బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-20
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

ఆపత్కాలమందుH6869H3117 యెహోవాH3068 నీకుత్తరమిచ్చునుగాకH6030 యాకోబుH3290 దేవునిH430 నామముH8034 నిన్ను ఉద్ధరించును గాకH7682.

The LORD hear thee in the day of trouble; the name of the God of Jacob defend thee;
2

పరిశుద్ధ స్థలములోనుండిH6944H4480 ఆయన నీకు సహాయము చేయునుH5828 గాక సీయోనులోనుండిH6726H4480 నిన్ను ఆదుకొనును గాకH5582.

Send thee help from the sanctuary, and strengthen thee out of Zion;
3

ఆయన నీ నైవేద్యములన్నిటినిH4503H3605 జ్ఞాపకము చేసికొనునుH2142 గాక నీ దహనబలులనుH5930 అంగీకరించును గాకH1878.

Remember all thy offerings, and accept thy burnt sacrifice; Selah.
4

నీ కోరికనుH3824 సిద్ధింపజేసిH5414 నీ ఆలోచనH6098 యావత్తునుH3605 సఫలపరచును గాకH4390.

Grant thee according to thine own heart, and fulfil all thy counsel.
5

యెహోవాH3068 నీ రక్షణనుబట్టిH3444 మేము జయోత్సాహము చేయుచున్నాముH7442 మా దేవునిH430 నామమునుబట్టిH8034 మా ధ్వజము ఎత్తుచున్నాముH1713 నీ ప్రార్థనలన్నియుH4862H3605 యెహోవాH3068 సఫలపరచునుగాకH4390.

We will rejoice in thy salvation, and in the name of our God we will set up our banners: the LORD fulfil all thy petitions.
6

యెహోవాH3068 తన అభిషిక్తునిH4899 రక్షించుననిH3467 నాకిప్పుడుH6258 తెలియునుH3045 రక్షణార్థమైనH3468 తన దక్షిణహస్తబలముH3225H1369 చూపును తన పరిశుద్ధాకాశములోనుండిH6944H8064H4480 అతని కుత్తరమిచ్చునుH6030.

Now know I that the LORD saveth his anointed; he will hear him from his holy heaven with the saving strength of his right hand.
7

కొందరుH428 రథములనుబట్టియుH7393 కొందరుH428 గుఱ్ఱములనుబట్టియుH5483 అతిశయపడుదురుH మనమైతేH587 మన దేవుడైనH430 యెహోవాH3068 నామమునుబట్టిH8034 అతిశయపడుదముH2142.

Some trust in chariots, and some in horses: but we will remember the name of the LORD our God.
8

వారుH1992 క్రుంగిH3766 నేలమీద పడియున్నారుH5307, మనముH587 లేచిH6965 చక్కగా నిలుచుచున్నాముH5749.

They are brought down and fallen: but we are risen, and stand upright.
9

యెహోవాH3068, రక్షించుముH3467 మేము మొఱ్ఱపెట్టునపుడుH7121 రాజుH4428 మాకుత్తరమిచ్చును గాకH6030.

Save, LORD: let the king hear us when we call.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.