగించుకొనుముH5493, నీ దేహముH1320నుH4480 చెరుపుదానిH7451 తొలగించుకొనుముH5674.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.