బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-95
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రండిH1980 యెహోవానుగూర్చిH3068 ఉత్సాహధ్వని చేయుదముH7442 మన రక్షణH3468 దుర్గమునుబట్టిH6697 సంతోషగానము చేయుదముH7321

2

కృతజ్ఞతాస్తుతులతోH8426 ఆయన సన్నిధికి వచ్చెదముH6923 కీర్తనలు పాడుచుH2158 ఆయన పేరట సంతోషగానము చేయుదముH7321 .

3

యెహోవాH3068 మహాదేవుడుH1419H410 దేవతలందరికిH430H3605 పైనH5921 మహాత్మ్యముగల మహారాజుH1419H4428

4

భూమ్యగాధస్థలములుH776H4278 ఆయన చేతిలోనున్నవిH3027 పర్వతశిఖరములుH2022H8443 ఆయనవే.

5

సముద్రముH3220 ఆయనది ఆయనH1931 దాని కలుగజేసెనుH6213 ఆయన హస్తములుH3027 భూమినిH3006 నిర్మించెనుH3335 .

6

ఆయనH1931 మన దేవుడుH430 మనముH587 ఆయన పాలించుH4830 ప్రజలముH5971 ఆయన మేపుH3027 గొఱ్ఱలముH6629 .

7

రండిH935 నమస్కారము చేసిH7812 సాగిలపడుదముH3766 మనలను సృజించినH6213 యెహోవాH3068 సన్నిధినిH6440 మోకరించుదముH1288 నేడుH3117 మీరు ఆయన మాటనంగీకరించినH6963H8085 యెడలH518 ఎంత మేలు.

8

అరణ్యమందుH4057 మెరీబాయొద్దH4808 మీరు కఠినపరచుకొనినట్లు మస్సాదినమందుH4513H3117 మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములనుH3824 కఠినపరచుకొనకుడిH7185H408 .

9

అచ్చట మీ పితరులుH1 నన్ను పరీక్షించిH5254 శోధించిH974 నా కార్యములుH6467 చూచిరిH7200

10

నలువదిH705 ఏండ్లకాలముH8141 ఆ తరమువారివలనH1755 నేను విసికిH6962 వారు హృదయమునH3824 తప్పిపోవుH8582 ప్రజలుH5971 వారు నా మార్గములుH1870 తెలిసికొనలేదనిH3045H3808 అనుకొంటినిH559 .

11

కావున నేను కోపించిH639 వీరెన్నడును నా విశ్రాంతిలోH4496H413 ప్రవేశింపకూడదనిH935 ప్రమాణముH7650 చేసితిని.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.