బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-65
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దేవాH430, సీయోనులోH6726 మౌనముగానుండుటH1747 నీకు స్తుతి చెల్లించుటేH8416 నీకు మ్రొక్కుబడిH5088 చెల్లింపవలసియున్నదిH7999.

2

ప్రార్థనH8605 ఆలకించువాడాH8085, సర్వశరీరులుH1320H3605 నీయొద్దకుH5704 వచ్చెదరుH935

3

నామీదH4480 మోపబడిన దోషములుH1697H5771 భరింపజాలనివిH1396 మా అతిక్రమముల నిమిత్తముH6588 నీవేH859 ప్రాయశ్చిత్తము చేయుదువుH3722.

4

నీ ఆవరణములలోH2691 నివసించునట్లుH7931 నీవు ఏర్పరచుకొనిH977 చేర్చుకొనువాడుH7126 ధన్యుడుH835 నీ పరిశుద్ధాలయముచేతH6918H1964 నీ మందిరములోనిH1004 మేలుచేతH2898 మేము తృప్తిపొందెదముH7646.

5

మాకు రక్షణకర్తవైనH3468 దేవాH430, భూదిగంతములH776H7099 నివాసులకందరికినిH3605 దూరH7350 సముద్రము మీదనున్నవారికినిH3220 ఆశ్రయమైనవాడాH4009, నీవు నీతినిబట్టిH6664 భీకరక్రియలచేతH3372 మాకు ఉత్తరమిచ్చుచున్నావుH6030

6

బలమునేH1369 నడికట్టుగా కట్టుకొనినవాడైH247 తన శక్తిచేతH3581 పర్వతములనుH2022 స్థిరపరచువాడుH3559 ఆయనె

7

ఆయనే సముద్రములH3220 ఘోషనుH7588 వాటి తరంగములH1530 ఘోషనుH7588 అణచువాడు జనములH3816 అల్లరినిH1995 చల్లార్చువాడుH7623.

8

నీ సూచక క్రియలనుH226H4480 చూచి దిగంతH7098 నివాసులునుH3427 భయపడుదురుH3372 ఉదయH1242 సాయంత్రములH6153 ఉత్పత్తులనుH4161/span> నీవు సంతోషభరితములుగాH7442 చేయుచున్నావు.

9

నీవు భూమినిH776 దర్శించిH6485 దాని తడుపుచున్నావుH7783 దానికి మహదైశ్వర్యముH7227H6238 కలుగజేయుచున్నావు దేవునిH430 నదిH6388 నీళ్లతోH4325 నిండియున్నదిH4390 నీవు భూమిని అట్లుH3651 సిద్ధపరచినH3559 తరువాత వారికి ధాన్యముH1715 దయచేయుచున్నావుH3559.

10

దాని దుక్కులనుH8525 విస్తారమైనH7301 నీళ్లతో తడిపి దాని గనిమలనుH1417 చదును చేయుచున్నావుH. వాన జల్లులచేతH7241 దానిని పదునుచేయుచున్నావుH4127 అది మొలకెత్తగాH6780 నీవు దాని నాశీర్వదించుచున్నావుH1288.

11

సంవత్సరమునుH8141 నీ దయాH2896కిరీటము ధరింపజేసియున్నావుH5849 నీ జాడలుH4570 సారముH1880 వెదజల్లుచున్నవిH7491.

12

అడవిH4057 బీడులుH4999 సారము చిలకరించుచున్నవిH7491 కొండలుH1389 ఆనందమునుH1524 నడికట్టుగా ధరించుకొనియున్నవిH2296.

13

పచ్చికపట్లుH3733 మందలనుH6629 వస్త్రమువలె ధరించియున్నవిH3847. లోయలుH6010 సస్యములతోH1250 కప్పబడియున్నవిH5848 అన్నియు సంతోషధ్వనిH7321 చేయుచున్నవి అన్నియు గానము చేయుచున్నవిH7891.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.