ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దేవాH430
, నా హృదయముH3820
నిబ్బరముగానున్నదిH3559
నేను పాడుచుH7891
స్తుతిగానము చేసెదనుH2167
నా ఆత్మH3519
పాడుచు గానముచేయును.
2
స్వరమండలమాH5035
సితారాH3658
, మేలుకొనుడిH5782
నేను వేకువనేH7837
లేచెదనుH5782
3
జనులమధ్యH5971
నీకు కృతజ్ఞతాస్తుతులుH3034
చెల్లించెదను. ప్రజలలోH3816
నిన్ను కీర్తించెదనుH2167
4
యెహోవాH3068
, నీ కృపH2617
ఆకాశముకంటెH8064H5921
ఎత్తయినదిH1419
నీ సత్యముH571
మేఘములంతH78334
ఎత్తుగానున్నదిH5704
.
5
దేవాH430
, ఆకాశముకంటెH8064H5921
అత్యున్నతుడవుగాH7311
నిన్ను కనుపరచుకొనుము
.
6
నీ ప్రభావముH3519
సర్వభూమిమీదH776H3605H5921
కనబడనిమ్ము నీ ప్రియులుH3039
విమోచింపబడునట్లుH2502
నీ కుడిచేతితోH3225
నన్ను రక్షించిH3467
నాకు ఉత్తరమిమ్ముH6030
.
7
తన పరిశుద్ధతH6944
తోడని దేవుడుH430
మాట యిచ్చియున్నాడుH1696
నేను ప్రహర్షించెదనుH5937
షెకెమునుH7927
పంచిపెట్టెదనుH2505
సుక్కోతుH5523
లోయనుH6010
కొలిపించెదనుH4058
.
8
గిలాదుH1568
నాది మనష్షేH4519
నాది ఎఫ్రాయిముH669
నాకు శిరస్త్రాణముH7218
యూదాH3063
నా రాజ దండముH2710
.
9
మోయాబుH4124
నేను కాళ్లు కడగుకొను పళ్లెముH5518H7366
ఎదోముమీదికిH123H5921
నా చెప్పుH5275
విసరివేయుదునుH7993
ఫిలిష్తియనుబట్టిH6429H5921
జయోత్సవముH7321
చేసియున్నాను.
10
కోటగలH4013
పట్టణములోనికిH5892
నన్ను ఎవడుH4310
తోడుకొనిపోవునుH2986
? ఎదోములోనికిH123H5704
నన్నెవడుH4310
నడిపించునుH5148
?
11
దేవాH430
, నీవు మమ్మును విడనాడియున్నావుH2186
గదా? దేవాH430
, మా సేనలతోకూడH6635
నీవు బయలుదేరుటH3318
మానియున్నావుH3808
గదా?
12
మనుష్యులH120 సహాయముH8668 వ్యర్థముH7723 . శత్రువులనుH6862 జయించుటకుH4480 నీవు మాకు సహాయముH5833 దయచేయుముH3051
13
దేవునివలనH430
మేము శూరకార్యములుH2428
జరిగించెదముH6213
మా శత్రువులనుH6862
అణగద్రొక్కువాడుH947
ఆయనేH1931
.