బైబిల్

  • సామెతలు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నా కుమారుడాH1121, నీవు నా మాటలH561 నంగీకరించిH3947 నా ఆజ్ఞలనుH4687 నీయొద్దH854 దాచుకొనినH6845యెడలH518

My son, if thou wilt receive my words, and hide my commandments with thee;
2

జ్ఞానమునకుH2451 నీ చెవిH241యొగ్గిH7181 హృదయపూర్వకముగాH3820 వివేచనH8394 నభ్యసించినయెడలH5186

So that thou incline thine ear unto wisdom, and apply thine heart to understanding;
3

తెలివికైH998 మొఱ్ఱపెట్టినH7121యెడలH518 వివేచనకైH8394 మనవిH6963 చేసినH5414యెడలH518

Yea, if thou criest after knowledge, and liftest up thy voice for understanding;
4

వెండినిH3701 వెదకినట్లు దాని వెదకినH1245 యెడలH518 దాచబడిన ధనమునుH4301 వెదకినట్లు దాని వెదకినH2664యెడలH518

If thou seekest her as silver, and searchest for her as for hid treasures;
5

యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవుH995 దేవునిగూర్చినH430 విజ్ఞానముH1847 నీకు లభించునుH4672.

Then shalt thou understand the fear of the LORD, and find the knowledge of God.
6

యెహోవాయేH3068 జ్ఞానH2451మిచ్చువాడుH5414 తెలివియుH1847 వివేచనయుH8394 ఆయన నోటH6310నుండిH4480 వచ్చును.

For the LORD giveth wisdom: out of his mouth cometh knowledge and understanding.
7

ఆయన యథార్థవంతులనుH3477 వర్ధిల్లజేయునుH6845 యుక్తమార్గముH8537 తప్పక నడుచుకొనువారికిH1980 ఆయన కేడెముగానున్నాడుH4043.

He layeth up sound wisdom for the righteous: he is a buckler to them that walk uprightly.
8

న్యాయముH4941 తప్పిపోకుండ ఆయన కనిపెట్టునుH5341 తన భక్తులH2623 ప్రవర్తననుH1870 ఆయన కాచునుH8104.

He keepeth the paths of judgment, and preserveth the way of his saints.
9

అప్పుడుH227 నీతిH6664 న్యాయములనుH4941 యథార్థతనుH4339 ప్రతిH3605 సన్మార్గమునుH4570 నీవు తెలిసికొందువుH995.

Then shalt thou understand righteousness, and judgment, and equity; yea, every good path.
10

జ్ఞానముH2451 నీ హృదయమునH3820 జొచ్చునుH935 తెలివిH1847 నీకుH5315 మనోహరముగాH5276 నుండును

When wisdom entereth into thine heart, and knowledge is pleasant unto thy soul;
11

బుద్ధిH4209 నిన్ను కాపాడునుH8104 వివేచనH8394 నీకు కావలికాయునుH5341.

Discretion shall preserve thee, understanding shall keep thee:
12

అది దుష్టులH7451 మార్గముH1870నుండియుH4480 మూర్ఖముగాH8419 మాటలాడువారిH1696 చేతిH1870లోనుండియుH4480 నిన్ను రక్షించునుH5337.

To deliver thee from the way of the evil man, from the man that speaketh froward things;
13

అట్టివారు చీకటిH2822 త్రోవలలోH1870 నడువవలెననిH1980 యథార్థH3476 మార్గములనుH734 విడిచిపెట్టెదరుH5800

Who leave the paths of uprightness, to walk in the ways of darkness;
14

కీడుH7451చేయH6213 సంతోషించుదురుH8056 అతిమూర్ఖులH7451 ప్రవర్తనH8419యందు ఉల్లసించుదురుH1523.

Who rejoice to do evil, and delight in the frowardness of the wicked;
15

వారు నడుచుకొను త్రోవలుH734 వంకరవిH6141 వారు కుటిలవర్తనులు

Whose ways are crooked, and they froward in their paths:
16

మరియు అది జారస్త్రీH5237నుండిH4480 మృదువుగాH2505 మాటలాడుH561 పరH2114స్త్రీH802నుండిH4480 నిన్ను రక్షించునుH5337.

To deliver thee from the strange woman, even from the stranger which flattereth with her words;
17

అట్టి స్త్రీ తన యౌవనకాలపుH5271 ప్రియునిH441 విడుచునదిH5800 తన దేవునిH430 నిబంధననుH1285 మరచునదిH7911.

Which forsaketh the guide of her youth, and forgetteth the covenant of her God.
18

దాని యిల్లుH1004 మృత్యువుH4194నొద్దకుH413 దారితీయునుH7743 అది నడచు త్రోవలుH4570 ప్రేతలH7496యొద్దకుH413 చేరును

For her house inclineth unto death, and her paths unto the dead.
19

దానియొద్దకు పోవువారిలోH935 ఎవరునుH3605 తిరిగిH7725 రారుH3808 జీవH2416మార్గములుH734 వారికి దక్కH5381వుH3808. నా మాటలు వినినయెడల

None that go unto her return again, neither take they hold of the paths of life.
20

నీవు సజ్జనులH2896 మార్గమందుH1870 నడుచుకొందువుH1980 నీతిమంతులH6662 ప్రవర్తనలH734ననుసరించుదువుH8104.

That thou mayest walk in the way of good men, and keep the paths of the righteous.
21

యథార్థవంతులుH3477 దేశమందుH776 నివసించుదురుH7931 లోపములేనివారుH8549 దానిలో నిలిచియుందురుH7931.

For the upright shall dwell in the land, and the perfect shall remain in it.
22

భక్తిహీనులుH7563 దేశముH776లోనుండకుండH4480 నిర్మూలమగుదురుH3772. విశ్వాసఘాతకులుH898 దానిలోనుండిH4480 పెరికివేయబడుదురుH5255.

But the wicked shall be cut off from the earth, and the transgressors shall be rooted out of it.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.