ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
సర్వజనులారాH3605H5971 , చప్పట్లుH3709 కొట్టుడిH8628 జయధ్వనులతోH7440H6963 దేవునిగూర్చిH430 ఆర్భాటము చేయుడిH7321 .
2
యెహోవాH3068 మహోన్నతుడుH5945 భయంకరుడుH3372 ఆయన సర్వభూమికిH3605H776 మహారాజైయున్నాడుH1419H4428 .
3
ఆయన జనములనుH5971 మనకు లోపరచునుH1696 మన పాదములH7272 క్రిందH8478 ప్రజలనుH3816 అణగద్రొక్కునుH1696 .
4
తాను ప్రేమించినH157 యాకోబునకుH3290 మహాతిశయాస్పదముగాH1347 మన స్వాస్థ్యమునుH5159 ఆయన మనకొరకుH834 ఏర్పాటు చేసియున్నాడుH977 .
5
దేవుడుH430 ఆర్భాటముతోH8643 ఆరోహణమాయెనుH5927 బూరధ్వనితోH7782H6963 యెహోవాH3068 ఆరోహణమాయెనుH5927 .
6
దేవునిH430 కీర్తించుడిH2167 కీర్తించుడిH2167 మన రాజునుH4428 కీర్తించుడిH2167 కీర్తించుడిH2167 .
7
దేవుడుH430 సర్వభూమికిH3605H776 రాజై యున్నాడుH4428 రమ్యముగా కీర్తనలు పాడుడిH2167 .
8
దేవుడుH430 అన్యజనులకుH1471 రాజై యున్నాడుH4427 దేవుడుH430 తన పరిశుద్ధసింహాసనముమీదH6944H3678H5921 ఆసీనుడై యున్నాడుH3427 .
9
జనములH5971 ప్రధానులుH5081 అబ్రాహాముయొక్కH85 దేవునికిH430 జనులైH5971 కూడుకొనియున్నారుH622 . భూనివాసులుH776 ధరించుకొను కేడెములుH4043 దేవునివిH430 ఆయన మహోన్నతుడాయెనుH3966H5927 .