ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవానుH3050 స్తుతించుడిH1984 . ఆయన పరిశుద్ధాలయమునందుH6944 దేవునిH410 స్తుతించుడిH1984 . ఆయన బలమునుH5797 ప్రసిద్ధిచేయు ఆకాశవిశాలమందుH7549 ఆయనను స్తుతించుడిH1984 .
2
ఆయనను స్తుతించుడిH1984 . ఆయన పరాక్రమ కార్యములనుబట్టిH1369 ఆయనను స్తుతించుడిH1984 . ఆయన మహా ప్రభావమునుబట్టిH7230 ఆయనను స్తుతించుడి.
H1984
3
బూరధ్వనితోH8629 ఆయనను స్తుతించుడిH198 . స్వరమండలముతోనుH5035 సితారాతోనుH3658 ఆయనను స్తుతించుడిH1984 .
4
తంబురతోనుH8596 నాట్యముతోనుH4234 ఆయనను స్తుతించుడిH1984 . తంతివాద్యములతోనుH4482 పిల్లనగ్రోవితోనుH5748 ఆయనను స్తుతించుడిH1984 .
5
మ్రోగు తాళములతోH6767 ఆయనను స్తుతించుడిH1984 . గంభీరధ్వనిగల తాళములతోH8643 ఆయనను స్తుతించుడిH1984 .
6
సకలH3605 ప్రాణులుH5397 యెహోవానుH3050 స్తుతించుదురుH1984 గాక యెహోవానుH3050 స్తుతించుడిH1984 .