బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-88
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యెహోవాH3068 , నాకు రక్షణకర్తవగుH3444 దేవాH430 , రాత్రివేళH3915 నేను నీ సన్నిధినిH5048 మొఱ్ఱపెట్టునాడుH6817H3117

2

నా ప్రార్థనH8605 నీ సన్నిధినిH6440 చేరునుH935 గాక నా మొఱ్ఱకుH7440 చెవిH241 యొగ్గుముH5186

3

నేనుH5315 ఆపదలతోH7451 నిండియున్నానుH7646 నా ప్రాణముH2416 పాతాళమునకుH7585 సమీపించియున్నదిH5060 .

4

సమాధిలోనికిH953 దిగువారిలోH3381 నేనొకనిగా ఎంచబడితినిH2803 . నేను త్రాణలేనివానివలెH353H369H1397 అయితినిH1961 .

5

చచ్చినవారిలోH4191 విడువబడినవాడనైతినిH2670 నేను సమాధిలోH6913 పడియున్నH7901 హతులలోH2491 ఒకనివలెH3644 అయితిని నీవికH5750 స్మరింపనివారివలెH2142H3808H834 అయితిని వారు నీ చేతిలోనుండిH3027H4480 తొలగిపోయియున్నారుH1504 గదా.

6

అగాధమైనH8482 గుంటలోనుH953 చీకటిగలH4285 చోట్లలోను అగాధ జలములలోనుH4688 నీవు నన్ను పరుండబెట్టియున్నావుH7896 .

7

నీ ఉగ్రతH2534 నామీదH5921 బరువుగానున్నదిH5564 నీ తరంగములన్నియుH4867H3605 నన్ను ముంచుచున్నవిH6031 . (సెలా.)H5542

8

నా నెళవరులనుH3045 నాకు దూరముగాH4480 నీవు ఉంచియున్నావుH7368 నీవు వారి దృష్టికి నన్ను హేయునిగాH8441 చేసియున్నావుH7896 వెలుపలికి రావల్లగాకుండH3318H3808 నేను బంధింపబడియున్నానుH3607

9

బాధచేతH6040H4480 నా కన్నుH5869 క్షీణించుచున్నదిH1669 యెహోవాH3068 , ప్రతిదినముH3117H3605 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నీవైపుH413 నా చేతులుH3709 చాపుచున్నానుH7849 .

10

మృతులకుH4191 నీవు అద్భుతములుH6382 చూపెదవాH6213 ? ప్రేతలుH7496 లేచిH6965 నిన్ను స్తుతించెదరాH3034 ?(సెలా.)H5542

11

సమాధిలోH6913 నీ కృపనుH2617 ఎవరైన వివరింతురాH5608 ? నాశనకూపములోH11 నీ విశ్వాస్యతనుH530 ఎవరైన చెప్పుకొందురా?

12

అంధకారములోH2822 నీ అద్భుతములుH6382 తెలియనగునాH3045 ? పాతాళములోH5388H776 నీ నీతిH6666 తెలియనగునాH3045 ?

13

యెహోవాH3068 , నేనుH589 నీతోనేH413 మనవి చేయుచున్నానుH7768 ఉదయమునH1242 నా ప్రార్థనH8605 నిన్ను ఎదుర్కొనునుH6923 .

14

యెహోవాH3068 , నీవు నన్నుH5315 విడుచుటH2186 యేలH4100 ? నీ ముఖముH6440 నాకుH4480 చాటుచేయుటH5641 యేల?H4100

15

బాల్యమునుండిH5290H4480 నేనుH589 బాధపడిH6041 చావునకు సిద్ధమైతినిH1478 నీవు పెట్టు భయముచేతH నేను కలవరపడుచున్నానుH5375 .

16

నీ కోపాగ్నిH2740 నా మీదికిH5921 పొర్లియున్నదిH5674 నీ మహాభయములుH1161 నన్ను సంహరించియున్నవిH6789 .

17

నీళ్లు ఆవరించునట్లుH4325 అవి దినమంతH3117H3605 నన్ను ఆవరించుచున్నవిH5437 అవి నన్ను చుట్టూరH3162 చుట్టుకొనియున్నవిH5921H5362

18

నా ప్రియులనుH157 స్నేహితులనుH7453 నీవు నాకుH4480 దూరముగా ఉంచియున్నావుH7368 చీకటియేH4285 నాకు బంధువర్గమాయెనుH3045 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.