బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నా దేవాH410 నా దేవాH410, నీవు నన్నేలH4100 విడనాడితివిH5800? నన్ను రక్షింపకH3444 నా ఆర్తధ్వనిH7581 వినక నీవేలH4100 దూరముగానున్నావుH7350?

2

నా దేవాH430, పగలుH3119 నేను మొఱ్ఱపెట్టుచున్నానుH7121 రాత్రివేళనుH3915 నేను మౌనముగాH1747 నుండుట లేదుH3808 అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావుH6030H3808.

3

నీవుH859 ఇశ్రాయేలుH3478 చేయు స్తోత్రములమీదH8416 ఆసీనుడవై యున్నావుH3427.

4

మా పితరులుH1 నీయందు నమి్మక యుంచిరిH982 వారు నీయందు నమ్మిక యుంచగాH982 నీవు వారిని రక్షించితివిH6403.

5

వారు నీకుH413 మొఱ్ఱపెట్టిH2199 విడుదల నొందిరిH4422 నీయందు నమి్మక యుంచిH982 సిగ్గుపడకపోయిరిH954H3808.

6

నేనుH595 నరుడనుH376 కానుH3808 నేనుH595 పురుగునుH8438 నరులచేతH120 నిందింపబడినవాడనుH2781 ప్రజలచేతH5971 తృణీకరింపబడిన వాడనుH959.

7

నన్ను చూచువారందరుH7200H3605 పెదవులుH8193 విరిచిH6362 తలH7218 ఆడించుచుH5128 నన్ను అపహసించుచున్నారుH3932.

8

యెహోవామీదH3068H413 నీ భారము మోపుముH1556 ఆయన వానిని విడిపించునేమోH6403 వాడు ఆయనకు ఇష్టుడుH2654 గదా ఆయన వానిని తప్పించునేమోH5337 అందురు.

9

గర్భమునుండిH990H4480 నన్ను తీసినవాడవుH1518 నీవేH859 గదా నేను నా తల్లియొద్దH517H5921 స్తన్యపానము చేయుచుండగాH7699 నీవేH859 గదా నాకు నమ్మిక పుట్టించితివిH982.

10

గర్భవాసినైనదిH7358 మొదలుకొనిH4480 నాకు ఆధారముH7993 నీవేH859 నా తల్లిH517 నన్ను కన్నదిH990 మొదలుకొనిH4480 నా దేవుడవుH410 నీవేH859.

11

శ్రమH6869 వచ్చియున్నదిH7138, సహాయము చేయువాడెవడునుH5826 లేడుH369 నాకు దూరముగాH7368 నుండకుముH408.

12

వృషభములుH6499 అనేకములుH7227 నన్ను చుట్టుకొని యున్నవిH5437 బాషానుH1316దేశపు బలమైనH47 వృషభములు నన్ను ఆవరించియున్నవిH3803.

13

చీల్చుచునుH2963 గర్జించుచునుండుH7580 సింహమువలెH738 వారు నోళ్లుH6310 తెరచుచున్నారుH6475

14

నేను నీళ్లవలెH4325 పారబోయబడియున్నానుH8210 నా యెముకలన్నియుH6106H3605 స్థానము తప్పియున్నవిH6504 నా హృదయముH3820 నా అంతరంగమందుH4578 మైనమువలెH1749 కరగియున్నదిH4549.

15

నా బలముH3581 యెండిపోయిH3001 చిల్లపెంకువలెH2789 ఆయెను నా నాలుకH3956 నా దౌడనుH4455 అంటుకొనియున్నదిH1692 నీవు నన్ను ప్రేతలH4194 భూమిలోH6083 పడవేసి యున్నావుH8239.

16

కుక్కలుH3611 నన్ను చుట్టుకొని యున్నవిH5437 దుర్మార్గులుH7489 గుంపుకూడిH5712 నన్ను ఆవరించియున్నారుH5362 వారు నా చేతులనుH3027 నా పాదములనుH7272 పొడిచియున్నారుH738.

17

నా యెముకలన్నియుH6106H3605 నేను లెక్కింపగలనుH5608 వారుH1992 నిదానించుచుH5027 నన్ను తేరి చూచుచున్నారుH7200

18

నా వస్త్రములుH899 వారు పంచుకొనుచున్నారుH2505 నా అంగీకొరకుH3830H5921 చీట్లుH1486 వేయుచున్నారుH5307.

19

యెహోవాH3068, దూరముగాH7368 నుండకుముH408 నా బలమాH360, త్వరపడిH2363 నాకు సహాయము చేయుముH5833.

20

ఖడ్గమునుండిH2719H4480 నా ప్రాణమునుH5315 కుక్కలH3611 బలమునుండిH3027H4480 నా ప్రాణమునుH5315 తప్పింపుముH5337.

21

సింహపుH738 నోటనుండిH6310H4480 నన్ను రక్షింపుముH3467 గురుపోతులH7214 కొమ్ములలోనుండిH7161H4480 నన్ను రక్షించిH3467 నాకుత్తరమిచ్చి యున్నావుH6030

22

నీ నామమునుH8034 నా సహోదరులకుH251 ప్రచురపరచెదనుH5608 సమాజమధ్యమునH6951H8432 నిన్ను స్తుతించెదనుH1984.

23

యెహోవాయందుH3068 భయభక్తులు గలవారలారాH3373, ఆయనను స్తుతించుడిH1984 యాకోబుH3290 వంశస్థులారాH2233, మీరందరుH3605 ఆయనను ఘనపరచుడిH3513 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH2233, మీరందరుH3605 ఆయనకు భయపడుడిH1481

24

ఆయన బాధపడువానిH6041 బాధనుH6039 తృణీకరింపలేదుH959H3808, దాని చూచి ఆయన అసహ్యపడలేదుH8262H3808, అతనికి తన ముఖమునుH6440 దాచలేదుH5641H3808. వాడాయనకుH413 మొఱ్ఱపెట్టగాH7768 ఆయన ఆలకించెనుH8085.

25

మహాH7227 సమాజములోH6951 నిన్నుగూర్చిH854 నేను కీర్తన పాడెదనుH8416 ఆయనయందు భయభక్తులుH3373 గలవారియెదుటH5048 నా మ్రొక్కుబడులుH5088 చెల్లించెదనుH7999.

26

దీనులుH6035 భోజనముచేసిH398 తృప్తిపొందెదరుH7646 యెహోవానుH3068 వెదకువారుH1875 ఆయనను స్తుతించెదరుH1984 మీ హృదయములుH3824 తెప్పరిల్లి నిత్యముH5703 బ్రదుకునుH2421.

27

భూదిగంతములH776H657 నివాసులందరుH3605 జ్ఞాపకము చేసికొనిH2142 యెహోవాతట్టుH3068H413 తిరిగెదరుH7725 అన్యజనులH1471 వంశస్థులందరుH4940H3605 నీ సన్నిధినిH6440 నమస్కారము చేసెదరుH7812

28

రాజ్యముH4410 యెహోవాదేH3068 అన్యజనులలోH1471 ఏలువాడు ఆయనేH4910.

29

భూమిమీదH776 వర్థిల్లుచున్నవారందరుH1879H3605 అన్నపానములు పుచ్చుకొనుచుH398 నమస్కారము చేసెదరుH7812 తమ ప్రాణముH5315 కాపాడుకొనలేకH2421H3808 మంటిపాలగువారందరుH6083 ఆయన సన్నిధినిH6440 మోకరించెదరుH3766

30

ఒక సంతతివారుH2233 ఆయనను సేవించెదరుH5647 రాబోవుతరమునకుH1755 ప్రభువునుగూర్చిH136 వివరింతురుH5608.

31

వారు వచ్చిH935 ఆయన దీని చేసెననిH6213 పుట్టబోవుH3205 ప్రజలకుH5971 తెలియజేతురుH5046 ఆయన నీతినిH6666 వారికి ప్రచురపరతురుH5046.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.