బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

హకల్యాH2446 కుమారుడైనH1121 నెహెమ్యాయొక్కH5166 చర్యలుH1697. ఇరువదియవH6242 సంవత్సరములోH8141 కిస్లేవుH3961 మాసమునH2320 నేనుH589 షూషనుH7800 కోటలోH1002 ఉండగాH1961

2

నా సహోదరుH251లలోH4480 హనానీయను ఒకడునుH1931 యూదులH3063లోH4480 కొందరునుH376 వచ్చిరిH935. చెరపట్టబడినH7628 శేషములోH7604 తప్పించుకొనినH6413 యూదులనుH3064 గూర్చియుH5921, యెరూషలేమునుH3389 గూర్చియుH5921 నేను వారి నడుగగాH7592

3

వారుచెరపట్టబడినవారిలోH7628 శేషించినవారుH7604 ఆ దేశములోH4082 బహుగాH1419 శ్రమనుH7451 నిందను పొందుచున్నారుH2781; మరియు యెరూషలేముయొక్కH3389 ప్రాకారముH2346 పడద్రోయబడినదిH6555; దాని గుమ్మములునుH8179 అగ్నిచేతH784 కాల్చబడినవనిH3341 నాతో చెప్పిరిH559.

4

H428 మాటలుH1697 వినినప్పుడుH8085 నేను కూర్చుండిH3427 యేడ్చిH1058, కొన్ని దినములుH3117 దుఃఖముతోH56 ఉపవాసH6684ముండిH1961, ఆకాశమందలిH8064 దేవునిH430 యెదుటH6440 విజ్ఞాపన చేసితినిH6419.

5

ఎట్లనగా ఆకాశమందున్నH8064 దేవాH430 యెహోవాH3068, భయంకరుడవైనH3372 గొప్పH1419 దేవాH410, నిన్ను ప్రేమించిH157 నీ ఆజ్ఞలనుH4687 అనుసరించిH8104 నడుచువారిని కటాక్షించిH2617 వారితో నిబంధననుH1285 స్థిరపరచువాడాH8104,

6

నీ చెవిH241యొగ్గిH7183 నీ నేత్రములుH5869 తెరచిH6605 నీ సన్నిధినిH6440 దివాH3119రాత్రముH3915 నీ దాసులైనH5650 ఇశ్రాయేలీయులH3478 పక్షముగా నేనుH595 చేయు ప్రార్థనH8605 అంగీకరించుముH8085. నీకు విరోధముగ పాపముచేసినH2398 ఇశ్రాయేలుH3478 కుమారులH1121 దోషమునుH2403 నేను ఒప్పుకొనుచున్నానుH3034. నేనునుH589 నా తండ్రిH1 యింటివారునుH1004 పాపము చేసియున్నాముH2398.

7

నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివిుH2254, నీ సేవకుడైనH5650 మోషేచేతH4872 నీవు నిర్ణయించిH6680న ఆజ్ఞలనైననుH4687 కట్టడలనైననుH2706 విధులనైననుH4941 మేము గైకొనH8104కపోతివిుH3808.

8

నీ సేవకుడైనH5650 మోషేతోH4872 నీవు సెలవిచ్చినH6680మాటనుH1697 జ్ఞాపకము తెచ్చుకొనుముH2142; అదేదనగా మీరు అపరాధముH4603 చేసినయెడల జనులలోనికిH5971 మిమ్మును చెదరగొట్టుదునుH6327.

9

అయితే మీరు నావైపుH413 తిరిగిH7725 నా ఆజ్ఞలనుH4687 అనుసరించిH8104 నడిచినయెడలH6213, భూదిగంతములవరకు మీరు తోలివేయబడిననుH5080 అక్కడH8033నుండిH4480 సహా మిమ్మునుకూర్చిH6908, నా నామముH8034 ఉంచుటకుH7931 నేను ఏర్పరచుకొనినH977 స్థలముH4725నకుH413 మిమ్మును రప్పించెదననిH935 నీవు సెలవిచ్చితివి గదా.

10

చిత్తగించుము, నీవు నీ మహాH2389 ప్రభావమునుH3027 చూపి, నీ బాహుH1419బలముH3581 చేత విడిపించినH6299 నీ దాసులగుH5650 నీ జనులుH5971 వీరేH1992.

11

యెహోవాH136 చెవిH241యొగ్గిH7183 నీ దాసుడనైనH5650 నా మొఱ్ఱనుH8605, నీ నామమునుH8034 భయభక్తులతోH3372 ఘనపరచుటయందు ఆనందించుH2655 నీ దాసులH5650 మొఱ్ఱనుH8605 ఆలకించి, ఈ దినమందుH3117 నీ దాసునిH5650 ఆలోచన సఫలపరచిH6743, ఈH2088 మనుష్యుడుH376 నాయందుH6440 దయH7356చూపునట్లుH5414 అనుగ్రహించుమనిH5414 నిన్ను బతిమాలుకొనుచున్నానుH577, అని ప్రార్థించితినిH4994. నేను రాజునకుH4428 గిన్నె అందించువాడనైH4945 యుంటినిH1961.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.