బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-132
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

యెహోవాH3068, దావీదునకుH1732 కలిగిన బాధలన్నిటినిH6031H3605 అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుముH2142.

A Song of degrees. LORD, remember David, and all his afflictions:
2

అతడు యెహోవాతోH3068 ప్రమాణపూర్వకముగాH7650 మాట యిచ్చి

How he sware unto the LORD, and vowed unto the mighty God of Jacob;
3

యాకోబుయొక్కH3290 బలిష్ఠునికిH46 మ్రొక్కుబడిచేసెనుH5087.

Surely I will not come into the tabernacle of my house, nor go up into my bed;
4

ఎట్లనగాH834 యెహోవాకుH3068 నేనొక స్థలముH4725 చూచువరకుH4672H5704 యాకోబుయొక్కH3290 బలిష్ఠునికిH46 ఒక నివాసస్థలముH4908 నేను చూచువరకుH4672H5704

I will not give sleep to mine eyes, or slumber to mine eyelids,
5

నా వాసస్థానమైనH1004 గుడారములోH168 నేను బ్రవేశింపనుH935 నేను పరుండు మంచముమీదిH3326H6210H5921 కెక్కనుH5927 నా కన్నులకుH5869 నిద్రH8153 రానియ్యనుH5414H518 నా కన్ను రెప్పలకుH6079 కునికిపాటుH8572 రానియ్యననెను.

Until I find out a place for the LORD, an habitation for the mighty God of Jacob.
6

అది ఎఫ్రాతాలోనున్నదనిH672 మేము వింటిమిH8085 యాయరు పొలములలోH7704 అది దొరికెనుH4672.

Lo, we heard of it at Ephratah: we found it in the fields of the wood.
7

ఆయన నివాసస్థలములకుH4908 పోదము రండిH935 ఆయన పాదపీఠముH7272 ఎదుట సాగిలపడుదముH7812 రండిH935.

We will go into his tabernacles: we will worship at his footstool.
8

యెహోవాH3068, లెమ్ముH6965 నీ బలసూచకమైనH5797 మందసముతోH727 కూడ రమ్ము నీH859 విశ్రాంతి స్థలములోH4496 ప్రవేశింపుము.

Arise, O LORD, into thy rest; thou, and the ark of thy strength.
9

నీ యాజకులుH3548 నీతినిH6664 వస్త్రమువలె ధరించుకొందురుగాకH3847 నీ భక్తులుH2623 ఉత్సాహగానము చేయుదురుH7442 గాక.

Let thy priests be clothed with righteousness; and let thy saints shout for joy.
10

నీ సేవకుడైనH5650 దావీదుH1732 నిమిత్తముH5668 నీ అభిషిక్తునికిH4899 విముఖుడవైH6440H7725 యుండకుముH408.

For thy servant David's sake turn not away the face of thine anointed.
11

నీ గర్భఫలమునుH990H6529 నీ రాజ్యముమీదH3679 నేను నియమింతునుH7896. నీ కుమారులుH1121 నా నిబంధననుH1285 గైకొనినయెడలH8104H518 నేను వారికి బోధించుH3925 నా శాసనమునుH5713 వారు అనుసరించినయెడలH8104 వారి కుమారులుకూడH1121 నీ సింహాసనముమీదH3678 నిత్యముH5703 కూర్చుందురనిH3427

The LORD hath sworn in truth unto David; he will not turn from it; Of the fruit of thy body will I set upon thy throne.
12

యెహోవాH3068 సత్యప్రమాణముH571H7650 దావీదుతోH1732 చేసెను ఆయన మాట తప్పనివాడుH7725H3808.

If thy children will keep my covenant and my testimony that I shall teach them, their children shall also sit upon thy throne for evermore.
13

యెహోవాH3068 సీయోనునుH6726 ఏర్పరచుకొనియున్నాడుH977. తనకు నివాసస్థలముగాH4186 దానిని కోరుకొనియున్నాడుH183.

For the LORD hath chosen Zion; he hath desired it for his habitation.
14

ఇదిH2063 నేను కోరినస్థానముH183, ఇదిH2063 నిత్యముH5703 నాకు విశ్రమ స్థానముగాH4496 నుండును ఇక్కడనేH6311 నేను నివసించెదనుH3427

This is my rest for ever: here will I dwell; for I have desired it.
15

దాని ఆహారమునుH6718 నేను నిండారులుగా దీవించెదనుH1288 దానిలోని బీదలనుH34 ఆహారముతోH3899 తృప్తిపరచెదనుH7646

I will abundantly bless her provision: I will satisfy her poor with bread.
16

దాని యాజకులకుH3548 రక్షణనుH3468 వస్త్రముగా ధరింపజేసెదనుH3847 దానిలోని భక్తులుH2623 బిగ్గరగా ఆనందగానము చేసెదరుH7442.

I will also clothe her priests with salvation: and her saints shall shout aloud for joy.
17

అక్కడH8033 దావీదునకుH1732 కొమ్ము మొలవజేసెదనుH7161 నా అభిషిక్తునికొరకుH4899 నేనచ్చట ఒక దీపముH5216 సిద్ధపరచియున్నానుH6186.

There will I make the horn of David to bud: I have ordained a lamp for mine anointed.
18

అతని శత్రువులకుH341 అవమానమునుH1322 వస్త్రముగా ధరింపజేసెదనుH3847 అతని కిరీటముH5145 అతనిమీదనేH5921 యుండి తేజరిల్లునుH6692 అనెను.

His enemies will I clothe with shame: but upon himself shall his crown flourish.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.