ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రాజైనH4428 అహష్వేరోషుH325 రాజ్యమును సముద్రH3220 ద్వీపములునుH339 పన్నుH4522 చెల్లింప నిర్ణయించెనుH7760 .
2
మొర్దెకైH4782 యొక్క బలమునుH1420 గూర్చియు, అతడు సామర్థ్యముచేతH8633 చేసిన కార్యముH4639 లన్నిటినిH3605 గూర్చియు, రాజుH4428 అతనిని ఘనపరచినH1431 సంగతిని గూర్చియు మాదీయులయొక్కయుH4074 పారసీకులయొక్కయుH6539 రాజ్యసమాచారH4428 గ్రంథH5612 మందుH5921 వ్రాయబడియున్నదిH3789 .
3
యూదుడైనH3064 మొర్దెకైH4782 రాజైనH4428 అహష్వేరోషునకుH325 ప్రధానమంత్రిగానుండిH4932 , తనవాH2233 రందరితోH3605 సమాధానముగాH1696 మాటలాడుచుH1696 , తన జనులయొక్కH5971 క్షేమమునుH2896 విచారించువాడునుH1875 యూదులలోH3064 గొప్పవాడునైH1419 తన దేశస్థులలోH251 చాలామందికిH7230 ఇష్టుడుగా ఉండెనుH7521 .