ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నన్ను కరుణింపుముH2603 దేవాH430 నన్ను కరుణింపుముH2603 నేను నీ శరణుజొచ్చియున్నానుH2620 ఈ ఆపదలుH1942 తొలగిపోవువరకుH5674H5704 నీ రెక్కలH3671 నీడనుH6738 శరణుజొచ్చియున్నానుH2620 .
2
మహోన్నతుడైనH5945 దేవునికిH430 నా కార్యము సఫలముచేయు దేవునికిH410 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121 .
3
ఆయన ఆకాశమునుండిH8064H4480 ఆజ్ఞ ఇచ్చిH7971 నన్ను రక్షించునుH3467 నన్ను మింగగోరువారుH7602 దూషణలు పలుకునప్పుడుH2778 దేవుడుH430 తన కృపాసత్యములనుH2617H571 పంపునుH7971 .(సెలా.)H5542
4
నా ప్రాణముH5315 సింహములమధ్యనున్నదిH3833H8432 కోపోద్రేకులH3857 మధ్యను నేను పండుకొనుచున్నానుH7901 వారి దంతములుH8127 శూలములుH2595 అవి అంబులుH2671 వారి నాలుకH3956 వాడిగలH2299 కత్తిH2719 .
5
దేవాH430 , ఆకాశముకంటెH8064 అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావముH3519 సర్వభూమిH776H3605 మీదH5921 కనబడనిమ్ము.
6
నా అడుగులనుH6471 చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరిH7568H3559 నా ప్రాణముH5315 క్రుంగియున్నదిH3721 . నా యెదుటH6440 గుంటH7882 త్రవ్విH3738 దానిలో తామేపడిరిH5307 . (సెలా.)H5542
7
నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 దేవాH430 , నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 నేను పాడుచుH7891 స్తుతిగానము చేసెదనుH2167 .
8
నా ప్రాణమాH3519 , మేలుకొనుముH5782 స్వరమండలమాH5035 సితారాH3658 , మేలుకొనుడిH5782 నేను వేకువనేH7837 లేచెదనుH5782 .
9
నీ కృపH2617 ఆకాశముకంటెH8064H5704 ఎత్తయినదిH1419 నీ సత్యముH571 మేఘమండలమువరకుH7834H5704 వ్యాపించియున్నది.
10
ప్రభువాH136 , జనములలోH5971 నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదనుH3034 ప్రజలలోH3816 నిన్ను కీర్తించెదనుH2167 .
11
దేవాH430 , ఆకాశముకంటె అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావముH3519 సర్వభూమిH3605H776 మీదH5921 కనబడనిమ్ము.