1జ్ఞానముగలH2450 కుమారుడుH1121 తండ్రినిH1 సంతోషపరచునుH8055 బుద్ధిలేనిH3684 కుమారుడుH1121 తన తల్లికిH517 దుఃఖము పుట్టించునుH8424.The proverbs of Solomon. A wise son maketh a glad father: but a foolish son is the heaviness of his mother.[TSK]2భక్తిహీనులH7562 ధనముH214 వారికి లాభకరముH3276 కాదుH3808 నీతిH6666 మరణముH4194నుండిH4480 రక్షించునుH5337.Treasures of wickedness profit nothing: but righteousness delivereth from death.[TSK]3యెహోవాH3068 నీతిమంతునిH6662 ఆకలిH7456గొననియ్యడుH3808 భక్తిహీనునిH7563 ఆశనుH1942 భంగముచేయునుH1920.The LORD will not suffer the soul of the righteous to famish: but he casteth away the substance of the wicked.[TSK]4బద్ధకముగాH7423 పనిచేయువాడుH6213 దరిద్రుడగునుH7326 శ్రద్ధగలవాడుH2742 ఐశ్వర్యవంతుడగునుH6238.He becometh poor that dealeth with a slack hand: but the hand of the diligent maketh rich.[TSK]5వేసవికాలమునH7019 కూర్చువాడుH103 బుద్ధిగలH7919 కుమారుడుH1121 కోతకాలమందుH7105 నిద్రించువాడుH7290 సిగ్గుపరచుH954 కుమారుడుH1121.He that gathereth in summer is a wise son: but he that sleepeth in harvest is a son that causeth shame.[TSK]6నీతిమంతునిH6662 తలమీదికిH7218 ఆశీర్వాదములుH1293 వచ్చును బలాత్కారముH2555 భక్తిహీనునిH7563 నోరుH6310 మూసివేయునుH3680.Blessings are upon the head of the just: but violence covereth the mouth of the wicked.[TSK]7నీతిమంతునిH6662 జ్ఞాపకముచేసికొనుటH2143 ఆశీర్వాదకరమగునుH1293 భక్తిహీనులH7563 పేరుH8034 అసహ్యత పుట్టించునుH7537The memory of the just is blessed: but the name of the wicked shall rot.[TSK]8జ్ఞానH2450చిత్తుడుH3820 ఉపదేశముH4687 నంగీకరించునుH3947 పనికిమాలినH8193 వదరుబోతుH191 నశించునుH3832.The wise in heart will receive commandments: but a prating fool shall fall.[TSK]9యథార్థముగాH8537 ప్రవర్తించువాడుH1980 నిర్భయముగాH983 ప్రవర్తించునుH1980. కుటిలవర్తనుడుH6140 బయలుపడునుH3045.He that walketh uprightly walketh surely: but he that perverteth his ways shall be known.[TSK]10కనుH5869సైగచేయువాడుH7169 వ్యధH6094 పుట్టించునుH5414 పనికిమాలినH8193 వదరుబోతుH191 నశించునుH3832.He that winketh with the eye causeth sorrow: but a prating fool shall fall.[TSK]11నీతిమంతునిH6662 నోరుH6310 జీవపుH2416 ఊటH4726 భక్తిహీనులH7563 నోరుH6310 బలాత్కారముH2555 మరుగుపరచునుH3680.The mouth of a righteous man is a well of life: but violence covereth the mouth of the wicked.[TSK]12పగH8135 కలహమునుH4090 రేపునుH5782 ప్రేమH160 దోషముH6588లన్నిటినిH3605 కప్పునుH3680.Hatred stirreth up strifes: but love covereth all sins.[TSK]13వివేకునిH995 పెదవులయందుH8193 జ్ఞానముH2451 కనబడునుH4672 బుద్ధిH3820హీనునిH2638 వీపునకుH1460 బెత్తమేH7626 తగును.In the lips of him that hath understanding wisdom is found: but a rod is for the back of him that is void of understanding.[TSK]14జ్ఞానులుH2450 జ్ఞానముH1847 సమకూర్చుకొందురుH6845 మూఢులH191 నోరుH6310 అప్పుడేH7138 నాశనముచేయునుH4288.Wise men lay up knowledge: but the mouth of the foolish is near destruction.[TSK]15ధనవంతునిH6223 ఆస్తిH1952 వానికి ఆశ్రయH5797పట్టణముH7151 దరిద్రునిH1800 పేదరికముH4288 వానికి నాశనకరముH7389.The rich man's wealth is his strong city: the destruction of the poor is their poverty.[TSK]16నీతిమంతునిH6662 కష్టార్జితముH6468 జీవదాయకముH2416 భక్తిహీనునికిH7563 కలుగు వచ్చుబడిH8393 పాపముH2403 పుట్టించును.The labour of the righteous tendeth to life: the fruit of the wicked to sin.[TSK]17ఉపదేశముH4148 నంగీకరించువాడుH8104 జీవH2416మార్గములోH734 ఉన్నాడు గద్దింపునకుHH8433 లోబడనివాడుH5800 త్రోవ తప్పునుH8582.He is in the way of life that keepeth instruction: but he that refuseth reproof erreth.[TSK]18అంతరంగమున పగH8135 ఉంచుకొనువాడుH3680 అబద్ధికుడుH8267 కొండెముH1681 ప్రచురము చేయువాడుH3318 బుద్ధిహీనుడుH3684.He that hideth hatred with lying lips, and he that uttereth a slander, is a fool.[TSK]19విస్తారమైనH7230 మాటలలోH1697 దోషH6588ముండకH2308 మానదుH3808 తన పెదవులనుH8193 మూసికొనువాడుH2820 బుద్ధిమంతుడుH7919.In the multitude of words there wanteth not sin: but he that refraineth his lips is wise.[TSK]20నీతిమంతునిH6662 నాలుకH3956 ప్రశస్తమైనH977 వెండివంటిదిH3701 భక్తిహీనులH7563 ఆలోచనH3820 పనికిమాలినదిH4592.The tongue of the just is as choice silver: the heart of the wicked is little worth.[TSK]21నీతిమంతునిH6662 పెదవులుH8193 అనేకులకుH7227 ఉపదేశించునుH7462 బుద్ధిH3820 లేకపోవుటచేతH2638 మూఢులుH191 చనిపోవుదురుH4191.The lips of the righteous feed many: but fools die for want of wisdom.[TSK]22యెహోవాH3068 ఆశీర్వాదముH1293 ఐశ్వర్యమిచ్చునుH6238 నరుల కష్టముH6089చేతH5973 ఆ యాశీర్వాదము ఎక్కువH3254 కాదుH3808.The blessing of the LORD, it maketh rich, and he addeth no sorrow with it.[TSK]23చెడుపనులుH2154 చేయుటH6213 బుద్ధిహీనునికిH3684 ఆటగానున్నదిH7814 వివేకికిH8394 జ్ఞానపరిశ్రమH2451 చేయుట అట్టిదే.It is as sport to a fool to do mischief: but a man of understanding hath wisdom.[TSK]24భక్తిహీనుడుH7563 దేనికి భయపడునోH4034 అదేH1931 వానిమీదికి వచ్చునుH935 నీతిమంతులుH6662 ఆశించునదిH8378 వారికి దొరుకునుH5414.The fear of the wicked, it shall come upon him: but the desire of the righteous shall be granted.[TSK]25సుడిగాలిH5492 వీచగాH5674 భక్తిహీనుడుH7563 లేకపోవునుH369. నీతిమంతుడుH6662 నిత్యముH5769 నిలుచు కట్టడమువలెH3247 ఉన్నాడు.As the whirlwind passeth, so is the wicked no more: but the righteous is an everlasting foundation.[TSK]26సోమరిH6102 తనను పని పెట్టువారికిH7971 పండ్లకుH8127 పులుసువంటివాడుH2558 కండ్లకుH5869 పొగవంటివాడుH6227.As vinegar to the teeth, and as smoke to the eyes, so is the sluggard to them that send him.[TSK]27యెహోవాయందుH3068 భయభక్తులుH3374 కలిగియుండుట దీర్ఘాH3254యువునకుH3117 కారణము భక్తిహీనులH7563 ఆయుస్సుH8141 తక్కువైపోవునుH7114.The fear of the LORD prolongeth days: but the years of the wicked shall be shortened.[TSK]28నీతిమంతులH6662 ఆశH8431 సంతోషముH8057 పుట్టించును. భక్తిహీనులH7563 ఆశH8615 భంగమైపోవునుH6.The hope of the righteous shall be gladness: but the expectation of the wicked shall perish.[TSK]29యథార్థవంతునికిH8537 యెహోవాH3068 యేర్పాటుH1870 ఆశ్రయదుర్గముH4581 పాపముH205చేయువారికిH6466 అది నాశనకరముH4288.The way of the LORD is strength to the upright: but destruction shall be to the workers of iniquity.[TSK]30నీతిమంతుడుH6662 ఎన్నడునుH5769 కదలింపబడడుH4131 భక్తిహీనులుH7563 దేశములోH776 నివసింపH7931రుH3808.The righteous shall never be removed: but the wicked shall not inhabit the earth.[TSK]31నీతిమంతునిH6662 నోరుH6310 జ్ఞానోపదేశమునుH2451 పలుకునుH5107 మూర్ఖపుH8419 మాటలు పలుకు నాలుకH3956 పెరికివేయబడునుH3772.The mouth of the just bringeth forth wisdom: but the froward tongue shall be cut out.[TSK]32నీతిమంతునిH6662 పెదవులుH8193 ఉపయుక్తములైనH7522 సంగతులు పలుకునుH3045 భక్తిహీనులH7563 నోటH6310 మూర్ఖపు మాటలుH8419 వచ్చును.The lips of the righteous know what is acceptable: but the mouth of the wicked speaketh frowardness.[TSK]