ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆపత్కాలమందుH6869H3117 యెహోవాH3068 నీకుత్తరమిచ్చునుగాకH6030 యాకోబుH3290 దేవునిH430 నామముH8034 నిన్ను ఉద్ధరించును గాకH7682 .
2
పరిశుద్ధ స్థలములోనుండిH6944H4480 ఆయన నీకు సహాయము చేయునుH5828 గాక సీయోనులోనుండిH6726H4480 నిన్ను ఆదుకొనును గాకH5582 .
3
ఆయన నీ నైవేద్యములన్నిటినిH4503H3605 జ్ఞాపకము చేసికొనునుH2142 గాక నీ దహనబలులనుH5930 అంగీకరించును గాకH1878 .
4
నీ కోరికనుH3824 సిద్ధింపజేసిH5414 నీ ఆలోచనH6098 యావత్తునుH3605 సఫలపరచును గాకH4390 .
5
యెహోవాH3068 నీ రక్షణనుబట్టిH3444 మేము జయోత్సాహము చేయుచున్నాముH7442 మా దేవునిH430 నామమునుబట్టిH8034 మా ధ్వజము ఎత్తుచున్నాముH1713 నీ ప్రార్థనలన్నియుH4862H3605 యెహోవాH3068 సఫలపరచునుగాకH4390 .
6
యెహోవాH3068 తన అభిషిక్తునిH4899 రక్షించుననిH3467 నాకిప్పుడుH6258 తెలియునుH3045 రక్షణార్థమైనH3468 తన దక్షిణహస్తబలముH3225H1369 చూపును తన పరిశుద్ధాకాశములోనుండిH6944H8064H4480 అతని కుత్తరమిచ్చునుH6030 .
7
కొందరుH428 రథములనుబట్టియుH7393 కొందరుH428 గుఱ్ఱములనుబట్టియుH5483 అతిశయపడుదురుH మనమైతేH587 మన దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 అతిశయపడుదముH2142 .
8
వారుH1992 క్రుంగిH3766 నేలమీద పడియున్నారుH5307 , మనముH587 లేచిH6965 చక్కగా నిలుచుచున్నాముH5749 .
9
యెహోవాH3068 , రక్షించుముH3467 మేము మొఱ్ఱపెట్టునపుడుH7121 రాజుH4428 మాకుత్తరమిచ్చును గాకH6030 .