బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-62
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా ప్రాణముH5315 దేవునిH430 నమ్ముకొని మౌనముగా ఉన్నదిH1747. ఆయనవలనH4480 నాకు రక్షణH3444 కలుగును. ఆయనేH1931 నా ఆశ్రయదుర్గముH6697 ఆయనే నా రక్షణకరH3444

2

ఎత్తయిన నాకోటH4869 ఆయనేH1931, నేను అంతగా కదలింపబడనుH4131H3808. ఎన్నాళ్లుH5704H575 మీరు ఒకనిపైH376H5921బడుదురుH2050?

3

ఒరుగుచున్నH5186 గోడనుH7023 పడబోవుH1760 కంచెనుH1447 ఒకడు పడద్రోయునట్లుH7523 మీరందరుH3605 ఎన్నాళ్లుH5704h575 ఒకనిH376 పడద్రోయచూచుదురుH2050?

4

అతని ఔన్నత్యమునుండిH7613H4480 అతని పడద్రోయుటకేH5080 వారు ఆలోచించుదురుH3289 అబద్ధమాడుటH3577 వారికి సంతోషముH7521 వారు తమ నోటితోH6310 శుభవచనములుH1288 పలుకుచు అంతరంగములోH7130 దూషించుదురుH7043. (సెలా.)H5542

5

నా ప్రాణమాH5315, దేవునిH430 నమ్ముకొని మౌనముగానుండుముH1826 ఆయన వలననేH4480 నాకు నిరీక్షణ కలుగుచున్నదిH8615.

6

ఆయనేH1931 నా ఆశ్రయదుర్గముH6697 నా రక్షణాధారముH3444 నా ఎత్తయిన కోటH4869 ఆయనే, నేను కదలింపబడనుH4131H3808.

7

నా రక్షణకుH3468 నా మహిమకుH3519 దేవుడేH430 ఆధారముH5921. నా బలమైనH5797 ఆశ్రయదుర్గముH6697 నా యాశ్రయముH4268 దేవునియందేయున్నదిH430.

8

జనులారాH5971, యెల్లప్పుడుH6256H3605 ఆయనయందు నమి్మకయుంచుడిH982 ఆయన సన్నిధినిH6440 మీ హృదయములుH3824 కుమ్మరించుడిH8210 దేవుడుH430 మనకు ఆశ్రయముH4268.(సెలా.)H5542

9

అల్పులైనవారుH1121H120 వట్టి ఊపిరియైయున్నారుH1892. ఘనులైనవారుH1121H376 మాయస్వరూపులుH3577 త్రాసులోH3976 వారందరుH3162 తేలిపోవుదురుH5927 వట్టిH1892 ఊపిరికన్నH4480 అలకనగా ఉన్నారు

10

బలాత్కారమందుH6233 నమి్మకయుంచకుడిH982H408 దోచుకొనుటచేతH1498 గర్వపడకుడిH1891H408 ధనముH2428 హెచ్చిననుH5107 దానిని లక్ష్యపెట్టకుడిH3820H7896H408.

11

బలముH5797 తనదని ఒక మారుH259 దేవుడుH430 సెలవిచ్చెనుH1696 రెండు మారులుH8147H3588 మాట నాకు వినబడెనుH8085.

12

ప్రభువాH136, మనుష్యులకందరికిH376 వారి వారి క్రియల చొప్పునH4639 నీవేH859 ప్రతిఫలమిచ్చుచున్నావుH7999. కాగాH3588 కృపచూపుటయుH2617 నీది.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.