బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

కాగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 ఇదిగోH7200 నిన్ను ఫరోకుH6547 దేవునిగాH430 నియమించితినిH5414; నీ అన్నH251 అహరోనుH175 నీకు ప్రవక్తగాH5030నుండునుH1961.

2

నేను నీ కాజ్ఞాపించునదిH6680 యావత్తుH3605 నీవు పలుకవలెనుH1696. ఫరోH6547 తన దేశముH776లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 పోనియ్యవలెననిH7971 నీ అన్నయైనH251 అహరోనుH175 అతనితోH413 చెప్పునుH559;

3

అయితే నేనుH589 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరిచిH7185, ఐగుప్తుH4714 దేశములోH776 నా సూచక క్రియలనుH226 నా మహత్కార్యములనుH4159 విస్తరింపచేసెదనుH7235.

4

ఫరోH6547 మీ మాటH413 వినH8085డుH3808 గాని నేను నా చెయ్యిH3027 ఐగుప్తు మీదH4714 వేసిH5414 గొప్పH1419 తీర్పులచేతH8201 నా సేనలనుH6635 ఇశ్రాయేలీయులైనH3478 నా ప్రజలనుH5971 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వెలుపలికి రప్పించెదనుH3318.

5

నేనుH589 ఐగుప్తుH4714 మీదH5921 నా చెయ్యిH3027 చాపిH5186 ఇశ్రాయేలీయులనుH3478 వారి మధ్యనుండిH4480 రప్పింపగానే నేనుH589 యెహోవాననిH3068 ఐగుప్తీయులుH4714 తెలిసికొందురనెనుH3045.

6

మోషేH4872 అహరోనులుH175 యెహోవాH3068 తమకు ఆజ్ఞాపించినట్లుH6680 చేసిరిH6213, ఆలాగుననేH3651 చేసిరిH6213.

7

వారు ఫరోH6547తోH413 మాటలాడినప్పుడుH1696 మోషేకుH4872 ఎనుబదిH8084యేండ్లుH8141, అహరోనుకుH175 ఎనుబదిH8084 మూడుH7969 ఏండ్లుH8141.

8

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లతోH413 ఇట్లనెనుH559 ఫరోH6547 మీ శక్తి చూపుటకైH5414 ఒక మహత్కార్యముH4159 కనుపరచుడనిH5414 మీతోH413 చెప్పునప్పుడుH559

9

నీవు అహరోనునుH175 చూచి నీ కఱ్ఱనుH4294 పట్టుకొనిH3947 ఫరోH6547 యెదుటH6440 దాని పడవేయుమనుముH7993; అది సర్పH8577మగునుH1961.

10

కాబట్టి మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547 యొద్దకుH413 వెళ్లిH935 యెహోవాH3068 తమ కాజ్ఞాపించిH6680నట్లుH834 చేసిరిH6213. అహరోనుH175 ఫరోH6547 యెదుటనుH6440 అతని సేవకులH5650 యెదుటనుH6440 తన కఱ్ఱనుH4294 పడవేయగానేH7993 అది సర్పH8577మాయెనుH1961.

11

అప్పుడు ఫరోH6547 తన విద్వాంసులనుH2450 మంత్రజ్ఞులనుH3784 పిలిపించెనుH7121. ఐగుప్తుH4714 శకునగాండ్రుH2748కూడH1571 తమ మంత్రములచేతH3858 ఆలాగేH చేసిరిH6213.

12

వారిలో ప్రతివాడునుH376 తన కఱ్ఱనుH4294 పడవేసినప్పుడుH7993 అది సర్పH8577మాయెనుH1961గాని అహరోనుH175 కఱ్ఱH4294 వారి కఱ్ఱలనుH4294 మింగివేయగాH1104

13

యెహోవాH3068 చెప్పిH1696నట్టుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388 గనుక అతడు వారి మాటH413 వినH8085కపోయెనుH3808.

14

తరువాత యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 ఫరోH6547 హృదయముH3820 కఠినమైనదిH3515, అతడు ఈ ప్రజలనుH5971 పోనియ్యH7971నొల్లడాయెనుH3985

15

ప్రొద్దునH1242 నీవు ఫరోH6547 యొద్దకుH413 వెళ్లుముH1980, ఇదిగోH2009 అతడు ఏటిదరికిH4325 పోవునుH3318. నీవు అతనిని ఎదుర్కొనుటకుH7125 ఏటిH2975యొడ్డుH8193H5921 నిలిచిH5324 పాముగాH5175 చేయబడినH2015 కఱ్ఱనుH4294 చేతH3027పట్టుకొనిH3947

16

అతని చూచి అరణ్యమందుH4057 నన్ను సేవించుటకైH5647 నా ప్రజలనుH5971 పోనిమ్మనిH7971 ఆజ్ఞాపించుటకుగానుH559 హెబ్రీయులH5680 దేవుడైనH430 యెహోవాH3068 నన్ను నీ యొద్దకుH413 పంపెనుH7971. నీవు ఇదివరకుH5704 వినH8085కపోతివిH3808.

17

కాగాH3541 యెహోవాH3068 ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాననిH3068 దీనిబట్టిH2063 నీవు తెలిసికొందువనిH3045 యెహోవాH3068 చెప్పుచున్నాడుH559. ఇదిగోH2009 నా చేతిలోనున్నH3027 యీ కఱ్ఱతోH4294 నేనుH589 ఏటిH2975 నీటినిH4325 కొట్టుదునుH5221 అది రక్తముగాH1818 మార్చబడునుH2015.

18

ఏటిలోనిH2975 చేపలుH1710 చచ్చునుH4191, ఏరుH2975 కంపుకొట్టునుH887, ఏటిH2975 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఐగుప్తీయులుH4714 అసహ్యపడుదురనిH3811 చెప్పుమనెనుH559.

19

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెనుH559 నీవు అహరోనుH175తోH413 నీకఱ్ఱనుH4294 పట్టుకొనిH3947 ఐగుప్తుH4714 జలములH4325మీదH5921, అనగా వారి నదులH2975మీదనుH5921 వారి కాలువలH5104మీదనుH5921, వారి చెరువులH98 మీదనుH5921, వారి నీటిH4325గుంటH4723లన్నిటిH3605 మీదనుH5921 నీ చెయ్యిH3027 చాపుముH5186; అవి రక్తH1818మగునుH1961; ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 మ్రానుపాత్రలలోనుH6086 రాతిపాత్రలలోనుH68 రక్తముH1818 ఉండుననిH1961 అతనితోH413 చెప్పుమనెనుH559.

20

యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 అహరోనులుH175 చేసిరిH6213. అతడు ఫరోH6547 యెదుటనుH6440 అతని సేవకులH5650 యెదుటనుH5869 తన కఱ్ఱనుH4294 పైకెత్తిH7311 ఏటినీళ్లనుH4325 కొట్టగాH5221 ఏటిH2975 నీళ్లH4325న్నియుH3605 రక్తముగాH1818 మార్చబడెనుH2015.

21

ఏటిలోనిH2975 చేపలుH1710 చచ్చెనుH4191, ఏరుH2975 కంపుకొట్టెనుH887, ఐగుప్తీయులుH4714 ఏటిH2975నీళ్లుH4325 త్రాగH8354లేకపోయిరిH3808, ఐగుప్తుH4714దేశH776మందంతటH3605 రక్తముH1818 ఉండెనుH1961.

22

ఐగుప్తుH4714 శకునగాండ్రుకూడH2748 తమ మంత్రములవలనH3909 అట్లుH3651 చేయగాH6213 యెహోవాH3068 చెప్పిH1696నట్టుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388, అతడు మోషేH4872 అహరోనులH175 మాట వినH8085కపోయెనుH3808.

23

జరిగినదానిని మనస్సునH3820 పెట్టH7896H3808 ఫరోH6547 తిరిగిH6437 తన యింటిH1004కిH413 వెళ్లెనుH935.

24

అయితే ఐగుప్తీH4714యులందరుH3605 ఏటిH2975నీళ్లుH4325 త్రాగH8354లేకH3808 త్రాగుH8354 నీళ్లకొరకుH4325 ఏటిH2975ప్రక్కలనుH5439 త్రవ్విరిH2658.

25

యెహోవాH3068 ఏటినిH2975 కొట్టిH5221 యేడుH7651 దినములైనH3117

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.