బైబిల్

  • యోబు గ్రంథము అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అప్పుడు షూహీయుడైనH7747 బిల్దదుH1085 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030

2

మాటలలోH4405 చిక్కుపరచుటకైH7078 మీరెంతH575సేవుH5704 వెదకుదురుH7760?మీరు ఆలోచన చేసిH995 ముగించినయెడలH310 మేము మాటలాడెదముH1696.

3

మీ దృష్టికిH5869 మృగములుగానుH929 మూఢులుగానుH2933 మేమెంచబడుటH2803 ఏలH4069?

4

కోపముచేతH639 నిన్నుH5315 నీవు చీల్చుకొనువాడాH2963,నీ నిమిత్తముH4616 భూమిH776 పాడుగా చేయబడునాH5800?నీ నిమిత్తము కొండH6697 దాని స్థానముH4725 తప్పునాH6275?

5

భక్తిహీనులH7563 దీపముH216 ఆర్పివేయబడునుH1846 వారి అగ్నిH784 జ్వాలలుH7632 ప్రకాశింపH5050కపోవునుH3808.

6

వారి గుడారములోH168 వెలుగుH216 అంధకారమగునుH2821 వారియొద్దనున్నH5921 దీపముH5216 ఆరిపోవునుH1846

7

వారి పటుత్వముగలH202 నడకలుH6806 అడ్డగింపబడునుH3334 వారి స్వకీయాలోచనH6098 వారిని కూల్చునుH7993.

8

వారు వాగురలH7639మీదH5921 నడచువారుH1980 తమ కాళ్లేH7272 వారిని వలలోనికిH7568 నడిపించునుH7971.

9

బోనుH6341 వారి మడిమెనుH6119 పట్టుకొనునుH270 వలH6782 వారిని చిక్కించుకొనునుH2388.

10

వారిని చిక్కించుకొనుటకై ఉరిH2256 నేలనుH776 ఉంచబడునుH2934 వారిని పట్టుకొనుటకై త్రోవH5410లోH5921 ఉచ్చు పెట్టబడునుH4434.

11

నలుదిక్కులH5439 భీకరమైనవి వారికి భయము కలుగజేయునుH1204 భయములుH1091 వారిని వెంటాడిH7272 తరుమునుH6327.

12

వారి బలముH202 క్షీణించిపోవునుH7457 వారినిH6763 కూల్చుటకు ఆపదH343 కాచియుండునుH3559.

13

అది వారి దేహH5785 అవయవములనుH905 భక్షించునుH398 మరణH4194జ్యేష్ఠుడుH1060 వారి అవయవములనుH905 భక్షించునుH398.

14

వారి ఆశ్రయమైనH4009 వారి గుడారముH168లోనుండిH4480 పెరికివేయబడుదురుH5423 వారు భీకరుడగుH1091 రాజునొద్దకుH4428 కొనిపోబడుదురుH6805.

15

వారికి అన్యులైనవారు వారి గుడారములోH168 నివాసముచేయుదురుH7931 వారి నివాసస్థలముH5116మీదH5921 గంధకముH1614 చల్లబడునుH2219.

16

క్రింద వారి వేళ్లుH8328 ఎండిపోవునుH3001 పైనH4605 వారి కొమ్మలుH7105 నరకబడునుH5423.

17

భూమిH776మీదH4480 ఎవరును వారిని జ్ఞాపకముH2143 చేసికొనరుH6 మైదానమందుH2351 ఎక్కడను వారిని ఎరిగినవారుH8034 ఉండరుH3808.

18

జనులు వారిని వెలుగుH216లోనుండిH4480 చీకటిH2822లోనికిH413 తోలుదురుH1920 భూలోకముH8398లోనుండిH4480 వారిని తరుముదురుH5074.

19

వారి ప్రజలలోH5971 వారికి పుత్రులైననుH5209 పౌత్రులైననుH5220 ఉండరుH3808 వారు నివసించిన స్థలములోH4033 తప్పించుకొనినవాడుH8300 ఒకడైనను ఉండడుH369.

20

తర్వాత వచ్చినవారుH314 వారిమీదH5921 పడిన శిక్షనుచూచి విస్మయమొందుదురుH8074 పూర్వముండినవారుH6931 దానిని చూచి దిగులుపడుదురుH8178.

21

నిశ్చయముగాH389 భక్తిహీనులH5767 నివాసములకుH4908 ఇట్టిH428 గతి పట్టును దేవునిH410 ఎరుగH3045నివారిH3808 స్థలముH4725 ఇట్టిదిH2088.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.