బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-108
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

దేవాH430 , నా హృదయముH3820 నిబ్బరముగానున్నదిH3559 నేను పాడుచుH7891 స్తుతిగానము చేసెదనుH2167 నా ఆత్మH3519 పాడుచు గానముచేయును.

O God, my heart is fixed; I will sing and give praise, even with my glory.
2

స్వరమండలమాH5035 సితారాH3658 , మేలుకొనుడిH5782 నేను వేకువనేH7837 లేచెదనుH5782

Awake, psaltery and harp: I myself will awake early.
3

జనులమధ్యH5971 నీకు కృతజ్ఞతాస్తుతులుH3034 చెల్లించెదను. ప్రజలలోH3816 నిన్ను కీర్తించెదనుH2167

I will praise thee, O LORD, among the people: and I will sing praises unto thee among the nations.
4

యెహోవాH3068 , నీ కృపH2617 ఆకాశముకంటెH8064H5921 ఎత్తయినదిH1419 నీ సత్యముH571 మేఘములంతH78334 ఎత్తుగానున్నదిH5704 .

For thy mercy is great above the heavens: and thy truth reacheth unto the clouds.
5

దేవాH430 , ఆకాశముకంటెH8064H5921 అత్యున్నతుడవుగాH7311 నిన్ను కనుపరచుకొనుము .

Be thou exalted, O God, above the heavens: and thy glory above all the earth;
6

నీ ప్రభావముH3519 సర్వభూమిమీదH776H3605H5921 కనబడనిమ్ము నీ ప్రియులుH3039 విమోచింపబడునట్లుH2502 నీ కుడిచేతితోH3225 నన్ను రక్షించిH3467 నాకు ఉత్తరమిమ్ముH6030 .

That thy beloved may be delivered: save with thy right hand, and answer me.
7

తన పరిశుద్ధతH6944 తోడని దేవుడుH430 మాట యిచ్చియున్నాడుH1696 నేను ప్రహర్షించెదనుH5937 షెకెమునుH7927 పంచిపెట్టెదనుH2505 సుక్కోతుH5523 లోయనుH6010 కొలిపించెదనుH4058 .

God hath spoken in his holiness; I will rejoice, I will divide Shechem, and mete out the valley of Succoth.
8

గిలాదుH1568 నాది మనష్షేH4519 నాది ఎఫ్రాయిముH669 నాకు శిరస్త్రాణముH7218 యూదాH3063 నా రాజ దండముH2710 .

Gilead is mine; Manasseh is mine; Ephraim also is the strength of mine head; Judah is my lawgiver;
9

మోయాబుH4124 నేను కాళ్లు కడగుకొను పళ్లెముH5518H7366 ఎదోముమీదికిH123H5921 నా చెప్పుH5275 విసరివేయుదునుH7993 ఫిలిష్తియనుబట్టిH6429H5921 జయోత్సవముH7321 చేసియున్నాను.

Moab is my washpot; over Edom will I cast out my shoe; over Philistia will I triumph.
10

కోటగలH4013 పట్టణములోనికిH5892 నన్ను ఎవడుH4310 తోడుకొనిపోవునుH2986 ? ఎదోములోనికిH123H5704 నన్నెవడుH4310 నడిపించునుH5148 ?

Who will bring me into the strong city? who will lead me into Edom?
11

దేవాH430 , నీవు మమ్మును విడనాడియున్నావుH2186 గదా? దేవాH430 , మా సేనలతోకూడH6635 నీవు బయలుదేరుటH3318 మానియున్నావుH3808 గదా?

Wilt not thou, O God, who hast cast us off? and wilt not thou, O God, go forth with our hosts?
12

మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723 . శత్రువులనుH6862 జయించుటకుH4480 నీవు మాకు సహాయముH5833 దయచేయుముH3051

Give us help from trouble: for vain is the help of man.
13

దేవునివలనH430 మేము శూరకార్యములుH2428 జరిగించెదముH6213 మా శత్రువులనుH6862 అణగద్రొక్కువాడుH947 ఆయనేH1931 .

Through God we shall do valiantly: for he it is that shall tread down our enemies.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.