బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-76
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

యూదాలోH3063 దేవుడుH430 ప్రసిద్ధుడుH3045 ఇశ్రాయేలులోH3478 ఆయన నామముH8034 గొప్పదిH1419.

2

షాలేములోH8004 ఆయన గుడారమున్నదిH5520H1961 సీయోనులోH6726 ఆయన ఆలయమున్నదిH4585.

3

అక్కడH8033 వింటిH7198 అగ్ని బాణములనుH7565 కేడెములనుH4043 కత్తులనుH2719 యుద్ధాయుధములనుH4421 ఆయన విరుగగొట్టెనుH7665.(సెలా.)

4

దుష్టమృగములుండుH2964 పర్వతములH2042 సౌందర్యముకంటెH117H4480 నీవుH859 అధిక తేజస్సుగలవాడవుH215.

5

కఠినహృదయులుH47H3820 దోచుకొనబడియున్నారుH7997 వారు నిద్రనొందియున్నారుH5123 పరాక్రమశాలులందరిH2428H376H3605 బాహుబలము హరించెనుH3027H4672.

6

యాకోబుH3290 దేవాH430, నీ గద్దింపునకుH1606H4480 రథసారథులకునుH7393 గుఱ్ఱములకునుH5483 గాఢనిద్ర కలిగెనుH7290.

7

నీవుH859, నీవేH59 భయంకరుడవుH3372 నీవు కోపపడుH639 వేళH227 నీ సన్నిధినిH6440 నిలువగలవాడెవడుH5975H4310?

8

నీవు తీర్చిన తీర్పుH1779 ఆకాశములోనుండిH8064H4480 వినబడజేసితివిH8085

9

దేశములోH776 శ్రమనొందినH6035 వారినందరినిH3605 రక్షించుటకైH3467 న్యాయపుతీర్పునకుH4941 దేవుడుH430 లేచినప్పుడుH6965 భూమిH776 భయపడిH3372 ఊరకుండెనుH8252.(సెలా.)H5542

10

నరులH120 ఆగ్రహముH2534 నిన్ను స్తుతించునుH3034 ఆగ్రహశేషమునుH2534H7611 నీవు ధరించుకొందువుH2296.

11

మీ దేవుడైనH430 యెహోవాకుH3068 మ్రొక్కుకొనిH5087 మీ మ్రొక్కుబడులను చెల్లించుడిH7999 ఆయన చుట్టునున్నవారందరుH5439 భయంకరుడగుH4172 ఆయనకు కానుకలుH7862 తెచ్చి అర్పింపవలెనుH2986.

12

అధికారులH5057 పొగరునుH7307 ఆయన అణచివేయువాడుH1219 భూరాజులకుH776H4428 ఆయన భీకరుడుH3372.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.