బైబిల్

  • సామెతలు అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎవడునుH369 తరుమకుండనేH7291 దుష్టుడుH7563 పారిపోవునుH5127 నీతిమంతులుH6662 సింహమువలెH3715 ధైర్యముగాH982 నుందురు.

2

దేశస్థుల దోషమువలనH6588 దాని అధికారులుH8269 అనేకులగుదురుH7227 బుద్ధిH995జ్ఞానములుH3045 గలవారిచేత దాని అధికారముH3651 స్థిరపరచబడునుH748.

3

బీదలనుH1800 బాధించుH6231 దరిద్రుడుH1800 ఆహారవస్తువులనుH3899 ఉండనియ్యకH369 కొట్టుకొనిపోవుH5502 వానతోH4306 సమానుడు.

4

ధర్మశాస్త్రమునుH8451 త్రోసివేయువారుH5800 దుష్టులనుH7563 పొగడుచుందురుH1984 ధర్మశాస్త్రముH8451 ననుసరించువారుH8104 వారితో పోరాడుదురుH1624.

5

దుష్టులుH7451 న్యాయమెట్టిదైనదిH4941 గ్రహింపH995రుH3808 యెహోవానుH3068 ఆశ్రయించువారుH1245 సమస్తమునుH3605 గ్రహించుదురుH995.

6

వంచకుడైH6141 ధనము సంపాదించినH6223వానికంటెH4480 యథార్థముగాH8537 ప్రవర్తించుH1980 దరిద్రుడుH7326 వాసిH2896.

7

ఉపదేశముH8451 నంగీకరించుH5341 కుమారుడుH1121 బుద్ధిగలవాడుH995 తుంటరులH2151 సహవాసముచేయువాడుH7462 తన తండ్రికిH1 అపకీర్తిH3637 తెచ్చును.

8

వడ్డిచేతనుH5392 దుర్లాభముచేతనుH8636 ఆస్తిH1952 పెంచుకొనువాడుH7235 దరిద్రులనుH1800 కరుణించువానికొరకుH2603 దాని కూడబెట్టునుH6908.

9

ధర్మశాస్త్రముH8451 వినబడH8085కుండH4480 చెవినిH241 తొలగించుకొనువానిH5493 ప్రార్థనH8605 హేయముH8441.

10

యథార్థవంతులనుH3477 దుర్మార్గమందుH7451 చొప్పించువాడుH7686 తాను త్రవ్విన గోతిలోH7816 తానేH1931 పడునుH5307 యథార్థవంతులుH8549 మేలైనదానినిH2896 స్వతంత్రించుకొందురుH5157.

11

ఐశ్వర్యవంతుడుH6223 తన దృష్టికిH5869 తానే జ్ఞానిH2450 వివేకముగలH995 దరిద్రుడుH1800 వానిని పరిశోధించునుH2713.

12

నీతిమంతులకుH6662 జయముH5970 కలుగుట మహాH7227ఘనతకుH8597 కారణము దుష్టులుH7563 గొప్పవారగునప్పుడుH6965 జనులుH120 దాగియుందురుH2664.

13

అతిక్రమములనుH6588 దాచిపెట్టువాడుH3680 వర్ధిల్లH6743డుH3808 వాటిని ఒప్పుకొనిH3034 విడిచిపెట్టువాడుH5800 కనికరముపొందునుH7355.

14

నిత్యముH8548 భయముగలిగిH6342 ప్రవర్తించువాడు ధన్యుడుH835 హృదయమునుH3820 కఠినపరచుకొనువాడుH7185 కీడులోH7451 పడునుH5307.

15

బొబ్బరించుH5098 సింహమునుH738 తిరుగులాడుH8264 ఎలుగుబంటియుH1677 దరిద్రులైనH1800 జనులH5971 నేలుH4910 దుష్టుడునుH7563 సమానములు.

16

వివేకముH8394లేనివాడవైH2638 జనులను అధికముగాH7227 బాధపెట్టుH4642 అధికారీH5057, దుర్లాభమునుH1215 ద్వేషించువాడుH8130 దీర్ఘాH748యుష్మంతుడగునుH3117.

17

ప్రాణముతీసిH1818 దోషము కట్టుకొనినవాడుH6231 గోతిH953కిH5704 పరుగెత్తుచున్నాడుH5127 ఎవరును అట్టివానిని ఆపH8551కూడదుH408.

18

యథార్థముగాH8549 ప్రవర్తించువాడుH1980 రక్షింపబడునుH3467 మూర్ఖH6140ప్రవర్తనగలవాడుH1870 హఠాత్తుగాH259 పడిపోవునుH5307.

19

తన పొలముH127 సేద్యము చేసికొనువానికిH5647 కడుపునిండH7646న్నము దొరకునుH3899 వ్యర్థమైనవాటినిH7386 అనుసరించువారికిH7291 కలుగు పేదరికముH7389 ఇంతంతకాదుH7646.

20

నమ్మకమైనH530వానికిH376 దీవెనలుH1293 మెండుగాH కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.

21

పక్షపాతముH5234 చూపుట మంచిదిH2896 కాదుH3808 రొట్టెH3899ముక్కH6595కొరకుH5921 ఒకడు దోషముచేయునుH6586.

22

చెడుH7451 దృష్టిగలవాడుH5869 ఆస్తి సంపాదింపH1952 ఆతురపడునుH926 తనకు దరిద్రతH2639 వచ్చుననిH935 వానికి తెలియH3045దుH3808.

23

నాలుకతోH3956 ఇచ్చకములాడుH2505 వానికంటెH4480 నరులనుH120 గద్దించువాడుH3198 తుదకుH310 ఎక్కువ దయH2580పొందునుH4672.

24

తన తలిH517దండ్రులH1 సొమ్ము దోచుకొనిH1497 అది ద్రోహముH6588కాదH369నుకొనువాడుH559 నశింపజేయువానికిH7843 జతకాడుH2270.

25

పేరాసగలవాడుH7342 కలహమునుH4066 రేపునుH1624 యెహోవాH3068యందుH5921 నమ్మకముంచువాడుH982 వర్ధిల్లునుH1878.

26

తన మనస్సునుH3820 నమ్ముకొనువాడుH982 బుద్ధిహీనుడుH3684 జ్ఞానముగాH2451 ప్రవర్తించువాడుH1980 తప్పించుకొనునుH4422.

27

బీదలH7326కిచ్చువానికిH5414 లేమిH4270 కలుగదుH369 కన్నులుH5869 మూసికొనువానికిH5956 బహుH3994 శాపములుH7227 కలుగును.

28

దుష్టులుH7563 గొప్పవారగునప్పుడుH6965 జనులుH120 దాగుకొందురుH5641 వారు నశించునప్పుడుH6 నీతిమంతులుH6662 ఎక్కువగుదురుH7235.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.