ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 మా ప్రభువాH113 , ఆకాశములలోH8064 నీ మహిమనుH1935 కనుపరచువాడాH5414 , భూమియందంతటH776H3605 నీ నామముH8034 ఎంతH4100 ప్రభావముగలదిH117 .
2
శత్రువులనుH341 పగతీర్చుకొనువారినిH5358 మాన్పివేయుటకైH7673 నీ విరోధులనుబట్టిH5358 బాలురయొక్కయుH5768 చంటి పిల్లలయొక్కయుH3243 స్తుతుల మూలమునH6310H4480 నీవు ఒక దుర్గమునుH5797 స్థాపించియున్నావుH3245 .
3
నీ చేతిపనియైనH676H4639 నీ ఆకాశములనుH8064 నీవు కలుగజేసినH3559 చంద్రనక్షత్రములనుH3394H3556 నేను చూడగాH7200
4
నీవు మనుష్యునిH582 జ్ఞాపకము చేసికొనుటకుH2142 వాడేపాటి వాడుH4100 ? నీవు నరపుత్రునిH120 దర్శించుటకుH6485 వాడేపాటివాడుH4100 ?
5
దేవునికంటెH430H4480 వానిని కొంచెము తక్కువవానిగాH4592H2637 చేసియున్నావు. మహిమాH3519 ప్రభావములతోH1926 వానికి కిరీటము ధరింపజేసియున్నావుH5849 .
6
నీ చేతిపనులమీదH3027H4639 వానికి అధికారమిచ్చి యున్నావుH4910 .
7
గొఱ్ఱలన్నిటినిH6792H3605 , ఎడ్లనన్నిటినిH504H3605 అడవిH7704 మృగములనుH929 ఆకాశపక్షులనుH8064H6833 సముద్రH3220 మత్స్యములనుH1709
8
సముద్రమార్గములలోH3220H734 సంచరించువాటినన్నిటినిH5674 వాని పాదములక్రిందH7272H8478 నీవు ఉంచియున్నావుH7896 .
9
యెహోవాH3068 మా ప్రభువాH113 భూమియందంతటH776H3605 నీ నామముH8034 ఎంతH4100 ప్రభావము గలదిH117 !