ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు షూహీయుడగుH7747 బిల్దదుH1085 ఇట్లనెనుH559
2
ఎంతH575 కాలముH5704 నీవిట్టిH428 మాటలాడెదవుH4448 ? నీ నోటిH6310 మాటలుH561 సుడిH3524 గాలిH7307 వంటివాయెను.
3
దేవుడుH430 న్యాయవిధినిH4941 రద్దుపరచునాH5791 ? సర్వశక్తుడగుH7706 దేవుడు న్యాయమునుH6664 రద్దుపరచునాH5791 ?
4
నీ కుమారులుH1121 ఆయన దృష్టియెదుట పాపముచేసిరేమోH2398 కావుననే వారు చేసిన తిరుగుబాటునుH6588 బట్టిH3027 ఆయనవారిని అప్పగించెనేమోH7971 .
5
నీవుH859 జాగ్రత్తగా దేవునిH410 వెదకినH7836 యెడల సర్వశక్తుడగుH7706 దేవుని బతిమాలుకొనినయెడలH2603
6
నీవుH859 పవిత్రుడవైH2134 యథార్థవంతుడవైనయెడలH3477 నిశ్చయముగాH3588 ఆయన నీయందుH5921 శ్రద్ధ నిలిపిH5782 నీ నీతికిH6664 తగినట్టుగా నీ నివాసస్థలమునుH5116 వర్ధిల్లజేయునుH7999 .
7
అప్పుడు నీ స్థితి మొదటH7225 కొద్దిగాH4705 నుండిననుH1961 తుదనుH319 నీవు మహాభివృద్ధిH3966 పొందుదువుH7685 .
8
మనముH587 నిన్నటివారమేH8543 , మనకు ఏమియుH3808 తెలియదుH3045 భూమిH776 మీదH5921 మన దినములుH3117 నీడవలెనున్నవిH6738 .
9
మునుపటిH7223 తరమువారిH1755 సంగతులు విచారించుముH7592 వారి పితరులుH1 పరీక్షించినదానినిH2714 బాగుగా తెలిసికొనుముH3559 .
10
వారుH1992 నీకు బోధించుదురుH3384 గదా వారు నీకు తెలుపుదురుH559 గదా వారు తమ అనుభవమునుH3820 బట్టిH4480 మాటలాడుదురుH4405 గదా.
11
బురదH1207 లేకుండH3808 జమ్ముH1573 పెరుగునాH1342 ?నీళ్లుH4325 లేకుండH1097 రెల్లుH260 మొలచునాH7685 ?
12
అది కోయబడH6998 కముందుH3808 బహు పచ్చగానున్నదిH3 కాని యితర మొక్కH2682 లన్నిటికంటెH3605 త్వరగాH6440 వాడిపోవునుH3001 .
13
దేవునిH430 మరచుH7911 వారందరిH3605 గతిH734 అట్లేH3651 ఉండును భక్తిహీనునిH2611 ఆశH8615 నిరర్థకమగునుH6 అతనిH834 ఆశH3689 భంగమగునుH6990 .
14
అతడు ఆశ్రయించునదిH4009 సాలెపురుగుH5908 పట్టేH1004 .
15
అతడు తన యింటిH1004 మీదH5921 ఆనుకొనగాH8172 అది నిలువH5975 దుH3808 .
16
అతడు గట్టిగా దాని పట్టుకొనగాH2388 అది విడిపోవును.ఎండకుH8121 అతడుH1931 పచ్చిపట్టిH7373 బలియును అతని తీగెలుH3127 అతని తోటH1593 మీదH5921 అల్లుకొనునుH3318 .
17
అతని వేళ్లుH8328 గట్టుH1530 మీదH5921 చుట్టుకొనునుH5440 రాళ్లుగలH68 తన నివాసమునుH1004 అతడు తేరిచూచునుH2372 .
18
దేవుడు అతని స్థలముH4725 లోనుండిH4480 అతని వెళ్లగొట్టినH1104 యెడలH518 అది నేను నిన్నెరుగనుH3584 ఎప్పుడును నిన్ను చూడH7200 లేదనునుH3808 .
19
ఇదేH1931 అతని సంతోషకరమైనH4885 గతికిH1870 అంతము అతడున్న ధూళిH6083 నుండిH4480 ఇతరులుH312 పుట్టెదరుH6779 .
20
ఆలోచించుముH2005 దేవుడుH410 యథార్థవంతునిH8535 త్రోసిH3988 వేయడుH3808 .ఆయన దుష్కార్యములుH7489 చేయువారిని నిలువH2388 బెట్టడుH3808 .
21
నిన్ను పగపట్టువారుH8130 అవమానH1322 భరితులగుదురుH3847 దుష్టులH7563 గుడారముH168 ఇక నిలువకపోవునుH369 .
22
అయితే ఇంకనుH5704 ఆయన నీకు నోటినిండH6310 నవ్వుH7814 కలుగజేయునుH4390 .ప్రహర్షముతోH8643 నీ పెదవులనుH8193 నింపునుH4390 .