ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068
, ప్రతికారముచేయుH5360
దేవాH410
, ప్రతికారముచేయుH5360
దేవాH410
, ప్రకాశింపుముH3313
2
భూలోకH776
న్యాయాధిపతీH8199
లెమ్ముH5375
గర్విష్టులకుH1343H5921
ప్రతిఫలమిమ్ముH1576
3
యెహోవాH3068
, భక్తిహీనులుH7563
ఎంతవరకుH5704H4970
ఉత్సహించుదురుH5937 ? భక్తిహీనులుH7563
ఎంతవరకుH5704H4970
ఉత్సహించుదురుH5937
?
4
వారు వదరుచుH5042
కఠోరమైనH6277
మాటలు పలుకుచున్నారుH1696
దోషముH205
చేయువారందరుH6466H3605
బింకములాడుచున్నారుH559
.
5
యెహోవాH3068
చూచుటలేదుH7200H3808
యాకోబుH3290
దేవుడుH430
విచారించుటలేదుH995H3808
అనుకొనిH559
6
యెహోవాH3068
, వారు నీ ప్రజలనుH5971
నలుగగొట్టుచున్నారుH1792
నీ స్వాస్థ్యమునుH5159
బాధించుచున్నారుH6031
7
విధవరాండ్రనుH490
పరదేశులనుH1616
చంపుచున్నారుH2026
తండ్రిలేనివారినిH3490
హతముచేయుచున్నారుH7523
.
8
జనులలోH5971
పశుప్రాయులారాH1197
దీనిని ఆలోచించుడిH995
బుద్ధిహీనులారాH3684
, మీరెప్పుడుH4970
బుద్ధిమంతులవుదురుH7919
?
9
చెవులనుH241
కలుగచేసినవాడుH5193
వినకుండునాH8085H3808
? కంటినిH5869
నిర్మించినవాడుH3335
కానకుండునాH5027H3808
?
10
అన్యుజనులనుH1471
శిక్షించువాడుH3256
మనుష్యులకుH120
తెలివిH1847
నేర్పువాడుH3925
దండింపకమానునాH3198H3808
?
11
నరులH120
ఆలోచనలుH4284
వ్యర్థములనిH1892
యెహోవాకుH3068
తెలిసియున్నదిH3045
.
12
యెహోవాH3050
, నీవు శిక్షించువాడుH3256H834
నీ ధర్మశాస్త్రమునుబట్టిH8451H4480
నీవు బోధించువాడుH3925
ధన్యుడుH835
.
13
భక్తిహీనులకుH7563
గుంటH7845
త్రవ్వబడువరకుH3738H5704
నీతిమంతులH7451
కష్టదినములనుH3117
mపోగొట్టిH4480
వారికి నెమ్మది కలుగజేయుదువుH8252
.
14
యెహోవాH3068
తన ప్రజలనుH5971
ఎడబాయువాడుH5203
కాడుH3808
తన స్వాస్థ్యమునుH5159
విడనాడువాడుH5800
కాడుH3808
.
15
నీతినిH6664
స్థాపించుటకైH5704
న్యాయపుతీర్పుH4941
జరుగునుH7725
యథార్థహృదయులందరుH3477H3820H3605
దాని ననుసరించెదరుH310
.
16
దుష్టులమీదికిH7489
నా పక్షమునH5973
ఎవడుH4310
లేచునుH6965
? దోషముH205
చేయువారికిH6466
విరోధముగాH5973
నా పక్షమున ఎవడుH4310
నిలుచునుH3320
?
17
యెహోవాH3068
నాకు సహాయముH5833
చేసియుండనియెడలH3884
నా ప్రాణముH5315
శీఘ్రముగాH4592
మౌనమందుH1745
నివసించియుండునుH7931
.
18
నాకాలుH7272
జారెననిH4131
నేననుకొనగాH559
యెహోవాH3068
, నీ కృపH2617
నన్ను బలపరచుచున్నదిH5582
.
19
నా అంతరంగమందుH7130
విచారములుH8312
హెచ్చగాH7230
నీ గొప్ప ఆదరణH8575
నా ప్రాణమునకుH5315
నెమ్మదిH8173
కలుగజేయుచున్నది.
20
కట్టడవలనH2706H5921
కీడుH5999
కల్పించుH3335
దుష్టులH1942
పరిపాలనతోH3678
నీకు పొందుకలుగునాH2266
?
21
దుష్టులు నీతిమంతులH6662
ప్రాణముH5315
తీయుటకై వారిమీదH5921
పడుదురుH1413
దోషులని నిర్దోషులకుH5355
మరణముH1818
విధించుదురుH7561
.
22
యెహోవాH3068
నాకు ఎత్తయిన కోటH4869H1961
నా దేవుడుH430
నాకు ఆశ్రయదుర్గముH6697
.
23
ఆయన వారిదోషముH205
వారిమీదికిH5921
రప్పించునుH7725
వారి చెడుతనమునుబట్టిH7451
వారిని సంహరించునుH6789
. మన దేవుడైనH430
యెహోవాH3068
వారిని సంహరించునుH6789
.