ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆకాశములుH8064 దేవునిH410 మహిమనుH3519 వివరించుచున్నవిH5608 అంతరిక్షముH7549 ఆయన చేతిపనినిH3027H4639 ప్రచురపరచుచున్నదిH5046 .
2
పగటికిH3117 పగలుH3117 బోధచేయుచున్నదిH562H5042 . రాత్రికిH3915 రాత్రిH3915 జ్ఞానముH1847 తెలుపుచున్నదిH2331 .
3
వాటికి భాషలేదుH1697H369 మాటలులేవుH562H369 వాటి స్వరముH6963 వినబడదుH8085H1097 .
4
వాటి కొలనూలుH6957 భూమియందంతటH776H3605 వ్యాపించియున్నదిH3318 లోకదిగంతములవరకుH8398H7097 వాటి ప్రకటనలుH4405 బయలువెళ్లుచున్నవి వాటిలో ఆయన సూర్యునికిH8121 గుడారముH168 వేసెనుH7760 .
5
అతడు తన అంతఃపురములోనుండిH2646H4480 బయలుదేరుH3318 పెండ్లి కుమారునిH2860 వలె ఉన్నాడుH1931 శూరుడుH1368 పరుగెత్తH7323 నుల్లసించునట్లుH7797 తన పథమునందుH734 పరుగెత్తH7323 నుల్లసించుచున్నాడుH7797 .
6
అతడు ఆకాశమునH8064 ఈ దిక్కునుండిH7097H4480 బయలుదేరిH4161 ఆ దిక్కువరకుH7098H5921 దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడుH8622 అతని వేడిమికిH2535 మరుగైనదిH5641 ఏదియు లేదుH369 .
7
యెహోవాH3068 నియమించిన ధర్మశాస్త్రముH8451 యథార్థమైనదిH8549 అది ప్రాణమునుH5315 తెప్పరిల్లజేయునుH7725 యెహోవాH3068 శాసనముH5715 నమ్మదగినదిH539 అది బుద్ధిహీనులకుH6612 జ్ఞానము పుట్టించునుH2449 .
8
యెహోవాH3068 ఉపదేశములుH6490 నిర్దోషమైనవిH3477 , అవి హృదయమునుH3820 సంతోషపరచునుH8055 యెహోవాH3068 ఏర్పరచిన ధర్మముH4687 నిర్మలమైనదిH1249 , అది కన్నులకుH5869 వెలుగిచ్చునుH215 .
9
యెహోవాయందైనH3068 భయముH3374 పవిత్రమైనదిH2889 , అది నిత్యముH5703 నిలుచునుH5975 యెహోవాH3068 న్యాయవిధులుH4941 సత్యమైనవిH571 , అవి కేవలముH3162 న్యాయమైనవిH6663 .
10
అవి బంగారుకంటెనుH2091H4480 విస్తారమైనH7227 మేలిమి బంగారుH6337 కంటెనుH4480 కోరదగినవిH2530 తేనెకంటెనుH1706H4480 జుంటితేనెధారలకంటెనుH6688H5317 మధురమైనవిH4966 .
11
వాటివలన నీ సేవకుడుH5650 హెచ్చరిక నొందునుH2094 వాటిని గైకొనుటవలనH8104 గొప్పH7227 లాభము కలుగునుH6118 .
12
తన పొరపాటులుH7691 కనుగొనగలవాడెవడుH995H4310 ? నేను రహస్యముగాH5641 చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుముH5352 .
13
దురభిమాన పాపములలోH2086 పడకుండH4480 నీ సేవకునిH5650 ఆపుముH2820 , వాటిని నన్ను ఏలనియ్యకుముH4910H408 అప్పుడుH227 నేను యథార్థవంతుడనైH8552 అధికH7227 ద్రోహముచేయకుండH6588H4480 నిందా రహితుడనగుదునుH5352 .
14
యెహోవాH3068 , నా ఆశ్రయదుర్గమాH6697 , నా విమోచకుడాH1350 , నా నోటిH6310 మాటలునుH561 నా హృదయH3820 ధ్యానమునుH1902 నీ దృష్టికిH6440 అంగీకారములగునుH7522H1961 గాక.