ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యెహోవాH3068 నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నానుH7121 నాయొద్దకు త్వరపడి రమ్ముH2363 నేను మొఱ్ఱపెట్టగాH7121 నా మాటకుH6963 చెవియొగ్గుముH238
2
నా ప్రార్థనH8605 ధూపమువలెనుH7004 నేను చేతులెత్తుటH3709H4864 సాయంకాలH6153 నైవేద్యమువలెనుH4503 నీ దృష్టికిH6440 అంగీకారములగును గాక.
3
యెహోవాH3068 , నా నోటికిH6310 కావలియుంచుముH8108 నా పెదవులH8193 ద్వారమునకుH1817 కాపుపెట్టుముH5341 .
4
పాపము చేయువారితోH205H6466H376 కూడH854 నేను దుర్నీతికార్యములలోH7562H5949 చొరబడకుండునట్లు నా మనస్సుH3820 దుష్కార్యమునకుH7451H1697 తిరుగనియ్యకుముH5186H408 వారి రుచిగల పదార్థములుH4516 నేను తినకయుందునుH3898H1077 గాక.
5
నీతిమంతులుH6662 నన్ను కొట్టుటH1986 నాకు ఉపకారముH2617 వారు నన్ను గద్దించుటH3198 నాకు తైలాభిషేకముH8081H7218 నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాకH5106H408 . వారి దుష్టక్రియలనుH7451 చూచియు నేను తప్పకH5750 ప్రార్థనచేయుచున్నానుH8605 .
6
వారి న్యాయాధిపతులుH8199 కొండ పేటుమీదనుండిH5553H3027 పడద్రోయబడుదురుH8058 . కావున జనులు నా మాటలుH561 మధురమైనవనిH5276 వాటిని అంగీకరించుచున్నారుH8085 .
7
ఒకడు భూమినిH776 దున్నుచుH1234 దానిని పగులగొట్టునట్లుH6398 మాయెముకలుH6106 పాతాళద్వారమునH7585H6310 చెదరియున్నవిH6340 .
8
యెహోవాH3069 , నా ప్రభువాH136 , నా కన్నులుH5869 నీతట్టుH413 చూచుచున్నవి నీ శరణుజొచ్చియున్నానుH2620 నా ప్రాణముH5315 ధారపోయకుముH6168H408 .
9
నా నిమిత్తము వారు ఒడ్డినH3369 వలనుండిH6341H4480 పాపము చేయువారిH205H6466 ఉచ్చులనుండిH4170 నన్ను తప్పించి కాపాడుముH8104 .
10
నేనుH595 తప్పించుకొనిపోవుచుండగాH5674 భక్తిహీనులుH7563 తమ వలలలోH4364 చిక్కుకొందురుH5307 గాక.