ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
తూరుH6865 రాజైనH4428 హీరాముH2438 దావీదుH1732 నొద్దకుH413 దూతలనుH4397 , అతనికి ఒక యిల్లుH1004 కట్టుటకైH1129 దేవదారుH730 మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెనుH7971 .
2
తన జనులగుH5971 ఇశ్రాయేలీయులH3478 నిమిత్తముH5668 యెహోవాH3068 అతని రాజ్యమునుH4438 ఉన్నత స్థితిలోనికిH4605 తెచ్చినందునH5375 ఆయన తన్ను ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4428 స్థిరపరచెననిH3559 దావీదుH1732 గ్రహించెనుH3045 .
3
పమ్మట యెరూషలేమునందుH3389 దావీదుH1732 ఇంకH5750 కొందరు స్త్రీలనుH802 వివాహము చేసికొనిH3947 యింకH5750 కుమారులనుH1121 కుమార్తెలనుH1323 కనెనుH3205 .
4
యెరూషలేమునందుH3389 అతనికి పుట్టినH3205 కుమారుల పేరుH8034 లేవనగాH428 , షమ్మూయH8051 షోబాబుH7727 నాతానుH5416 సొలొమోనుH8010
5
ఇభారుH2984 ఏలీషూవH474 ఎల్పాలెటుH467
6
నోగహుH5052 నెపెగుH5298 యాఫీయH3309
7
ఎలీషామాH476 బెయెల్యెదాH1182 ఎలీపేలెటుH467 .
8
దావీదుH1732 ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 మీదH5921 రాజుగాH4428 అభిషేకము చేయబడెననిH4886 వినిH8085 , ఫిలిష్తీయుH6430 లందరుH3605 దావీదునుH1732 వెదకిH1245 పట్టుకొనుటకై బయలుదేరగాH5927 దావీదుH1732 ఆ సంగతి వినిH8085 వారిని ఎదుర్కొనH6440 బోయెనుH3318 .
9
ఫిలిష్తీయులుH6430 వచ్చిH935 రెఫాయీములH7497 లోయలోH6010 దిగిరిH6584 .
10
ఫిలిష్తీయులH6430 మీదికిH5921 నేను పోయినH5927 యెడల నీవు వారిని నా చేతికిH3027 అప్పగించుదువాH5414 ? అని దావీదుH1732 దేవునియొద్దH430 విచారణచేయగాH7592 యెహోవాH3068 పొమ్ముH5927 , నేను వారిని నీ చేతికిH3027 అప్పగించెదననిH5414 సెలవిచ్చెనుH559 .
11
వారు బయల్పెరాజీమునకుH1188 వచ్చినప్పుడుH5927 దావీదుH1732 అచ్చటH8033 వారిని హతముచేసిH5221 జలప్రవాహములుH4325 కొట్టుకొనిపోవునట్లుH6556 యెహోవాH3068 నా శత్రువులనుH341 నా యెదుట నిలువకుండ నాశనము చేసెనH6555 నుకొనిH559 ఆH1931 స్థలమునకుH4725 బయల్పెరాజీముH1188 అను పేరుH8034 పెట్టెనుH7121 .
12
వారు అచ్చటH8033 తమ దేవతలనుH430 విడిచిపెట్టిపోగాH5800 వాటిని అగ్నిచేతH784 కాల్చివేయవలెననిH8313 దావీదుH1732 సెలవిచ్చెనుH559 .
13
ఫిలిష్తీయులుH6430 మరలH3254 ఆ లోయలోనికిH6010 దిగిరాగాH6584
14
దావీదుH1732 తిరిగిH5750 దేవునియొద్దH430 విచారణచేసెనుH7592 . అందుకు దేవుడుH430 నీవు వారిని తరుముకొనిపోH5927 కH3808 వారిని తప్పించుకొని చుట్టు తిరిగిH5437 కంబళిచెట్లకుH1057 ఎదురుగాH4136 నిలిచి
15
కంబళిచెట్లH1057 కొనలయందుH7218 కాళ్లచప్పుడుH6963 నీకు వినబడునప్పుడుH8085 వారితో యుద్ధముH4421 కలుపుటకై బయలుదేరిH3318 వారిమీద పడుముH6807 ; ఆ చప్పుడుH6963 వినబడునప్పుడుH8085 ఫిలిష్తీయులH6430 దండునుH4264 హతము చేయుటకైH5221 దేవుడుH430 నీకు ముందుగాH6440 బయలువెళ్లిH3318 యున్నాడని తెలిసికొనుమనిH3045 సెలవిచ్చెనుH559 .
16
దేవుడుH430 తనకు సెలవిచ్చినH6680 ప్రకారముH834 దావీదుH1732 చేయగాH6213 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 సైన్యమునుH4264 గిబియోనుH1391 మొదలుకొనిH4480 గాజెరుH1507 వరకుH5704 తరిమి హతముచేసిరిH5221 .
17
కాబట్టి దావీదుH1732 కీర్తిH8034 ఇశ్రాయేలీయులH3478 ప్రదేశముH776 లందంతటH3605 ప్రసిద్ధియాయెనుH3318 ; యెహోవాH3068 అతని భయముH6343 అన్యజనులH1471 కందరిH3605 కిH5921 కలుగజేసెనుH5414 .