బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఐగుప్తులోనికిH4714 యాకోబుతోH3290 వచ్చినH1121 ఇశ్రాయేలీయులH3478 పేరులుH8034 ఏవనగాH428, రూబేనుH7205 షిమ్యోనుH8095 లేవిH3878 యూదాH3063 ఇశ్శాఖారుH3485 జెబూలూనుH2074 బెన్యామీనుH1144.

2

దానుH4714 నఫ్తాలిH5321 గాదుH4714 ఆషేరుH4714.

3

వీరిలో ప్రతివాడునుH376 తన తనH1004 కుటుంబముతోH1004 వచ్చెనుH935.

4

యాకోబుH3290 గర్భమున పుట్టినవారందరుH3605 డెబ్బదిమందిH7657.

5

అప్పటికి యోసేపుH3130 ఐగుప్తులోH4714 ఉండెనుH1961.

6

యోసేపునుH3130 అతనిH3605 అన్నదమ్ములందరునుH251 ఆ తరముH1755 వారంద రునుH3605 చనిపోయిరిH4191.

7

ఇశ్రాయేలీయులుH3478 బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించిH7235 అత్యధికముగా ప్రబలిరి; వారున్న ప్రదేశముH776 వారితోH854 నిండి యుండెనుH4390.

8

అప్పుడు యోసేపునుH3130 ఎరుగని క్రొత్తH2319రాజుH4428 ఐగు ప్తునుH4714 ఏల నారంభించెను.

9

అతడు తన జనులతోH5971 ఇట్లనెనుH559 ఇదిగో ఇశ్రాయేలుH3478 సంతతియైన యీ జనముH5971 మనకంటెH4480 విస్తారముగానుH7227 బలిష్ఠముగానుH6099 ఉన్నది.

10

వారు విస్తరింప కుండునట్లుH7235 మనము వారియెడల యుక్తిగాH2449 జరిగించుదము రండిH1961; లేనియెడలH3588 యుద్ధముH4421 కలుగునప్పుడుకూడ మన శత్రువులతోH8130 చేరి మనకు విరోధముగా యుద్ధముచేసిH3898 యీ దేశములోనుండిH776, వెళ్లిపోదురేమో అనెను.

11

కాబట్టి వారిమీద పెట్టినH7760 భారములలోH5450 వారిని శ్రమపెట్టుటకుH6031 వెట్టి పనులు చేయించు అధికారులనుH8269 H4522 వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకుH6547 ధాన్యాదులనుH4543 నిలువచేయు పీతోముH6619 రామెసేసనుH7486 పట్టణములనుH5892 (H853) కట్టిరిH1129.

12

అయిననుH834 ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలదిH6031 వారు విస్తరించిH7235 ప్రబలిరిH3651 H6555 గనుకH4480 H6440 వారు ఇశ్రాయేలీయులH3478 యెడల అసహ్య పడిరి.

13

ఇశ్రాయేలీయులచేతH3478 ఐగుప్తీయులుH4714 కఠినముగాH6531 సేవH5647 చేయించుకొనిరిH853;

14

వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనినH853 ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోH7704 (H853) చేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములనుH2416 విసికించిరి.

15

మరియు ఐగుప్తుH4714రాజుH4428 షిఫ్రాH8236 పూయాH6326  అను హెబ్రీ యులH5680 మంత్రసానులతోH3205 మాటలాడిH559

16

మీరు హెబ్రీ స్త్రీలకుH5680 మంత్రసానిపనిH3205 చేయుచు వారిని కాన్పుపీటల మీదH5921 చూచినప్పుడుH7200 మగవాడైనయెడలH1121 వాని చంపుడి, ఆడుదైనయెడలH1323 దాని బ్రదుకనియ్యుడనిH2425 వారితో చెప్పెనుH559 .

17

అయితే ఆ మంత్రసానులుH3205 దేవునికిH430 భయపడిH3372 (H853), ఐగుప్తుH4714రాజుH4428 తమ కాజ్ఞాపించినట్లుH1696 H413 చేయకH6213 మగపిల్లలను బ్రదుకనియ్యగాH2421 (H853)

18

ఐగుప్తుH4714రాజుH4428 ఆ మంత్ర సానులనుH3205 పిలి పించిమీరెందుకుH4069 మగపిల్లలనుH3206 బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.

19

అందుకుH3588 ఆ మంత్ర సానులుH3205హెబ్రీ స్త్రీలుH5680 ఐగుప్తుH4713 స్త్రీలH802వంటివారు కారుH3808 ; వారు చురుకైనవారు. మంత్రసానిH3205 వారియొద్దకుH413 వెళ్లక H935మునుపేH2962వారు ప్రసవించిH3205 యుందురని ఫరోతోH6547 చెప్పిరిH559.

20

దేవుడుH430 ఆ మంత్ర సానులకుH3205 మేలుచేసెనుH3190. ఆ జనముH5971 విస్తరించిH7235 మిక్కిలి ప్రబలెనుH6105.

21

ఆ మంత్రసానులుH3205 దేవునికిH430 భయపడిH3372నందునH3588 ఆయన వారికి వంశాభివృద్ధిH1004 కలుగజేసెనుH6213.

22

అయితే ఫరోH6547హెబ్రీయులలో పుట్టినH3209 ప్రతి కుమారునిH1121 నదిలోH2975 పారవేయుడిH7993, ప్రతిH3605 కుమార్తెనుH1323 బ్రదుకనియ్యుడిH2421 అని తన జనులH5971 ందరికిH3605ఆజ్ఞాపించెనుH559.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.