ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవుడుH430 లేడనిH369 బుద్ధిహీనులుH5036 తమ హృదయములోH3820 అనుకొందురుH559 . వారు చెడిపోయినవారుH7843 అసహ్యకార్యములుచేయుదురుH8581 . మేలుచేయుH2896 వాడొకడును లేడుH369 .
2
వివేకము కలిగిH7919 దేవుని వెదకువారు కలరేమోH1875 అని యెహోవాH3068 ఆకాశమునుండిH4480H8064 చూచిH8259 నరులనుH1121 పరి శీలించెనుH7200
3
వారందరుH3605 దారి తొలగిH5493 బొత్తిగా చెడియున్నారుH444 మేలుచేయువారెవరునుH2896H6213 లేరుH369 , ఒక్కడైననుH259 లేడుH1571
4
యెహోవాకుH3068 ప్రార్థనH7121 చేయకH3808 ఆహారముH3899 మింగునట్లుH398 నా ప్రజలనుH5971 మింగుచు పాపముH205 చేయువారికందరికినిH3605 తెలివిH3045 లేదాH3808 ? పాపము చేయువారుH205H6466 బహుగా భయపడుదురుH6343H6342 .
5
ఎందుకనగా దేవుడుH430 నీతిమంతులH6662 సంతానముH1755 పక్షమున నున్నాడుH8033
6
బాధపడువారిH6041 ఆలోచననుH6098 మీరు తృణీకరించుదురుH954 అయినను యెహోవాH3068 వారికి ఆశ్రయమై యున్నాడుH4268 .
7
సీయోనులోH6726 నుండిH4480 ఇశ్రాయేలునకుH3478 రక్షణ కలుగునుగాకH3444 . యెహోవాH3068 చెరలోనిH7622 తన ప్రజలనుH5971 రప్పించునప్పుడుH7725 యాకోబుH3290 హర్షించునుH1523 , ఇశ్రాయేలుH3478 సంతోషించునుH8055 .