బైబిల్

  • కీర్తనల గ్రంథము అధ్యాయము-110
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రభువుH3068 నా ప్రభువుతోH113 సెలవిచ్చినవాక్కుH559 నేను నీ శత్రువులనుH341 నీ పాదములకు పీఠముగాH7272H1916 చేయువరకుH7896H5704 నా కుడి పార్శ్వమునH3225 కూర్చుండుముH3427 .

2

యెహోవాH3068 నీ పరిపాలనదండమునుH5797H4294 సీయోనులోనుండిH6726H4480 సాగజేయుచున్నాడుH7971 నీ శత్రువులమధ్యనుH341H7130 నీవు పరిపాలన చేయుముH7287 .

3

యుద్ధసన్నాహదినమునH2428H3117 నీ ప్రజలుH5971 ఇష్టపూర్వకముగాH5071 వచ్చెదరు. నీ ¸యవనస్థులలోH3208 శ్రేష్ఠులుH1926 పరిశుద్ధాలంకృతులైH6944 మంచుH2919 వలె అరుణోదయగర్భములోనుండిH4891H7358H4480 నీయొద్దకువచ్చెదరు

4

మెల్కీసెదెకుH4442 క్రమముH1700 చొప్పునH5921 నీవు నిరంతరముH5769 యాజకుడవైయుందువనిH3548 యెహోవాH3068 ప్రమాణము చేసియున్నాడుH7650 , ఆయన మాట తప్పనివాడు.

5

ప్రభువుH136 నీ కుడిపార్శ్వమందుండిH3225 తన కోపదినమునH639 రాజులనుH4428 నలుగగొట్టునుH4272 .

6

అన్యజనులకుH1471 ఆయన తీర్పు తీర్చునుH1777 దేశము శవములతోH1472 నిండియుండునుH4390 విశాలదేశముమీదిH7227H776H5921 ప్రధానునిH7218 ఆయన నలుగగొట్టునుH4272 .

7

మార్గమునH1870 ఏటిH5158 నీళ్లు పానముచేసిH3854 ఆయన తలH7218 యెత్తునుH7311 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.