బైబిల్

  • నిర్గమకాండము అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

కాగా యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559 ఇదిగోH7200 నిన్ను ఫరోకుH6547 దేవునిగాH430 నియమించితినిH5414; నీ అన్నH251 అహరోనుH175 నీకు ప్రవక్తగాH5030 నుండునుH1961.

And the LORD said unto Moses, See, I have made thee a god to Pharaoh: and Aaron thy brother shall be thy prophet.
2

నేను నీ కాజ్ఞాపించునదిH6680 యావత్తుH3605 నీవు పలుకవలెనుH1696. ఫరోH6547 తన దేశముH776లోనుండిH4480 ఇశ్రాయేలీయులనుH3478 పోనియ్యవలెననిH7971 నీ అన్నయైనH251 అహరోనుH175 అతనితోH413 చెప్పునుH559;

Thou shalt speak all that I command thee: and Aaron thy brother shall speak unto Pharaoh, that he send the children of Israel out of his land.
3

అయితే నేనుH589 ఫరోH6547 హృదయమునుH3820 కఠినపరిచిH7185, ఐగుప్తుH4714 దేశములోH776 నా సూచక క్రియలనుH226 నా మహత్కార్యములనుH4159 విస్తరింపచేసెదనుH7235.

And I will harden Pharaoh's heart, and multiply my signs and my wonders in the land of Egypt.
4

ఫరోH6547 మీ మాటH413 వినH8085డుH3808 గాని నేను నా చెయ్యిH3027 ఐగుప్తు మీదH4714 వేసిH5414 గొప్పH1419 తీర్పులచేతH8201 నా సేనలనుH6635 ఇశ్రాయేలీయులైనH3478 నా ప్రజలనుH5971 ఐగుప్తుH4714 దేశముH776లోనుండిH4480 వెలుపలికి రప్పించెదనుH3318.

But Pharaoh shall not hearken unto you, that I may lay my hand upon Egypt, and bring forth mine armies, and my people the children of Israel, out of the land of Egypt by great judgments.
5

నేనుH589 ఐగుప్తుH4714మీదH5921 నా చెయ్యిH3027 చాపిH5186 ఇశ్రాయేలీయులనుH3478 వారి మధ్యనుండిH4480 రప్పింపగానే నేనుH589 యెహోవాననిH3068 ఐగుప్తీయులుH4714 తెలిసికొందురనెనుH3045.

And the Egyptians shall know that I am the LORD, when I stretch forth mine hand upon Egypt, and bring out the children of Israel from among them.
6

మోషేH4872 అహరోనులుH175 యెహోవాH3068 తమకు ఆజ్ఞాపించినట్లుH6680 చేసిరిH6213, ఆలాగుననేH3651 చేసిరిH6213.

And Moses and Aaron did as the LORD commanded them, so did they.
7

వారు ఫరోH6547తోH413 మాటలాడినప్పుడుH1696 మోషేకుH4872 ఎనుబదిH8084యేండ్లుH8141, అహరోనుకుH175 ఎనుబదిH8084 మూడుH7969 ఏండ్లుH8141.

And Moses was fourscore years old, and Aaron fourscore and three years old, when they spake unto Pharaoh.
8

మరియు యెహోవాH3068 మోషేH4872 అహరోనుH175లతోH413 ఇట్లనెను–H559ఫరోH6547 మీ శక్తి చూపుటకైH5414 ఒక మహత్కార్యముH4159 కనుపరచుడనిH5414 మీతోH413 చెప్పునప్పుడుH559

And the LORD spake unto Moses and unto Aaron, saying,
9

నీవు అహరోనునుH175 చూచి–నీ కఱ్ఱనుH4294 పట్టుకొనిH3947 ఫరోH6547 యెదుటH6440 దాని పడవేయుమనుముH7993; అది సర్పH8577మగునుH1961.

When Pharaoh shall speak unto you, saying, Shew a miracle for you: then thou shalt say unto Aaron, Take thy rod, and cast it before Pharaoh, and it shall become a serpent.
10

కాబట్టి మోషేH4872 అహరోనులుH175 ఫరోH6547 యొద్దకుH413 వెళ్లిH935 యెహోవాH3068 తమ కాజ్ఞాపించిH6680నట్లుH834 చేసిరిH6213. అహరోనుH175 ఫరోH6547 యెదుటనుH6440 అతని సేవకులH5650 యెదుటనుH6440 తన కఱ్ఱనుH4294 పడవేయగానేH7993 అది సర్పH8577మాయెనుH1961.

And Moses and Aaron went in unto Pharaoh, and they did so as the LORD had commanded: and Aaron cast down his rod before Pharaoh, and before his servants, and it became a serpent.
11

అప్పుడు ఫరోH6547 తన విద్వాంసులనుH2450 మంత్రజ్ఞులనుH3784 పిలిపించెనుH7121. ఐగుప్తుH4714 శకునగాండ్రుH2748కూడH1571 తమ మంత్రములచేతH3858 ఆలాగేH చేసిరిH6213.

Then Pharaoh also called the wise men and the sorcerers: now the magicians of Egypt, they also did in like manner with their enchantments.
12

వారిలో ప్రతివాడునుH376 తన కఱ్ఱనుH4294 పడవేసినప్పుడుH7993 అది సర్పH8577మాయెనుH1961గాని అహరోనుH175 కఱ్ఱH4294 వారి కఱ్ఱలనుH4294 మింగివేయగాH1104

For they cast down every man his rod, and they became serpents: but Aaron's rod swallowed up their rods.
13

యెహోవాH3068 చెప్పిH1696నట్టుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388 గనుక అతడు వారి మాటH413 వినH8085కపోయెనుH3808.

And he hardened Pharaoh's heart, that he hearkened not unto them; as the LORD had said.
14

తరువాత యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559ఫరోH6547 హృదయముH3820 కఠినమైనదిH3515, అతడు ఈ ప్రజలనుH5971 పోనియ్యH7971నొల్లడాయెనుH3985

And the LORD said unto Moses, Pharaoh's heart is hardened, he refuseth to let the people go.
15

ప్రొద్దునH1242 నీవు ఫరోH6547 యొద్దకుH413 వెళ్లుముH1980, ఇదిగోH2009 అతడు ఏటిదరికిH4325 పోవునుH3318. నీవు అతనిని ఎదుర్కొనుటకుH7125 ఏటిH2975యొడ్డుH8193H5921 నిలిచిH5324 పాముగాH5175 చేయబడినH2015 కఱ్ఱనుH4294 చేతH3027పట్టుకొనిH3947

Get thee unto Pharaoh in the morning; lo, he goeth out unto the water; and thou shalt stand by the river's brink against he come; and the rod which was turned to a serpent shalt thou take in thine hand.
16

అతని చూచి–అరణ్యమందుH4057 నన్ను సేవించుటకైH5647 నా ప్రజలనుH5971 పోనిమ్మనిH7971 ఆజ్ఞాపించుటకుగానుH559 హెబ్రీయులH5680 దేవుడైనH430 యెహోవాH3068 నన్ను నీ యొద్దకుH413 పంపెనుH7971. నీవు–ఇదివరకుH5704 వినH8085కపోతివిH3808.

And thou shalt say unto him, The LORD God of the Hebrews hath sent me unto thee, saying, Let my people go, that they may serve me in the wilderness: and, behold, hitherto thou wouldest not hear.
17

కాగాH3541 యెహోవాH3068 ఆజ్ఞ ఏదనగా నేను యెహోవాననిH3068 దీనిబట్టిH2063 నీవు తెలిసి కొందువనిH3045 యెహోవాH3068 చెప్పుచున్నాడుH559. ఇదిగోH2009 నా చేతిలోనున్నH3027 యీ కఱ్ఱతోH4294 నేనుH589 ఏటిH2975 నీటినిH4325 కొట్టుదునుH5221 అది రక్తముగాH1818 మార్చబడునుH2015.

Thus saith the LORD, In this thou shalt know that I am the LORD: behold, I will smite with the rod that is in mine hand upon the waters which are in the river, and they shall be turned to blood.
18

ఏటిలోనిH2975 చేపలుH1710 చచ్చునుH4191, ఏరుH2975 కంపుకొట్టునుH887, ఏటిH2975 నీళ్లుH4325 త్రాగుటకుH8354 ఐగుప్తీయులుH4714 అసహ్యపడుదురనిH3811 చెప్పుమనెనుH559.

And the fish that is in the river shall die, and the river shall stink; and the Egyptians shall lothe to drink of the water of the river.
19

మరియు యెహోవాH3068 మోషేH4872తోH413 ఇట్లనెను–H559నీవు అహరోనుH175తో–H413నీకఱ్ఱనుH4294 పట్టుకొనిH3947 ఐగుప్తుH4714 జలములH4325మీదH5921, అనగా వారి నదులH2975మీదనుH5921 వారి కాలువలH5104మీదనుH5921, వారి చెరువులH98 మీదనుH5921, వారి నీటిH4325గుంటH4723లన్నిటిH3605 మీదనుH5921 నీ చెయ్యిH3027 చాపుముH5186; అవి రక్తH1818మగునుH1961; ఐగుప్తుH4714 దేశH776మందంతటనుH3605 మ్రానుపాత్రలలోనుH6086 రాతిపాత్రలలోనుH68 రక్తముH1818 ఉండుననిH1961 అతనితోH413 చెప్పుమనెనుH559.

And the LORD spake unto Moses, Say unto Aaron, Take thy rod, and stretch out thine hand upon the waters of Egypt, upon their streams, upon their rivers, and upon their ponds, and upon all their pools of water, that they may become blood; and that there may be blood throughout all the land of Egypt, both in vessels of wood, and in vessels of stone.
20

యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 మోషేH4872 అహరోనులుH175 చేసిరిH6213. అతడు ఫరోH6547 యెదుటనుH6440 అతని సేవకులH5650 యెదుటనుH5869 తన కఱ్ఱనుH4294 పైకెత్తిH7311 ఏటినీళ్లనుH4325 కొట్టగాH5221 ఏటిH2975 నీళ్లH4325న్నియుH3605 రక్తముగాH1818 మార్చబడెనుH2015.

And Moses and Aaron did so, as the LORD commanded; and he lifted up the rod, and smote the waters that were in the river, in the sight of Pharaoh, and in the sight of his servants; and all the waters that were in the river were turned to blood.
21

ఏటిలోనిH2975 చేపలుH1710 చచ్చెనుH4191, ఏరుH2975 కంపుకొట్టెనుH887, ఐగుప్తీయులుH4714 ఏటిH2975నీళ్లుH4325 త్రాగH8354లేక పోయిరిH3808, ఐగుప్తుH4714దేశH776మందంతటH3605 రక్తముH1818 ఉండెనుH1961.

And the fish that was in the river died; and the river stank, and the Egyptians could not drink of the water of the river; and there was blood throughout all the land of Egypt.
22

ఐగుప్తుH4714 శకునగాండ్రుకూడH2748 తమ మంత్రములవలనH3909 అట్లుH3651 చేయగాH6213 యెహోవాH3068 చెప్పిH1696నట్టుH834 ఫరోH6547 హృదయముH3820 కఠినమాయెనుH2388, అతడు మోషేH4872 అహరోనులH175 మాట వినH8085కపోయెనుH3808.

And the magicians of Egypt did so with their enchantments: and Pharaoh's heart was hardened, neither did he hearken unto them; as the LORD had said.
23

జరిగినదానిని మనస్సునH3820 పెట్టH7896H3808 ఫరోH6547 తిరిగిH6437 తన యింటిH1004కిH413 వెళ్లెనుH935.

And Pharaoh turned and went into his house, neither did he set his heart to this also.
24

అయితే ఐగుప్తీH4714యులందరుH3605 ఏటిH2975నీళ్లుH4325 త్రాగH8354లేకH3808 త్రాగుH8354 నీళ్లకొరకుH4325 ఏటిH2975ప్రక్కలనుH5439 త్రవ్విరిH2658.

And all the Egyptians digged round about the river for water to drink; for they could not drink of the water of the river.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.