ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవుడుH430 మనకు ఆశ్రయమునుH4268 దుర్గమునైH5797 యున్నాడు ఆపత్కాలములోH6869 ఆయన నమ్ముకొనదగినH4672 సహాయకుడుH5833
2
కావునH3651 భూమిH776 మార్పునొందిననుH4171 నడిసముద్రములలోH3820H3220 పర్వతములుH2022 మునిగిననుH4131
3
వాటి జలములుH4325 ఘోషించుచుH1993 నురుగు కట్టిననుH2560 ఆ పొంగునకుH1346 పర్వతములుH2022 కదలిననుH7493 మనము భయపడముH3372H3808 .(సెలాH5542 .)
4
ఒక నదిH5104 కలదు, దాని కాలువలుH6388 దేవునిH430 పట్టణమునుH5892 సర్వోన్నతునిH5945 మందిరపుH4908 పరిశుద్ధH6918 స్థలమును సంతోషపరచుచున్నవిH8055 .
5
దేవుడుH430 ఆ పట్టణములోH7130 నున్నాడు దానికి చలనముH4131 లేదుH1077 అరుణోదయమునH6437H1242 దేవుడుH430 దానికి సహాయము చేయుచున్నాడుH5826 .
6
జనములుH1471 ఘోషించుచున్నవిH1993 రాజ్యములుH4467 కదలుచున్నవిH4131 ఆయన తన కంఠధ్వనిH6963 వినిపించగాH5414 భూమిH776 కరగిపోవుచున్నదిH4127 .
7
సైన్యములH6635 కధిపతియగుH3068 యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH5973 . యాకోబుయొక్కH3290 దేవుడుH430 మనకు ఆశ్రయమైయున్నాడుH4869 .
8
యెహోవాH3068 చేసిన కార్యములుH4659 వచ్చిH1980 చూడుడిH2372 . ఆయనే భూమిమీదH776 నాశనములుH8047 కలుగజేయువాడుH7760 .
9
ఆయనే భూదిగంతములవరకుH776H7097H5704 యుద్ధములుH4421 మాన్పువాడుH7673 . విల్లుH7198 విరుచువాడునుH7665 బల్లెమునుH2595 తెగనరుకువాడునుH7665 ఆయనే యుద్ధ రథములనుH5699 అగ్నిలోH784 కాల్చివేయువాడుH8313 ఆయనే.
10
ఊరకుండుడిH7503 నేనేH595 దేవుడననిH430 తెలిసికొనుడిH3045 అన్యజనులలోH1471 నేను మహోన్నతుడనగుదునుH7311 భూమిమీదH776 నేను మహోన్నతుడనగుదునుH7311
11
సైన్యములకధిపతియగుH6635 యెహోవాH3068 మనకు తోడైయున్నాడుH5973 యాకోబుయొక్కH3290 దేవుడుH430 మనకు ఆశ్రయమై యున్నాడుH4869 .