ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 , అగాధస్థలములలోనుండిH4615H4480 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121 .
2
ప్రభువాH136 , నా ప్రార్థనH6963 ఆలకింపుముH8085 . నీ చెవిH241 యొగ్గిH7183 నా ఆర్తధ్వనిH8469 వినుముH8085 .
3
యెహోవాH3068 , నీవు దోషములనుH5771 కనిపెట్టిH8104 చూచినయెడలH518 ప్రభువాH136 , ఎవడుH4310 నిలువగలడుH5975 ?
4
అయినను జనులుH5971 నీయందు భయభక్తులుH3372 నిలుపునట్లు నీయొద్దH5973 క్షమాపణ దొరుకునుH5547 .
5
యెహోవాకొరకుH3068 నేను కనిపెట్టుకొనుచున్నానుH6960 నా ప్రాణముH5315 ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నదిH6960 ఆయన మాటమీదH1697 నేను ఆశపెట్టుకొనియున్నానుH3176 .
6
కావలివారుH8104 ఉదయముకొరకుH1242 కనిపెట్టుటకంటెH4480 ఎక్కువగా నా ప్రాణముH5315 ప్రభువుకొరకుH136 కనిపెట్టుచున్నదిH6960 కావలివారుH8104 ఉదయముకొరకుH1242 కనిపెట్టుటకంటెH4480 ఎక్కువగా నా ప్రాణముH5315 కనిపెట్టుచున్నదిH6960 .
7
ఇశ్రాయేలూH3478 , యెహోవామీదH3068 ఆశపెట్టుకొనుముH3176 యెహోవాయొద్దH3068 కృప దొరుకునుH2617 . ఆయనయొద్దH5973 సంపూర్ణH7235 విమోచన దొరుకునుH6304 .
8
ఇశ్రాయేలీయులH3478 దోషములన్నిటినుండిH5771H3605H4480 ఆయనH1931 వారిని విమోచించునుH6299 .