ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దుష్టులH7563 ఆలోచనచొప్పునH6098 నడువకH1980 పాపులH2400 మార్గమునH1870 నిలువకH5975 H3809 అపహాసకులుH3887 కూర్చుండు చోటనుH4186 కూర్చుండకH3427H3808
2
యెహోవాH3068 ధర్మశాస్త్రమునందుH8451 ఆనందించుచుH2656 దివారాత్రముH3119H3915 దానిని ధ్యానించువాడుH1897 ధన్యుడు.
3
అతడు నీటికాలువలH4325H6388 యోరనుH6086 నాటబడినదైH8362 ఆకు వాడక తన కాలమందుH6256 ఫలమిచ్చుH6529 చెట్టువలెనుండునుH6086H1961 అతడు చేయునదంతయుH6213H3605 సఫలమగునుH6743 .
4
దుష్టులు ఆలాగునH3651 నుండక గాలిH7307 చెదరగొట్టుH5086 పొట్టువలె నుందురుH4671 .
5
కాబట్టి న్యాయవిమర్శలోH4941 దుష్టులునుH7563 నీతిమంతులH6662 సభలోH5712 పాపులునుH2400 నిలువరుH6965H3808 .
6
నీతిమంతులH6662 మార్గముH1870 యెహోవాకుH3068 తెలియునుH3045 దుష్టులH7563 మార్గముH1870 నాశనమునకు నడుపునుH6 .