బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

తరువాతH310 మోషేH4872 అహరోనులుH175 వచ్చిH935 ఫరోనుH6547చూచి–ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవా–H3068అరణ్యములోH4057 నాకు ఉత్సవము చేయుటకుH2287 నా జనమునుH5971 పోనిమ్మనిH7971 ఆజ్ఞాపించుచున్నాడనిరిH559.

And afterward Moses and Aaron went in, and told Pharaoh, Thus saith the LORD God of Israel, Let my people go, that they may hold a feast unto me in the wilderness.
2

ఫరో–H6547నేనుఅతని మాటH6963 వినిH8085 ఇశ్రాయేలీయులనుH3478 పోనిచ్చుటకుH7971 యెహోవాH3068 ఎవడు?H4310 నేను యెహోవానుH3068 ఎరుగH3045నుH3808, ఇశ్రాయేలీయులనుH3478 పోH7971నీయH3808ననెనుH559.

And Pharaoh said, Who is the LORD, that I should obey his voice to let Israel go? I know not the LORD, neither will I let Israel go.
3

అప్పుడు వారు–హెబ్రీయులH5680 దేవుడుH430 మమ్మునుH5921 ఎదుర్కొనెనుH7122, సెలవైనయెడల మేము అరణ్యములోనికిH4057 మూడుH7969 దినములH3117 ప్రయాణమంతH1870 దూరముపోయిH1980 మా దేవుడైనH430 యెహోవాకుH3068 బలి అర్పించుదము; లేని యెడల ఆయన మా మీదH6293 తెగులుతోనునైననుH1698 ఖడ్గముతోనైననుH2719 పడునేమో అనిరి.

And they said, The God of the Hebrews hath met with us: let us go, we pray thee, three days' journey into the desert, and sacrifice unto the LORD our God; lest he fall upon us with pestilence, or with the sword.
4

అందుకు ఐగుప్తుH4714 రాజు–H4428మోషేH4872 అహరోనూH175, ఈ జనులుH5971 తమ పనులనుH4639 చేయకుండH4480 మీరేలH4100 ఆపుచున్నారు? మీ బరువులుH5450 మోయుటకు పొండనెనుH1980.

And the king of Egypt said unto them, Wherefore do ye, Moses and Aaron, let the people from their works? get you unto your burdens.
5

మరియు ఫరో–H6547ఇదిగోH2009 ఈ జనముH5971 ఇప్పుడుH6258 విస్తరించియున్నదిH7227; వారు తమ బరువులనుH5450 విడిచి తీరికగానుండునట్లుH7673 మీరు చేయుచున్నారని వారితో అనెనుH559.

And Pharaoh said, Behold, the people of the land now are many, and ye make them rest from their burdens.
6

ఆ దినమునH3117 ఫరోH6547 ప్రజలపైనున్నH5971 కార్యనియామకులకునుH5065 వారి నాయకులకునుH7860 ఇట్లు ఆజ్ఞాపించెనుH6680

And Pharaoh commanded the same day the taskmasters of the people, and their officers, saying,
7

ఇటుకలుH3843 చేయుటకుH3835 మీరు ఇకమీదటH3254 ఈ జనులకుH5971 గడ్డిH8401 ఇయ్యH5414కూడదుH3808, వారు వెళ్లిH1980 తామే గడ్డిH8401 కూర్చుకొనవలెనుH7197.

Ye shall no more give the people straw to make brick, as heretofore: let them go and gather straw for themselves.
8

అయినను వారు ఇదివరకుH8453 చేసినH6213 యిటుకలH3843 లెక్కనేH4971 వారి మీదH5921 మోపవలెనుH7760, దానిలోH4480 ఏమాత్రమును తక్కువH1639 చేయవద్దుH3808; వారు సోమరులుH7503 గనుక–మేము వెళ్లిH1980 మా దేవునికిH430 బలి నర్పించుటకుH2076 సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.

And the tale of the bricks, which they did make heretofore, ye shall lay upon them; ye shall not diminish ought thereof: for they be idle; therefore they cry, saying, Let us go and sacrifice to our God.
9

ఆ మనుష్యులH376చేతH5921 ఎక్కువ పనిH5656 చేయింపవలెనుH3513, దానిలో వారు కష్టపడవలెనుH6213, అబద్ధపుH8267మాటలనుH1697 వారు లక్ష్యపెట్టH8159కూడదనెనుH408.

Let there more work be laid upon the men, that they may labour therein; and let them not regard vain words.
10

కాబట్టి ప్రజలుH5971 కార్యనియామకులునుH5065 వారి నాయకులునుH7860 పోయిH3318 ప్రజలనుH5971 చూచి–H559నేను మీకు గడ్డిH8401 ఇయ్యH5414నుH3808;

And the taskmasters of the people went out, and their officers, and they spake to the people, saying, Thus saith Pharaoh, I will not give you straw.
11

మీరుH859 వెళ్లిH1980 మీకు గడ్డిH8401 యెక్కడH834 దొరకునోH3947 అక్కడ మీరే సంపాదించుకొనుడిH4672, అయితే మీ పనిH5656లోH4480 నేమాత్రమును తక్కువH1697 చేయబడదనిH369 ఫరోH6547 సెలవిచ్చెననిరిH559.

Go ye, get you straw where ye can find it: yet not ought of your work shall be diminished.
12

అప్పుడు ప్రజలుH5971 గడ్డికి మారుగాH8401 కొయ్యకాలుH7179 కూర్చుటకుH7197 ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 చెదిరి పోయిరిH6327.

So the people were scattered abroad throughout all the land of Egypt to gather stubble instead of straw.
13

మరియు కార్యనియామకులుH5065 వారిని త్వరపెట్టిH213 గడ్డిH8401 ఉన్నప్పటివలెనేH1961 యేనాటిH3117పనిH4639 ఆనాడే ముగించుH3615డనిరిH559.

And the taskmasters hasted them, saying, Fulfil your works, your daily tasks, as when there was straw.
14

ఫరోH6547 కార్య నియామకులుH5065 తాము ఇశ్రాయేలీయులలోH3478 వారి మీదH5921 ఉంచినH7760 నాయకులనుH7860 కొట్టి–H5221ఎప్పటివలెH8543 మీ లెక్క చొప్పునH2706 ఇటుకలనుH3835 నిన్నH8543 నేడుH3117 మీరు ఏలH4069 చేయించH3615లేదనిH3808 అడుగగాH559

And the officers of the children of Israel, which Pharaoh's taskmasters had set over them, were beaten, and demanded, Wherefore have ye not fulfilled your task in making brick both yesterday and to day, as heretofore?
15

ఇశ్రాయేలీయులH3478 నాయకులుH7860 ఫరోH6547యొద్దకుH413 వచ్చి–H935తమ దాసులH5650 యెడల తమరెందుH4100కిట్లుH3541 జరిగించుచున్నారుH6213?

Then the officers of the children of Israel came and cried unto Pharaoh, saying, Wherefore dealest thou thus with thy servants?
16

తమ దాసులకుH5650 గడ్డిH8401నియ్యH5414రుH369 అయితే ఇటుకలుH3843 చేయుడనిH6213 మాతో చెప్పుచున్నారుH559; చిత్తగించుముH2009, వారు తమరి దాసులనుH5650 కొట్టుచున్నారుH5221; అయితే తప్పిదముH2398 తమరి ప్రజలయందే యున్నదనిH5971 మొఱపెట్టిరిH6817.

There is no straw given unto thy servants, and they say to us, Make brick: and, behold, thy servants are beaten; but the fault is in thine own people.
17

అందుకతడు–మీరుH859 సోమరులుH7503 మీరు సోమరులుH7503 అందుచేతH5921 మేము–వెళ్లిH1980 యెహోవాకుH3068 బలినర్పించుటకుH2076 సెలవిమ్మని మీరడుగుచున్నారుH559.

But he said, Ye are idle, ye are idle: therefore ye say, Let us go and do sacrifice to the LORD.
18

మీరు పొండిH1980, పనిచేయుడిH5647, గడ్డిH8401 మీకియ్యH5414;బడదుH3808, అయితే ఇటుకలH3843 లెక్కH8506 మీరప్పగింపకH5414 తప్పదని చెప్పెనుH559.

Go therefore now, and work; for there shall no straw be given you, yet shall ye deliver the tale of bricks.
19

–మీ ఇటుకలH3843 లెక్కలోH4480 నేమాత్రమును తక్కువH1639 చేయవద్దుH3808, ఏనాటిH3117 పనిH1697 ఆనాడేH3117 చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయులH3478 నాయకులుH7860 తాము దురవస్థలోH7451 పడియున్నట్లు తెలిసికొనిరిH7200.

And the officers of the children of Israel did see that they were in evil case, after it was said, Ye shall not minish ought from your bricks of your daily task.
20

వారు ఫరోH65476 యొద్దనుండిH4480 బయలుదేరి వచ్చుచుH3318, తమ్మును ఎదుర్కొనుటకు దారిలోH7125 నిలిచియున్నH5324 మోషేH4872 అహరోనులనుH175 కలిసికొనిH6293

And they met Moses and Aaron, who stood in the way, as they came forth from Pharaoh:
21

–యెహోవాH3068 మిమ్ముH5921 చూచిH7200 న్యాయము తీర్చునుH8199 గాక; ఫరోH6547 యెదుటనుH5869 అతని దాసులH5650 యెదుటనుH5869 మమ్మును అసహ్యులనుగాH887 చేసి మమ్ము చంపుటకైH2026 వారిచేతికిH3027 ఖడ్గH2719మిచ్చితిరనిH5414 వారితో అనగా

And they said unto them, The LORD look upon you, and judge; because ye have made our savour to be abhorred in the eyes of Pharaoh, and in the eyes of his servants, to put a sword in their hand to slay us.
22

మోషేH4872 యెహోవాH3068 యొద్దకుH413 తిరిగి–వెళ్లిH7725 ప్రభువాH3068, నీవేల ఈH2088 ప్రజలకుH5971 కీడు చేసితివి?H7489 నన్నేలH4100 పంపితివిH7971?

And Moses returned unto the LORD, and said, Lord, wherefore hast thou so evil entreated this people? why is it that thou hast sent me?
23

నేను నీ పేరటH8034 మాటలాడుటకుH1696 ఫరోH6547 యొద్దకుH413 వచ్చినప్పటిH935నుండిH4480 అతడు ఈ జనులకుH5971 కీడే చేయుచున్నాడుH7489, నీ జనులనుH5971 నీవు విడిపింపనుH5337 లేదనెనుH3808.

For since I came to Pharaoh to speak in thy name, he hath done evil to this people; neither hast thou delivered thy people at all.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.