ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మేముH587 గోడH2346 కట్టుచున్నH1129 సమాచారము వినిH8085 సన్బల్లటుH5571 మిగుల కోపగించిH2734 రౌద్రుడైH7235 యూదులనుH3064 ఎగతాళిచేసిH3932
2
షోమ్రోనుH8111 దండువారిH2428 యెదుటనుH6440 తన స్నేహితులH251 యెదుటనుH559 ఇట్లనెనుH559 దుర్బలులైనH537 యీ యూదులుH3064 ఏమిH4100 చేయుదురు?H6213 తమంతట తామే యీ పని ముగింతురాH3615 ? బలులు అర్పించిH2076 బలపరచుకొందురాH5800 ?ఒక దినమందేH3117 ముగింతురాH3615 ?కాల్చబడినH8313 చెత్తనుH6083 కుప్పలుగాపడినH6194 రాళ్లనుH68 మరల బలమైనవిగా చేయుదురాH2421 ?
3
మరియు అమ్మోనీయుడైనH5984 టోబీయాH2900 అతనియొద్దనుH681 ఉండివారుH1992 కట్టినదానిH1129 పైకి ఒక నక్కH7776 యెగిరినట్టయినH5927 వారి రాతిH68 గోడH2346 పడిపోవుననెనుH6555 .
4
మా దేవాH430 ఆలకించుముH8085 , మేము తిరస్కారముH939 నొందినవారముH1961 ; వారి నిందH2781 వారి తలలమీదికిH7218 వచ్చునట్లుచేసిH7725 , వారు చెరపట్టబడినవారైH7633 వారు నివసించు దేశములోనేH776 వారిని దోపునకుH61 అప్పగించుముH5414 .
5
వారు కట్టువారినిH1129 బట్టిH5048 నీకు కోపముH3707 పుట్టించియుండిరి గనుక వారి దోషమునుH5771 పరిహరింపH3680 కుముH408 , నీయెదుటH6440 వారి పాపమునుH2403 తుడిచిH4229 వేయకుముH408 .
6
అయినను పని చేయుటకుH6213 జనులకుH5971 మనస్సుH3820 కలిగియుండెనుH1961 గనుక మేముH853 గోడనుH2346 కట్టుచుంటిమిH1129 , అది సగముH2677 ఎత్తు కట్టబడియుండెనుH7194 .
7
సన్బల్లటునుH5571 టోబీయాయునుH2900 అరబీయులునుH6163 అమ్మోనీయులునుH5984 అష్డోదీయులునుH796 , యెరూషలేముయొక్కH3389 గోడలుH2346 కట్టబడెననియుH5927 , బీటలన్నియుH3605 కప్పబడెననియుH5640 వినినప్పుడుH8085
8
మిగుల కోపపడి యెరూషలేముH3389 మీదికి యుద్ధమునకు వచ్చిH935 , పని ఆటంకపరచవలెననిH8442 వారందరుH3605 కట్టుకట్టిH3162 మమ్మును కలతపరచగాH7194 ,
9
మేము మా దేవునిH430 కిH413 ప్రార్థనచేసిH6419 , వారి భయముH6440 చేతH4480 రాత్రింH3915 బగళ్లుH3119 కావలిH4929 యుంచితివిుH5975 .
10
అప్పుడు యూదావారుH3063 బరువులు మోయువారిH5449 బలముH3581 తగ్గిపోయెనుH3782 , ఉన్న చెత్తH6083 విస్తారముH7235 , గోడH2346 కట్టH1129 లేమనిH3808 చెప్పగాH559 ,
11
మా విరోధులునుH6862 వారు తెలిసికొనH3045 కుండనుH3808 చూడH7200 కుండనుH3808 మనము వారిమధ్యకుH8432 చొరబడిH935 వారిని చంపిH2026 పనిH4399 ఆటంకపరచుదమనిరిH7673 .
12
మా శత్రువులయొద్దH681 నివాసులైయున్నH3427 యూదులుH3064 వచ్చిH935 నలుH3605 దిక్కులH4725 నుండిH4480 మీరు మా సహాయమునకుH5921 రావలెననిH7725 మాటిH6235 మాటికిH6471 మాతో చెప్పగాH559
13
అందు నిమిత్తము గోడH2346 వెనుకనున్నH310 దిగువH8482 స్థలములH4725 లోనుH4480 పైనున్న స్థలములలోనుH6706 జనులనుH5971 వారి వారి కుటుంబములH4940 ప్రకారముగా వారి కత్తులH2719 తోనుH5973 వారి యీటెలతోనుH7420 వారి విండ్లతోనుH7198 నిలిపితినిH5975 .
14
అంతట నేను లేచిH6965 చూచిH7200 ప్రధానులH2715 తోనుH413 అధికారులH5461 తోనుH413 జనులH5971 తోనుH413 వారికి మీరు భయH3372 పడకుడిH408 , మహాఘనుడునుH1419 భయంకరుడునగుH3372 యెహోవానుH136 జ్ఞాపకముచేసికొనిH2142 , మీ సహోదరులH251 పక్షముగానుH5921 మీ కుమారులH1121 పక్షముగానుH5921 మీ కుమార్తెలH1323 పక్షముగానుH5921 మీ భార్యలH802 పక్షముగానుH5921 మీ నివాసముH1004 మీకుండునట్లు యుద్ధము చేయుడిH3898 అంటిని.
15
వారి యోచన మాకు తెలియబడెననియుH3045 , దేవుడుH430 దానిని వ్యర్థము చేసెననియుH6565 మా శత్రువులుH341 సమాచారముH3588 వినగాH8085 , మాలో ప్రతివాడునుH376 తన పనికిH4399 గోడH2346 దగ్గరకుH413 వచ్చెనుH7725 .
16
అయితే అప్పటిH1931 నుండిH4480 నా పనివారిలోH5288 సగముH2677 మంది పనిచేయుచుH4399 వచ్చిరి, సగముమందిH2677 యీటెలునుH7198 బల్లెములునుH8302 విండ్లునుH7420 కవచములునుH4043 ధరించినవారైవచ్చిరిH2388 ; అధికారులుH8269 యూదులలోH3063 ఆ యా యింటివారిH1004 వెనుకH310 నిలిచిరి.
17
గోడH2346 కట్టువారునుH1129 బరువులుH5447 మోయువారునుH5375 బరువులు ఎత్తువారునుH6006 , ఒక్కొక్కరు ఒకH259 చేతితోH3027 పనిచేసిH4399 ఒకH259 చేతితోH3027 ఆయుధముH7973 పట్టుకొనియుండిరిH2388 .
18
మరియు కట్టువారిలోH1129 ఒక్కొకడుH376 తన కత్తినిH2719 నడుముH4975 నకుH5921 బిగించుకొనిH631 గోడ కట్టుచువచ్చెనుH1129 , బాకాH7782 ఊదువాడుH8628 నాయొద్దH681 నిలిచెను.
19
అప్పుడు నేను ప్రధానులH2715 తోనుH413 అధికారులH5461 తోనుH413 మిగిలినవారిH3499 తోనుH413 ఇట్లంటినిH559 పనిH4399 మిక్కిలిH7342 గొప్పదిH7235 , మనము గోడH2346 మీదH5921 ఒకరొH376 కరికిH251 చాలH7350 యెడముగాH6504 ఉన్నాము
20
గనుక ఏH834 స్థలములోH4725 మీకు బాకాH7782 నాదముH6963 వినబడునోH8085 అక్కడికిH8033 మా దగ్గరకుH413 రండిH6908 , మన దేవుడుH430 మన పక్షముగా యుద్ధముచేయునుH3898 .
21
ఆ ప్రకారము మేముH587 పనియందుH4399 ప్రయాసపడితివిుH6213 ; సగముమందిH2677 ఉదయముH7837 మొదలుకొనిH4480 నక్షత్రములుH3556 అగుపడుH3318 వరకుH5704 ఈటెలుH7420 పట్టుకొనిరిH2388 .
22
మరియు ఆH1931 కాలమందుH6256 నేను జనులతోH5971 ప్రతివాడుH376 తన పనివానితోకూడH5288 యెరూషలేములోH3389 బసచేయవలెనుH3885 , అప్పుడు వారు రాత్రిH3915 మాకు కాపుగాH4929 నుందురుH1961 , పగలుH3117 పనిచేయుదురనిH4399 చెప్పితినిH559 .
23
ఈలాగున నేనుH589 గాని నా బంధువులుH251 గాని నా పనివారుH5288 గాని నా వెంబడియున్నH310 పారావారుH376 గాని ఉదుకుకొనుటకుH4325 తప్ప మరి దేనికిని మా వస్త్రములనుH899 తీసివేయH6584 లేదుH369 .