ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 శరణుజొచ్చియున్నానుH2620 పక్షివలెH6833 , నీ కొండకుH2022 పారిపొమ్ముH5110 అని మీరు నాతో చెప్పుటH559 యేలH349 ?
2
దుష్టులుH7563 విల్లెక్కుH7198 పెట్టియున్నారుH1869 చీకటిలోH652H1119 యథార్థహృదయులమీదH3477H3820 వేయుటకైH3384 తమ బాణములుH2671 నారియందుH3499H5921 సంధించియున్నారుH3559
3
పునాదులుH8356 పాడైపోగాH2040 నీతిమంతులేమిH6662H4100 చేయగలరుH6466 ?
4
యెహోవాH3068 తన పరిశుద్ధాలయములోH6944H1964 ఉన్నాడు యెహోవాH3068 సింహాసనముH3678 ఆకాశమందున్నదిH8064 ఆయన నరులనుH120 కన్నులారH5869 చూచుచున్నాడుH2372 తన కనుదృష్టిచేతH6079 ఆయన వారిని పరిశీలించుచున్నాడుH974 .
5
యెహోవాH3068 నీతిమంతులనుH6662 పరిశీలించునుH974 దుష్టులునుH7563 బలాత్కారాసక్తులునుH2555H157 ఆయనకు అసహ్యులుH8130 ,
6
దుష్టులమీదH7563H5921 ఆయన ఉరులుH6341 కురిపించునుH4305 అగ్నిగంధకములునుH784H1614 వడగాలియుH2152H7307 వారికి పానీయభాగమగునుH3563H4521 .
7
యెహోవాH3068 నీతిమంతుడుH6662 , ఆయన నీతినిH6666 ప్రేమించువాడుH157 యథార్థవంతులుH3477 ఆయన ముఖదర్శనముH6440 చేసెదరుH2372 .