బైబిల్

  • సామెతలు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా కుమారుడాH1121, నా మాటలనుH561 మనస్సున నుంచుకొనుముH8104 నా ఆజ్ఞలనుH4687 నీ యొద్దH854 దాచిపెట్టుకొనుముH6845.

2

నా ఆజ్ఞలనుH4687 నీవు మనస్సున నుంచుకొనినయెడలH8104 నీ కనుH5869పాపవలెH380 నా ఉపదేశమునుH8451 కాపాడినయెడలH8104 నీవు బ్రదుకుదువుH2421.

3

నీ వ్రేళ్లH676కుH5921 వాటిని కట్టుకొనుముH7194 నీ హృదయమనుH3820 పలకH3871మీదH5921 వాటిని వ్రాసికొనుముH3789

4

జ్ఞానముతోH2451 నీవుH859 నాకు అక్కవనియుH269 తెలివితోH998 నీవు నాకు చెలికత్తెవనియుH4129 చెప్పుముH559.

5

అవి నీవు జారH2114స్త్రీయొద్దకుH802 పోకుండనుH4480 ఇచ్చకములాడుH2505 పరH2114స్త్రీకిH802 లోబడకుండనుH4480 నిన్ను కాపాడునుH8104.

6

నా యింటిH1004 కిటికీలోనుండిH2474 నా అల్లికH822 కిటికీలోనుండిH1157 నేను పారజూడగాH8259 జ్ఞానములేనివారిమధ్యనుH6612

7

¸యవనులమధ్యనుH1121 బుద్ధిH3820లేనిH2638 పడుచువాడొకడుH5288 నాకు కనబడెనుH7200.

8

సందెవేళH5399 ప్రొద్దు గ్రుంకినతరువాతH6153 చిమ్మH380చీకటిగలH653 రాత్రివేళH3915

9

వాడు జారస్త్రీ సందుH6438దగ్గరనున్నH681 వీధిలోH7784 తిరుగుచుండెనుH5674 దాని యింటిH1004మార్గమునH1870 నడుచుచుండెనుH6805.

10

అంతట వేశ్యాH2181వేషముH7897 వేసికొనిన కపటముగలH5341 స్త్రీ ఒకతెH802 వానిని ఎదుర్కొనH7125 వచ్చెను.

11

అదిH1931 బొబ్బలు పెట్టునదిH1993, స్వేచ్ఛగా తిరుగునదిH5637, దాని పాదములుH7272 దాని యింటH1004 నిలువH7931వుH3808.

12

ఒకప్పుడుH6471 ఇంటియెదుటనుH2351 ఒకప్పుడుH6471 సంతవీధులలోనుH7339 అది యుండును. ప్రతిH3605 సందుH6438దగ్గరనుH681 అది పొంచియుండునుH693.

13

అది వానిని పట్టుకొనిH2388 ముద్దుపెట్టుకొనెనుH5401 సిగ్గుమాలినH5810 ముఖముH6440 పెట్టుకొని యిట్లనెనుH559

14

సమాధానబలులనుH8002 నేను అర్పింపవలసియుంటినిH2077 నేడుH3117 నా మ్రొక్కుబళ్లుH5088 చెల్లించియున్నానుH7999

15

కాబట్టిH3651 నేను నిన్ను కలిసికొనవలెననిH7125 రాగాH3318 నిన్నుH6440 ఎదుర్కొనవలెననిH7836 బయలుదేరగా నీవేకనబడితివిH4672

16

నా మంచముమీదH6210 రత్నకంబళ్లనుH4765 ఐగుప్తునుండిH4714 వచ్చు విచిత్రపుపనిగలH2405 నారదుప్పట్లనుH330 నేను పరచియున్నానుH7234.

17

నా పరుపుమీదH4904 బోళముH4753 అగరుH174 కారపుచెక్కH7076 చల్లియున్నానుH5130.

18

ఉదయముH1242వరకుH5704 వలపుదీరH1730 తృప్తిపొందుదముH7301 రమ్ముH1980 పరస్పరమోహముచేతH159 చాలా సంతుష్టినొందుదముH5965 రమ్ముH1980.

19

పురుషుడుH376 ఇంటH1004 లేడుH369 దూరH7350ప్రయాణముH1870 వెళ్లియున్నాడుH1980

20

అతడు సొమ్ముH3701సంచిH6872 చేత పట్టుకొనిపోయెనుH3947. పున్నమనాటివరకు ఇంటికిH1004 తిరిగి రాడు అనెను

21

అది తన అధికమైనH7230 లాలనమాటలచేతH3948 వానిని లోపరచుకొనెనుH5186 తాను పలికినH8193 యిచ్చకపుమాటలచేతH2506 వాని నీడ్చుకొనిపోయెనుH5080.

22

వెంటనే పశువుH7794 వధH2874కుH413 పోవునట్లునుH935 పరులచే జిక్కినవాడు సంకెళ్లలోనికి పోవునట్లును

23

తనకు ప్రాణహానికరమైనదనిH5315 యెరుగH3045H3808 ఉరిH6341యొద్దకుH413 పక్షిH6833 త్వరపడునట్లునుH4116 వాని గుండెనుH3516 అంబుH2671 చీల్చుH6398వరకుH5704 వాడు దానివెంటH6597 పోయెనుH1980.

24

నా కుమారులారాH1121, చెవియొగ్గుడిH8085 నా నోటిH6310 మాటలH561 నాలకింపుడిH7181

25

జారస్త్రీ మార్గములH1870తట్టుH413 నీ మనస్సుH3820 తొలగH7847నియ్యకుముH408 దారి తప్పి అది నడచు త్రోవలలోనికిH5410 పోH8582కుముH408.

26

అది గాయపరచిH2491 పడద్రోసినవారుH5307 అనేకులుH7227 అది చంపినవారుH2026 లెక్కలేనంతమందిH3605

27

దాని యిల్లుH1004 పాతాళమునకుపోవుH7585 మార్గముH1870 ఆ మార్గము మరణH4194శాలలH2315కుH413 దిగిపోవునుH3381.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.