ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
నా శ్రమలోH6869 నేను యెహోవాకుH3068 మొఱ్ఱపెట్టితినిH7121 ఆయన నాకు ఉత్తరమిచ్చెనుH6030 .
2
యెహోవాH3068 , అబద్ధమాడుH8267 పెదవులనుండియుH8193H4480 మోసకరమైనH7423 నాలుకనుండియుH3956H4480 నా ప్రాణమునుH5315 విడిపించుముH5337 .
3
మోసకరమైనH7423 నాలుకాH3956 , ఆయన నీకేమిH4100 చేయునుH3254 ? ఇంతకంటె అధికముగా నీకేమిH4100 చేయునుH3254 ?
4
తంగేడునిప్పులతోH7574H1513 కూడినH5973 బాణములనుH2671 బలాఢ్యులH1368 వాడిగలH8150 బాణములనుH2671 నీమీద వేయును
5
అయ్యోH190 , నేను మెషెకులోH4902 పరదేశినై యున్నానుH1481 . కేదారుH6938 గుడారములయొద్దH168H5973 కాపురమున్నానుH7931 .
6
కలహప్రియునియొద్దH8130H5973 నేను చిరకాలముH7227 నివసించినవాడనుH7931 .
7
నేనుH589 కోరునది సమాధానమేH7965 అయిననుH3588 మాట నా నోట వచ్చినతోడనేH1696 వారుH1992 యుద్ధమునకుH4421 సిద్ధమగుదురు.