ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
బీదలనుH1800 కటాక్షించువాడుH7919 ధన్యుడుH835 ఆపత్కాలమందుH7451H3117 యెహోవాH3068 వానిని తప్పించునుH4422 .
2
యెహోవాH3068 వానిని కాపాడిH8104 బ్రదికించునుH2421 భూమిమీదH776 వాడు ధన్యుడగునుH833 వానిశత్రువులH341 యిచ్ఛకుH5315 నీవు వానిని అప్పగింపవుH5414H408 .
3
రోగశయ్యమీదH1741H6210H5921 యెహోవాH3068 వానిని ఆదరించునుH5582 రోగము కలుగగాH2483 నీవే వానిని స్వస్థపరచుదువుH2015 .
4
యెహోవాH3068 నీ దృష్టియెదుటH నేనుH589 పాపము చేసియున్నానుH2398 నన్ను కరుణింపుముH2603 నా ప్రాణమునుH5315 స్వస్థపరచుముH7495 అని మనవి చేసియున్నానుH559 .
5
అయితే నా శత్రువులుH341 నా విషయమై చెడ్డమాటలాడుచున్నారుH7451H559 వాడు ఎప్పుడుH4970 చచ్చునుH4191 ? వాని పేరుH8034 ఎప్పుడుH4970 మాసిపోవునుH6 ? అని చెప్పుకొనుచున్నారుH559 .
6
ఒకడు నన్ను చూడవచ్చినయెడలH7200H935H518 వాడు అబద్ధమాడునుH7723 వాని హృదయముH3820 పాపమునుH205 పోగుచేసికొనుచున్నదిH6908 . వాడు బయలువెళ్లిH3318 వీధిలోH2351 దాని పలుకుచున్నాడుH1696 .
7
నన్ను ద్వేషించువారందరుH8130H3605 కూడిH3162 నామీదH5921 గుసగుసలాడుచున్నారుH3907 నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయH7451 నాలోచించుచున్నారుH2803 .
8
కుదురనిH1100 రోగముH1697 వానికి సంభవించియున్నదిH3332 వాడు ఈ పడక విడిచి తిరిగిలేవడనిH6965H7901H3254H3808 చెప్పుకొనుచున్నారు.
9
నేను నమ్ముకొనినH982 నా విహితుడుH7965 నా యింట భోజనముH3899 చేసినవాడుH398 . నన్ను తన్నుటకైH5921 తన మడిమెH6119 నెత్తెనుH1431
10
యెహోవాH3068 , నన్ను కరుణించిH2603 లేవనెత్తుముH6965 అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదనుH7999 .
11
నా శత్రువుH341 నామీదH5921 ఉల్లసింపకయుండుటH7321H3808 చూడగా నేను నీకు ఇష్టుడననిH2654 తెలియనాయెనుH3045 .
12
నా యథార్థతనుబట్టిH8537 నీవు నన్ను ఉద్ధరించుచున్నావుH8551 నీ సన్నిధినిH6440 నిత్యముH5769 నన్ను నిలువబెట్టుదువుH5324 .
13
ఇశ్రాయేలుH3478 దేవుడైనH430 యెహోవాH3068 శాశ్వతకాలమునుండిH5769H4480 శాశ్వతకాలమువరకుH5769H5704 స్తుతింపబడును గాకH1288 . ఆమేన్H543 . ఆమేన్H543 .