ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
భక్తిహీనులH7563 హృదయములోH3820 అతిక్రమముH6588 దేవోక్తివలె పలుకుచున్నదిH5002 వాని దృష్టియెదుటH5869H5048 దేవునిH430 భయముH6343 బొత్తిగాలేదుH369 .
2
వాని దోషముH5771 బయలుపడి అసహ్యముగాH8130 కనబడువరకుH4672 అది వాని దృష్టియెదుటH5869 వాని ముఖస్తుతి చేయుచున్నదిH2505 .
3
వాని నోటిH6310 మాటలుH1697 పాపమునకునుH205 కపటమునకునుH4820 ఆస్పదములు బుద్ధిగలిగి ప్రవర్తింపనుH7919 మేలుచేయనుH3190 వాడు మానివేసియున్నాడుH2308 .
4
వాడు మంచముమీదనేH4904H5921 పాపయోచననుH205 యోచించునుH2803 వాడు కానినడతలుH2896H1870H3808 నడచువాడుH3320 చెడుతనముH7451 వానికి అసహ్యముH3988 కాదుH3808 .
5
యెహోవాH3068 , నీ కృపH2617 ఆకాశముH8064 నంటుచున్నదిH5704 నీ సత్యసంధత్వముH530 అంతరిక్షముH7834 నంటుచున్నదిH5704 .
6
నీ నీతిH6666 దేవునిH410 పర్వతములతోH2042 సమానము నీ న్యాయవిధులుH4941 మహాగాధములుH7227H8415 . యెహోవాH3068 , నరులనుH120 జంతువులనుH929 రక్షించువాడవు నీవేH3467
7
దేవాH430 , నీ కృపH2617 యెంతోH4100 అమూల్యమైనదిH3368 నరులుH120 నీ రెక్కలH3671 నీడనుH6738 ఆశ్రయించుచున్నారుH2620 .
8
నీ మందిరముయొక్కH1004 సమృద్ధివలనH1880H4480 వారు సంతృప్తి నొందుచున్నారుH7301 . నీ ఆనందప్రవాహములోనిదిH5730H5158 నీవు వారికి త్రాగించుచున్నావుH8248 .
9
నీయొద్దH5973 జీవపుH2416 ఊటH4726 కలదు నీ వెలుగునుH216 పొందియే మేము వెలుగుH216 చూచుచున్నాముH7200 .
10
నిన్ను ఎరిగినవారియెడలH3045 నీ కృపనుH2617 యథార్థహృదయులయెడలH3477H3820 నీ నీతినిH6666 ఎడతెగక నిలుపుముH4900 .
11
గర్విష్ఠులH1346 పాదమునుH7272 నా మీదికి రానియ్యకుముH935H408 భక్తిహీనులH7563 చేతినిH3027 నన్ను పారదోలనియ్యకుముH5110H408 .
12
అదిగో పాపముచేయువారుH205H6466 అక్కడH8033 పడియున్నారుH5307 లేవలేకుండH6965H3201H3808 వారు పడద్రోయబడియున్నారుH1706 .