ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , నన్ను బాధించువారుH6862 ఎంతోH4100 విస్తరించియున్నారుH1272 నామీదికిH5921 లేచువారుH6965 అనేకులుH7227 .
2
దేవునిH430 వలన అతనికి రక్షణH3444 యేమియు దొరకదనిH369 నన్నుగూర్చి చెప్పువారుH559 అనేకులుH7227 (సెలా.)H5542
3
యెహోవాH3068 , నీవేH859 నాకు కేడెముగానుH4043 నీవేH859 నాకు అతిశయాస్పదముగానుH3519 నా తలH7218 ఎత్తువాడవుగానుH7311 ఉన్నావు.
4
ఎలుగెత్తిH6963 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టునప్పుడుH7121 ఆయన తన పరిశుద్ధH6944 పర్వతమునుండిH2022H4480 నాకుత్తరమిచ్చునుH6030 .
5
యెహోవాH3068 నాకు ఆధారముH5564 , కావున నేను పండుకొనిH7901 నిద్రపోయిH3462 మేలుకొందునుH6974
6
పదివేలమందిH7233 దండెత్తిH5439 నా మీదికిH5921 వచ్చి మోహరించిననుH7896 నేను భయపడనుH3372H3808
7
యెహోవాH3068 , లెమ్ముH6965 , నా దేవాH430 నన్ను రక్షింపుముH3467 నా శత్రువులనందరినిH341H3605 దవడ యెముకమీదH3895 కొట్టువాడవుH5221 నీవే, దుష్టులH7563 పళ్లుH8127 విరుగగొట్టువాడవు నీవేH7665 .
8
రక్షణH3444 యెహోవాదిH3068 నీ ప్రజలమీదికిH5971H5921 నీ ఆశీర్వాదము వచ్చునుగాకH1293 . (సెలా.)