ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తన అతిక్రమములకుH6588 పరిహారమునొందినవాడుH5375 తన పాపమునకుH2401 ప్రాయశ్చిత్తము నొందినవాడుH3680 ధన్యుడుH835 .
2
యెహోవాచేతH3068 నిర్దోషిH5771H3808 అని యెంచబడినవాడుH2803 ఆత్మలోH7307 కపటములేనివాడుH7423H369 ధన్యుడుH835 .
3
నేను మౌనినై యుండగాH2790 దినమంతయుH3117H3605 నేను చేసిన నా ఆర్తధ్వనివలనH7581 నాయెముకలుH6106 క్షీణించినవిH1086 .
4
దివారాత్రులుH3119H3915 నీ చెయ్యిH3027 నామీదH5921 బరువుగా నుండెనుH3513 నా సారముH3955 వేసవికాలమునH7019 ఎండినట్టాయెనుH2725H2015 . (సెలా.)
5
నా దోషమునుH5771 కప్పుకొనకH3680H3808 నీ యెదుట నాపాపముH2403 ఒప్పుకొంటినిH3045 యెహోవాH3068 సన్నిధినిH6440 నా అతిక్రమములుH6588 ఒప్పుకొందుH3034 ననుకొంటినిH559 . నీవుH859 నా పాపదోషమునుH2403H5771 పరిహరించియున్నావుH5375 . (సెలాH5542 .)
6
కావున నీ దర్శనకాలమందుH4672H6256 భక్తిగలవారందరుH2623H3605 నిన్ను ప్రార్థనచేయుదురుH6419 . విస్తారH7227 జలప్రవాహములుH4325H7858 పొరలివచ్చిననుH5060 నిశ్చయముగాH7535 అవి వారిమీదికిH413 రావుH3808 .
7
నా దాగు చోటుH5643 నీవేH859 , శ్రమలోనుండిH6862H4480 నీవు నన్ను రక్షించెదవుH5341 విమోచనH6405 గానములతోH7438 నీవు నన్ను ఆవరించెదవుH5437
8
నీకు ఉపదేశము చేసెదనుH7919 నీవు నడవవలసినH1980 మార్గమునుH1870 నీకు బోధించెదనుH3384 నీమీద దృష్టియుంచిH5869 నీకు ఆలోచన చెప్పెదనుH3289
9
బుద్ధి జ్ఞానములులేనిH995H369 గుఱ్ఱమువలెనైననుH5483 కంచరగాడిదవలెనైననుH6505 మీరు ఉండకుడిH1961H408 అవి నీ దగ్గరకుH413 తేబడునట్లుH7126 వాటి నోరుH5716 వారుతోనుH1102 కళ్లెముతోనుH4964 బిగింపవలెనుH7448 .
10
భక్తిహీనులకుH7563 అనేకH7227 వేదనలుH4341 కలుగుచున్నవి యెహోవాయందుH3068 కృపH2617 ఆవరించుచున్నదిH5437 .
11
నీతిమంతులారాH6662 , యెహోవానుబట్టిH3068 సంతోషించుడిH8055 ఉల్లపించుడిH1523 యథార్థH3477 హృదయులారాH3820 , మీరందరుH3605 ఆనందగానము చేయుడిH7442 .