బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ప్రధానH1419యాజకుడైనH3548 ఎల్యాషీబునుH475 అతని సహోదరులైనH251 యాజకులునుH3548 లేచిH6965 గొఱ్ఱలH6629 గుమ్మమునుH8179 కట్టిH1129 ప్రతిష్ఠించిH6942 తలుపులుH1817 నిలిపిరిH5975. హమ్మేయాH3968 గోపురముH4026 వరకునుH5704 హనన్యేలుH2606 గోపురముH4026వరకునుH5704 ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరిH6942.

2

అతని ఆనుకొనిH3027 యెరికోH3405 పట్టణపువారుH376 కట్టిరిH1129; వారిని ఆనుకొనిH3027 ఇమీH566 కుమారుడైనH1121 జక్కూరుH2139 కట్టెనుH1129;

3

మత్స్యపుH1709 గుమ్మమునుH8179 హస్సెనాయాH5570 వంశస్థులుH1121 కట్టిరిH1129; మరియు వారు దానికి దూలములనుH7136 ఎత్తి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 ఆమర్చిరిH5975.

4

వారిని ఆనుకొనిH3027 హక్కోజునకుH2388 పుట్టిన ఊరియాH223 కుమారుడైనH1121 మెరేమోతునుH4822, వారిని ఆనుకొనిH3027 మెషేజబెయేలునకుH4898 పుట్టిన బెరెక్యాH1296 కుమారుడైనH1121 మెషుల్లామునుH4918, వారిని ఆనుకొనిH3027 బయనాH1196 కుమారుడైనH1121 సాదోకునుH6659,

5

వారిని ఆనుకొనిH3027 తెకోవీయులునుH8621 బాగుచేసిరిH2388. అయితే జనుల అధికారులుH117 తమ ప్రభువుH113 పనిచేయH5656నొప్పుకొనకపోయిరిH3808.

6

పాతH3465 గుమ్మమునుH8179 బాగుచేయువారుH2388 ఎవరనగా పానెయH6454 కుమారుడైనH1121 యెహోయాదాయునుH3111 బెసోద్యాH1152 కుమారుడైనH1121 మెషుల్లామునుH4918 దానికి దూలములనుH7136 ఎత్తి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చిరిH5975.

7

వారిని ఆనుకొనిH3027 గిబియోనీయులునుH1393 మిస్పావారునుH4709 గిబియోనీయుడైనH1393 మెలట్యాయునుH4424 మేరోనోతీయుడైనH4824 యాదోనునుH3036 ఏటిH5104 యివతలనున్నH5676 అధికారిH6346 న్యాయపీఠముంచబడుH3678 స్థలమువరకు బాగుచేసిరిH2388.

8

వారిని ఆనుకొనిH3027 బంగారపుపనివారిH6884 సంబంధియైన హర్హయాH2736 కుమారుడైనH1121 ఉజ్జీయేలుH5816 బాగుచేయువాడైయుండెనుH2388. అతని ఆనుకొనిH3027 ఔషధజ్ఞానియగుH7546 హనన్యాH2608 పని జరుపుచుండెనుH5800. యెరూషలేముయొక్కH3389 వెడల్పుH7342 గోడH2346వరకుH5704 దాని నుండనిచ్చిరి.

9

వారిని ఆనుకొనిH3027 యెరూషలేములోH3389 సగముH2677భాగమునకుH6418 అధిపతియైనH8269 హూరుH2354 కుమారుడైనH1121 రెఫాయాH7509 బాగుచేసెనుH2388.

10

వారిని ఆనుకొనిH3027 తన యింటికిH1004 ఎదురుగాH5048 హరూమపుH2739 కమారుడైనH1121 యెదాయాH3042 బాగుచేసెనుH2388, అతని ఆనుకొనిH3027 హషబ్నెయాH2813 కుమారుడైనH1121 హట్టూషుH2407 పని జరుపువాడైయుండెనుH2388.

11

రెండవH8145 భాగమునుH4060 అగ్నిగుండములH8574 గోపురమునుH4026 హారిముH2766 కుమారుడైనH1121 మల్కీయాయునుH4441 పహత్మోయాబుH6355 కుమారుడైనH1121 హష్షూబునుH2815 బాగుచేసిరిH2388.

12

వారిని ఆనుకొనిH3027 యెరూషలేములోH3389 సగమునకుH2677 అధిపతియైనH8269 హల్లోహెషుH3873 కుమారుడైనH1121 షల్లూమునుH7967 ఆతని కుమార్తెలునుH1323 బాగుచేసిరిH2388.

13

లోయH1516ద్వారమునుH8179 హానూనునుH2586 జానోహH2182 కాపురస్థులునుH3427 బాగుచేసిH2388 కట్టినతరువాతH1129 దానికి తలుపులనుH1817 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చిరిH5975. ఇదియుగాక పెంటH830ద్వారముH8179వరకుండుH5704 గోడH2346 వెయ్యిH505మూరలH520 దనుక వారుకట్టిరిH1129.

14

బేత్‌హక్కెరెముH1021 ప్రదేశమునకు అధిపతియైనH8269 రేకాబుH7394 కుమారుడైనH1121 మల్కీయాH4441 పెంటH830గుమ్మమునుH8179 బాగుచేసెనుH2388, ఆతడుH1931 దాని కట్టినH1129 తరువాత దానికి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చెనుH5975

15

అటు వెనుక మిస్పాH4709 ప్రదేశమునకుH6418 అధిపతియైనH8269 కొల్హోజెH3626 కుమారుడైనH1121 షల్లూముH7968 ధారయొక్కH5869 గుమ్మమునుH8179 బాగుచేసిH2388 కట్టిన తరువాతH1129 దానికి తలుపులుH1817 నిలిపిH5975 తాళములనుH4514 గడియలనుH1280 అమర్చెనుH5975. ఇదియుగాక దావీదుH1732 పట్టణముH5892నుండిH4480 క్రిందకు పోవుH3381 మెట్లH4609వరకుH5704 రాజుH4428 తోటయొద్దనున్నH1588 సిలోయముH7975 మడుగుయొక్కH1295 గోడనుH2346 అతడు కట్టెనుH1129.

16

అతని ఆనుకొని బేత్సూరులోH1049 సగముH2677 భాగమునకుH6418 అధిపతియుH8269 అజ్బూకుH5802 కుమారుడునైనH1121 నెహెమ్యాH5166 బాగుచేసెనుH2388. అతడు దావీదుH1732 సమాధులకుH6913 ఎదురుగానున్నH5048 స్థలములవరకునుH5704 కట్టబడినH6213 కోనేటిH1295వరకునుH5704 పరాక్రమశాలులH1368 యిండ్లH1004 స్థలమువరకునుH5704 కట్టెనుH1129.

17

అతనిH5921 ఆనుకొనిH3027 లేవీయులలోH3881 బానీH1137 కుమారుడైనH1121 రెహూముH7348 బాగుచేసెనుH2388; అతని ఆనుకొనిH3027 తన భాగములోH6418 కెయిలాయొక్కH7084 సగముH2677భాగమునకుH6418 అధిపతియైనH8269 హషబ్యాH2811 బాగుచేయువాడాయెనుH2388.

18

అతని ఆనుకొనిH310 వారి సహోదరులైనH251 హేనాదాదుH2582 కుమారుడైనH1121 బవ్వైH942 బాగుచేసెనుH2388. అతడు కెయీలాలోH7084 సగముH2677 భాగమునకుH6418 అధిపతిగాH8269 ఉండెను.

19

అతని ఆనుకొనిH3027 మిస్పాకుH4709 అధిపతియుH8269 యేషూవకుH3442 కుమారుడునైనH1121 ఏజెరుH5829 ఆయుధములH5402 కొట్టు మార్గమునకుH5927 ఎదురుగానున్నH5048 గోడ మలుపుH4740 ప్రక్కను మరియొకH8145 భాగమునుH4060 బాగుచేసెనుH2388.

20

అతని ఆనుకొనిH310 ఆ గోడ మలుపుH4740నుండిH4480 ప్రధానH1419యాజకుడైనH3548 ఎల్యాషీబుH475 ఇంటిH1004ద్వారముH6607వరకుH5704 ఉన్న మరియొకH8145 భాగమునుH4060 జబ్బయిH2079 కుమారుడైనH1121 బారూకుH1263 ఆసక్తితోH2734 బాగుచేసెనుH2388.

21

అతని ఆనుకొనిH310 ఎల్యాషీబుH475 ఇంటిH1004 ద్వారముH6607నుండిH4480 ఆ యింటిH1004 కొనH8503వరకుH5704 హక్కోజునకుH6976 పుట్టిన ఊరియాH223 కుమారుడైనH1121 మెరేమోతుH4822 బాగుచేసెనుH2388.

22

అతనిని ఆనుకొనిH310 యొర్దాను మైదానములోH3603 నివాసులైనH376 యాజకులుH3548 బాగుచేయువారైరిH2388.

23

వారిని ఆనుకొనిH310 తమ యింటిH1004 కెదురుగాH5048 బెన్యామీనుH1144 హష్షూబుH2815 అను వారు బాగుచేసిరిH2388; వారిని ఆనుకొనిH310 తన యింటిH1004యొద్దH681 అనన్యాకుH6055 పుట్టిన మయశేయాH4641 కుమారుడైనH1121 అజర్యాH5838 బాగుచేసెనుH2388.

24

అతని ఆనుకొనిH310 అజర్యాH5838 యిల్లుH1004 మొదలుకొనిH4480 గోడ మలుపుH4740 మూలవరకునుH5704 హేనాదాదుH2582 కుమారుడైనH1121 బిన్నూయిH1131 మరియొకH8145 భాగమునుH4060 బాగుచేసెనుH2388.

25

అతని ఆనుకొనిH310 గోడ మళ్లినH4740 దిక్కున చెరసాలH4307 దగ్గర రాజుH4428 నగరులోH2691 నిలుచుH3318 మహాH5945గోపురముH4026వరకు ఊజైH186 కుమారుడైనH1121 పాలాలుH6420 బాగుచేయువాడాయెను; అతని ఆనుకొనిH310 పరోషుH6551 కుమారుడైనH1121 పెదాయాH6305 బాగుచేసెనుH2388.

26

ఓపెలులోనున్నH6077 నెతీనీయులుH5411 తూర్పువైపుH4217 నీటిH4325 గుమ్మముH8179 ప్రక్కను దానికి సంబంధించిన గోపురముH4026 దగ్గరను బాగుచేసిరిH2388.

27

వారిని ఆనుకొనిH310 ఓపెలుH6077 గోడH2346వరకుH5704 గొప్పH1419 గోపురమునకుH4026 ఎదురుగానున్నH5048 మరియొకH8145 భాగమునుH4060 తెకోవీయులుH8621 బాగుచేసిరిH2388.

28

గుఱ్ఱపుH5483 గుమ్మమునకుH8179 పైగాH5921 యాజకుH3548లందరుH376 తమ యిండ్లH1004 కెదురుగాH5048 బాగుచేసిరిH2388.

29

వారిని ఆనుకొనిH310 తన యింటికిH1004 ఎదురుగాH5048 ఇమ్మేరుH654 కుమారుడైనH1121 సాదోకుH6659 బాగుచేసెనుH2388; అతని ఆనుకొనిH310 తూర్పుH4217 ద్వారమునుH8179 కాయుH8104 షెకన్యాH7935 కుమారుడైనH1121 షెమయాH8098 బాగుచేసెనుH2388.

30

అతని ఆనుకొనిH310 షెలెమ్యాH8018 కుమారుడైనH1121 హనన్యాయునుH2608 జాలాపుH6764 ఆరవH8345 కుమారుడైనH1121 హానూనునుH2586 మరియొకH8145 భాగమునుH4060 బాగుచేయువారైరిH2388; వారిని ఆనుకొనిH310 తన గదికిH5393 ఎదురుగాH5048 బెరెక్యాH1296 కుమారుడైనH1121 మెషుల్లాముH4918 బాగుచేసెనుH2388.

31

అతని ఆనుకొనిH310 నెతీనీయులH5411 స్థలముH1004నకునుH5704 మిప్కాదుH4663 ద్వారమునకుH8179 ఎదురుగానున్నH5048 వర్తకులH7402 స్థలముయొక్క మూలవరకునుH6438 బంగారపుపనివానిH6885 కుమారుడైనH1121 మల్కీయాH4441 బాగుచేసెనుH2388.

32

మరియు మూలకునుH6438 గొఱ్ఱలH6629 గుమ్మమునకునుH8179 మధ్యనుH996 బంగారపుపనివారునుH6884 వర్తకులునుH7402 బాగుచేసిరిH2388.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.