ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అన్యజనులుH3816 ఏలH4100 అల్లరి రేపుచున్నారు?H7283 జనములుH3816 ఏలH4100 వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?H7385
2
మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములనుH5423H4147 మనయొద్దనుండిH4480 పారవేయుదము రండి అని చెప్పుకొనుచుH7993
3
భూరాజులుH4428H776 యెహోవాకునుH3068 ఆయన అభిషిక్తునికినిH4899 విరోధముగాH5921 నిలువబడుచున్నారుH3320 ఏలికలు ఏకీభవించిH5423 ఆలోచన చేయుచున్నారు.
4
ఆకాశమందుH8064 ఆసీనుడగువాడుH3427 నవ్వుచున్నాడుH7832 ప్రభువుH136 వారినిచూచి అపహసించుచున్నాడుH3932
5
ఆయన ఉగ్రుడైH639 వారితో పలుకునుH1696 ప్రచండకోపముచేతH926 వారిని తల్లడింపజేయునుH2740
6
నేనుH589 నా పరిశుద్ధH6944 పర్వతమైనH2022 సీయోనుH6726 మీదH5921 నా రాజునుH4428 ఆసీనునిగా చేసియున్నానుH5258
7
కట్టడనుH2706 నేను వివరించెదనుH5608 యెహోవాH3068 నాకీలాగు సెలవిచ్చెనుH559 నీవుH859 నా కుమారుడవుH1121 నేడుH3117 నిన్ను కనియున్నానుH3205 .
8
నన్ను అడుగుముH7592 , జనములనుH1471 నీకు స్వాస్థ్యముగానుH5159 భూమినిH776 దిగంతములవరకుH776H657 సొత్తుగానుH272 ఇచ్చెదనుH5414 .
9
ఇనుపదండముతోH1270H7626 నీవు వారిని నలుగగొట్టెదవుH7489 కుండనుH3627 పగులగొట్టినట్టుH5310 వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవుH5310
10
కాబట్టి రాజులారాH4428 , వివేకులై యుండుడిH7919 భూపతులారాH776H8199 , బోధనొందుడిH3256 .
11
భయభక్తులు కలిగిH3374 యెహోవానుH3068 సేవించుడిH5647 గడగడ వణకుచుH7461 సంతోషించుడిH1523 .
12
ఆయన కోపముH639 త్వరగా రగులుకొనునుH1197 కుమారునిH1121 ముద్దుపెట్టుకొనుడిH5401 ; లేనియెడల ఆయన కోపించునుH599 అప్పుడు మీరు త్రోవH1870 తప్పి నశించెదరుH6 ఆయనను ఆశ్రయించువారందరుH2620H3605 ధన్యులుH835 .