బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలునకుH3478 తొలిచూలిH1060 కుమారుడైనH1121 రూబేనుH7205 కుమారులH7205 వివరము. ఇతడుH1931 జ్యేష్ఠుడైH1060 యుండెను గానిH3588 తన తండ్రిH1 పరుపునుH3326 తాను అంటుపరచినందునH2490 అతని జన్మ స్వాతంత్ర్యముH1062 ఇశ్రాయేలుH3478 కుమారుడైనH1121 యోసేపుH3130 కుమారులH1121కియ్యబడెనుH5414; అయితే వంశావళిలోH3187 యోసేపుH3130 జ్యేష్ఠుడుగాH1062 దాఖలుచేయబడలేదుH3808.

2

యూదాH3063 తన సహోదరులH251కంటెH4480 హెచ్చినవాడాయెనుH1396, అతనినుండిH4480 ప్రముఖుడుH5057 బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యముH1062 యోసేపు దాయెనుH3130.

3

ఇశ్రాయేలునకుH3478 జ్యేష్ఠుడుగాH1060 పుట్టిన రూబేనుH7205 కుమారుH1121 లెవరనగా హనోకుH2585 పల్లుH6396 హెస్రోనుH2696 కర్మీH3756.

4

యోవేలుH3100 కుమారులలోH1121 ఒకడు షెమయాH8098, షెమయాకుH8098 గోగుH1463 కుమారుడుH1121, గోగునకుH1463 షిమీH8096 కుమారుడుH1121,

5

షిమీకిH8096 మీకాH4318 కుమారుడుH1121, మీకాకుH4318 రెవాయాH7211 కుమారుడుH1121, రెవాయాకుH7211 బయలుH1168 కుమారుడుH1121,

6

బయలునకుH1168 బెయేరH880 కుమారుడుH1121, ఇతడు రూబేనీయులకుH7206 పెద్దH5387. అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 అతనిH1931 చెరతీసికొనిపోయెనుH1540.

7

వారి తరములH8435 వంశావళిH3187 సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పునH4940 అతని సహోదరులలోH251 ముఖ్యులుగాH7218 తేలినవారు యెహీయేలునుH3273, జెకర్యాయునుH2148,

8

యోవేలుH3100 కుమారుడైనH1121 షెమకుH8087 పుట్టిన ఆజాజుH5811 కుమారుడైనH1121 బెలయునుH1106. బెలH1106 వంశపువారు అరోయేరునందునుH6177 నెబోH5015 వరకునుH5704 బయల్మెయోనుH1186వరకునుH5704 కాపురముండిరిH3427.

9

వారి పశువులుH4735 గిలాదుH1568దేశమందుH776 అతివిస్తారము కాగాH7235 తూర్పునH4217 యూఫ్రటీసుH6578నదిH5104 మొదలుకొనిH4480 అరణ్యపుH4057 సరిహద్దువరకునుH5704 వారు కాపురముండిరిH3427.

10

సౌలుH7586 దినములలోH3117 వారు హగ్రీయీH1905లతోH5973 యుద్ధముH4421 జరిగించిH6213 వారిని హతముచేసిH5307 గిలాదుH1568 తూర్పువైపుH4217వరకుH5921 వారి గుడారములలోH168 కాపురముండిరిH3427.

11

గాదుH1410 వంశస్థులుH1121 వారికెదురుగాH5048 బాషానుH1316 దేశమందుH776 సల్కాH5548వరకుH5704 కాపురముండిరిH3427.

12

వారిలో యోవేలుH3100 తెగవారు ముఖ్యులుH7218, రెండవH4932 తెగవారు షాపామువారుH8223. షాపామువారునుH8223 యహనైవారునుH3285 షాపాతువారునుH8202 బాషానులోH1316 ఉండిరి.

13

వారి పితరులH1 యింటివారైనH1004 వారి సహోదరులుH251 ఏడుగురుH7651, మిఖాయేలుH4317 మెషుల్లాముH4918 షేబH7652 యోరైH3140 యకానుH3275 జీయH2127 ఏబెరుH5677.

14

వీరుH428 హూరీH2359 అనువానికి పుట్టినH3205 అబీహాయిలుH32 కుమారులుH1121. ఈ హూరీH2359 యరోయకుH3389 యారోయH3389 గిలాదునకుH1568 గిలాదుH1568 మిఖాయేలునకుH4317 మిఖాయేలుH4317 యెషీషైకిH3454 యెషీషైH3454 యహదోకుH3163 యహదోH3163 బూజునకుH938 పుట్టిరిH3205.

15

గూనీH1476 కుమారుడైనH1121 అబ్దీయేలునకుH5661 పుట్టిన అహీH277 వారి పితరులH1 యిండ్లవారికిH1004 పెద్దH7218.

16

వారు బాషానులోనున్నH1316 గిలాదునందునుH1568 దాని గ్రామములయందునుH1323 షారోనునకుH8289 చేరికైన ఉపగ్రామములయందునుH4054 దాని ప్రాంతములవరకుH8444 కాపురముండిరిH3427.

17

వీరందరుH3605 యూదాH3063 రాజైనH4428 యోతాముH3147 దినములలోనుH3117 ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యరోబాముH3379 దినములలోనుH3117 తమ వంశావళుల వరుసనుH3187 లెక్కలో చేర్చబడిరి.

18

రూబేనీH7205యులలోనుH1121 గాదీH1425యులలోనుH1121 మనష్షేH4519 అర్ధH2677 గోత్రమువారిలోనుH7626 బల్లెమునుH4043 ఖడ్గమునుH2719 ధరించుటకునుH5375 అంబువేయుటకునుH2428 నేర్చినవారుH1121, యుద్ధమందుH4421 నేర్పరులైH3925 దండుకు పోతగినవారుH3318 నలువదిH705 నాలుగుH702వేలH505 ఏడుH7651వందలH3967 అరువదిమందిH8346 యుండిరి.

19

వీరు హగ్రీయీలH1905తోనుH5973 యెతూరువారితోనుH3195 నాపీషుH5305 వారితోను నోదాబుH5114వారితోను యుద్ధముH4421చేసిరిH6213.

20

యుద్ధమందుH4421 వారు దేవునికిH430 మొఱ్ఱపెట్టగాH2199, ఆయనమీదH5921 వారు నమి్మకయుంచినందునH982 ఆయన వారి మొఱ్ఱ ఆలకించెనుH6279

21

గనుక వారిని జయించుటకుH5921 వారికి సహాయము కలిగెనుH5826. హగ్రీయీలునుH1905 వారితోH5973 ఉన్నవారందరునుH3605 వారిచేతికిH3027 అప్పగింపబడిరిH5414; వారు ఏబదిH2572 వేలH505 ఒంటెలనుH1581 పశువులనుH4735 రెండులక్షల ఏబదిH2572వేలH505 గొఱ్ఱలనుH6629 రెండువేలH505 గాడిదలనుH2543 లక్ష జనమునుH120 పట్టుకొనిరిH7617.

22

యుద్ధమందుH4421 దేవునిH430 సహాయము వారికి కలుగుటచేత శత్రువులు అనేకులుH7227 పడిపోయిరిH5307; తాము చెరతీసికొని పోబడుH1473 వరకుH5704 రూబేనీH7205యులునుH1121 గాదీయులునుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారునుH7626 వీరి స్థానములయందుH8478 కాపురముండిరిH3427.

23

మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారునుH7626 ఆ దేశమందుH776 కాపురముండిH3427 వర్ధిల్లుచుH7235, బాషానుH1316 మొదలుకొనిH4480 బయల్హెర్మోనుH1179 వరకునుH5704 శెనీరుH8149వరకునుH5704 హెర్మోనుH2768 పర్వతముH2022 వరకును వ్యాపించిరి.

24

వారి పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనH7218వారెవరనగాH428 ఏఫెరుH6081 ఇషీH3469 ఎలీయేలుH447 అజ్రీయేలుH5837 యిర్మీయాH3414 హోదవ్యాH1938 యహదీయేలుH3164; వీరుH428 కీర్తిపొందినH8034 పరాక్రమశాలులైH2428 తమ పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైరిH7218.

25

అయితే వారు తమ పితరులH1 దేవునిమీదH430 తిరుగుబాటుచేసిH4603, దేవుడుH430 తమ ముందరH6440 నాశనము చేసినH8045 జనసమూహములH5971 దేవతలతోH430 వ్యభిచరించిరిH2181.

26

కాబట్టి ఇశ్రాయేలీయులH3478 దేవుడుH430 అష్షూరుH804 రాజైనH4428 పూలుH6322 మనస్సును అష్షూరుH804 రాజైనH4428 తిగ్లత్పిలేసెరుH8407 మనస్సునుH7307 రేపగాH5782 అతడు రూబేనీయులనుH7206 గాదీయులనుH1425 మనష్షేH4519 అర్ధH2677గోత్రమువారినిH7626 చెరపట్టిH935 నేటిH3117కినిH5704 కనబడుచున్నట్లుగా హాలహునకునుH2477 హాబోరునకునుH2249 హారాకునుH2024 గోజానుH1470 నదీప్రాంతములకునుH5104 వారిని కొనిపోయెనుH1540.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.