ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH410 , నీ శరణుజొచ్చియున్నానుH2620 , నన్ను కాపాడుముH8104 .
2
నీవేH859 ప్రభుడవుH136 , నీకంటెH5921 నాకు క్షేమాధారమేదియులేదనిH2896H1077 యెహోవాతోH3068 నేను మనవి చేయుదునుH559
3
నేనీలాగందును భూమిమీదనున్నH776H834 భక్తులేH6918 శ్రేష్టులుH117 ; వారు నాకు కేవలము ఇష్టులుH2656 .
4
యెహోవానుH3068 విడచి వేరొకనిH312 అనుసరించువారికి శ్రమలుH6094 విస్తరించునుH7235 . వారర్పించు రక్తH1818 పానీయార్పణములుH5262 నేనర్పింపనుH5258H1077 వారి పేళ్లుH8034 నా పెదవులనెత్తనుH8193H5375H1077 .
5
యెహోవాH3068 నా స్వాస్థ్యభాగముH2506H4521 నా పానీయభాగముH3563 నీవేH859 నా భాగమునుH1486 కాపాడుచున్నావుH8551 .
6
మనోహర స్థలములలోH5273 నాకు పాలుH2256 ప్రాప్తించెనుH5307 శ్రేష్ఠమైనH8231 స్వాస్థ్యముH5159 నాకు కలిగెనుH5921 .
7
నాకు ఆలోచనకర్తయైనH3289 యెహోవానుH3068 స్తుతించెదనుH1288 రాత్రిగడియలలోH3915 నా అంతరింద్రియముH3629 నాకుబోధించుచున్నదిH3256 .
8
సదాకాలముH8548 యెహోవాయందుH3068 నా గురిH5048 నిలుపుచున్నానుH7737 . ఆయన నా కుడి పార్శ్వమందుH3225 ఉన్నాడు గనుక నేను కదల్చబడనుH4131H1077 .
9
అందువలనH3651 నా హృదయముH3820 సంతోషించుచున్నదిH8055 నా ఆత్మH3519 హర్షించుచున్నదిH1523 నా శరీరముకూడH1320H637 సురక్షితముగాH983 నివసించుచున్నదిH7931
10
ఎందుకనగా నీవు నా ఆత్మనుH5315 పాతాళములోH7585 విడచిపెట్టవుH5800H3808 నీ పరిశుద్ధునిH2623 కుళ్లుపట్టనియ్యవుH7845H3808
11
జీవమార్గమునుH2416H734 నీవు నాకు తెలియజేసెదవుH3045 నీ సన్నిధినిH6440 సంపూర్ణసంతోషముH7648H8057 కలదు నీ కుడిచేతిలోH3225 నిత్యముH5331 సుఖములుకలవుH5273 .