బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మరియుదేవుడైనH430 యెహోవాH3068 నివాసస్థలముH1004 ఇదేH2088... యని ఇశ్రాయేలీయుH3478లర్పించు దహనబలులకుH5930 పీఠముH4196 ఇదేయనిH2088 దావీదుH1732 సెలవిచ్చెనుH559.

2

తరువాత దావీదుH1732 ఇశ్రాయేలీయులH3478 దేశమందుండుH776 అన్యజాతిH1616 వారిని సమకూర్చుడనిH3664 ఆజ్ఞ ఇచ్చిH559, దేవునిH430 మందిరమునుH1004 కట్టించుటకైH1129 రాళ్లుH68 చెక్కువారినిH2672 నియమించెనుH1496.

3

వాకిళ్లH8179 తలుపులకుH1817 కావలసిన మేకులకేమిH4548 చీలలకేమి విస్తారమైనH7230 యినుమునుH1270 తూచH4948 శక్యము కానంతH369 విస్తారమైనH7230 ఇత్తడినిH5178

4

ఎంచనలవిH4557కానన్నిH369 దేవదారుH730 మ్రానులనుH6086 దావీదుH1732 సంపాదించెను; సీదోనీయులునుH6722 తూరీయులునుH6876 దావీదునకుH1732 విస్తారమైనH7230 దేవదారుH730 మ్రానులనుH6086 తీసికొని వచ్చుచుండిరిH935.

5

నా కుమారుడైనH1121 సొలొమోనుH8010 పిన్నవయస్సుగలH5288 లేతవాడుH7390; యెహోవాకుH3068 కట్టబోవుH1129 మందిరముH1004 దాని కీర్తినిబట్టియుH8597 అందమునుబట్టియుH1431 సకలH3605 దేశములలోH776 ప్రసిద్ధిచెందునట్లుగాH8034 అది చాలా ఘనమైనదై యుండవలెనుH4605; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదననిH3559 చెప్పిH559, దావీదుH1732 తన మరణమునకుH4194 ముందుH6440 విస్తారముగాH7230 వస్తువులను సమకూర్చి యుంచెనుH3559.

6

తరువాత అతడు తన కుమారుడైనH1121 సొలొమోనునుH8010 పిలిపించిH7121 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాకుH3068 ఒక మందిరమునుH1004 కట్టవలసినదనిH1129 అతనికి ఆజ్ఞ ఇచ్చెనుH6680.

7

మరియు దావీదుH1732 సొలొమోనుతోH8010 ఇట్లనెనుH559 నా కుమారుడాH1121, నేను నా దేవుడైనH430 యెహోవాH3068 నామఘనతకొరకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించవలెననిH1129 నా హృదయమందుH3824 నిశ్చయముH5973 చేసికొనియుండగాH1961

8

యెహోవాH3068 వాక్కుH1697 నాకు ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH1961 నీవు విస్తారముగాH7230 రక్తముH1818 ఒలికించిH8210 గొప్పH1419 యుద్ధములుH4421 జరిగించినవాడవుH6213, నీవు నా నామమునకుH8034 మందిరమునుH1004 కట్టించH1129కూడదుH3808, నా సన్నిధినిH6440 నీవు విస్తారముగాH7227 రక్తముH1818 నేలH776 మీదికి ఓడ్చితివిH8210.

9

నీకు పుట్టబోవుH3205 ఒక కుమారుడుH1121 సమాధానకర్తగాH4496 నుండునుH1961; చుట్టు ఉండుH5439 అతని శత్రువులH341నందరినిH3605 నేను తోలివేసి అతనికి సమాధానము కలుగజేతునుH5117; అందువలన అతనికి సొలొమోనుH8010 అను పేరుH8034 పెట్టబడును; అతని దినములలోH3117 ఇశ్రాయేలీయులకుH3478 సమాధానమునుH7965 విశ్రాంతియుH8253 దయచేయుదునుH5414.

10

అతడుH1931 నా నామమునకుH8034 ఒక మందిరమునుH1004 కట్టించునుH1129, అతడుH1931 నాకు కుమారుడైH1121 యుండునుH1961, నేనతనికి తండ్రినైH1 యుందునుH1961, ఇశ్రాయేలీయులH3478మీదH5921 అతని రాజ్యH4438 సింహాసనమునుH3678 నిత్యముH5769 స్థిరపరచుదునుH3559.

11

నా కుమారుడాH1121, యెహోవాH3068 నీకు తోడుగాH5973 ఉండునుగాకH1961; నీవు వర్ధిల్లిH6743 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్నుగూర్చిH5921 సెలవిచ్చినH1696 ప్రకారముగాH834 ఆయనకు మందిరమునుH1004 కట్టించుదువుగాకH1129.

12

నీ దేవుడైనH430 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 నీవు అనుసరించునట్లుగాH8104 యెహోవాH3068 నీకు వివేకమునుH998 తెలివినిH7922 అనుగ్రహించిH5414 ఇశ్రాయేలీయులH3478మీదH5921 నీకు అధికారము దయచేయునుH5414 గాక.

13

యెహోవాH3068 ఇశ్రాయేలీయులనుH3478గూర్చిH5921 మోషేకుH4872 ఇచ్చిన కట్టడలH2706 ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పులH4941 ప్రకారముగాను జరుపుకొనుటకుH6213 నీవు జాగ్రత్తపడినH8104 యెడలH518 నీవు వృద్ధిపొందుదువుH6743; ధైర్యము తెచ్చుకొనిH553 బలముగా ఉండుముH2388; భయH3372పడకుముH408 దిగులుH2865పడకుముH408.

14

ఇదిగోH2009 నేను నా కష్టస్థితిలోనేH6040 ప్రయాసపడి యెహోవాH3068 మందిరముH1004 కొరకు రెండుH8147లక్షల మణుగులH3603 బంగారమునుH2091 పదికోట్ల మణుగులH3603 వెండినిH3701 తూచH4948 శక్యముకానంతH369 విస్తారమైనH7230 యిత్తడినిH5178 యినుమునుH1270 సమకూర్చియున్నాను; మ్రానులనుH6086 రాళ్లనుH68 కూర్చియుంచితినిH3559; నీవు ఇంకనుH5921 సంపాదించుదువుగాకH3254.

15

మరియు పనిH4399చేయతగినH6213 విస్తారమైనH7230 శిల్పకారులునుH2672 కాసె పనివారునుH2796 వడ్రవారునుH6086 ఏవిధమైనH3605 పనినైననుH4399 నెరవేర్చగల మంచి పనివారునుH2450 నీయొద్దH5973 ఉన్నారు.

16

లెక్కింపH4557లేనంతH369 బంగారమునుH2091 వెండియుH3701 ఇత్తడియుH5178 ఇనుమునుH1270 నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుముH6213, యెహోవాH3068 నీకు తోడుగాH5973 ఉండునుH1961 గాక.

17

మరియు తన కుమారుడైనH1121 సొలొమోనునకుH8010 సహాయము చేయవలెననిH5826 దావీదుH1732 ఇశ్రాయేలీయులH3478 యధిపతులH8269 కందరికినిH3605 ఆజ్ఞాపించెనుH6680.

18

ఎట్లనగా మీ దేవుడైనH430 యెహోవాH3068 మీతోకూడH5973 ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలనH4480 తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చియున్నాడుగదాH5117? దేశH776నివాసులనుH3427 ఆయన నాకు వశపరచియున్నాడుH3027, యెహోవాH3068 భయమువలననుH6440 ఆయన జనులH5971 భయమువలననుH6440 దేశముH776 లోపరచబడియున్నదిH3533.

19

కావున హృదయపూర్వకముగాH3824 మీ దేవుడైనH430 యెహోవానుH3068 వెదకుటకుH1875 మీ మనస్సులుH5315 దృఢపరచుకొనిH5414, ఆయన నిబంధనH1285 మందసమునుH727 దేవునికిH430 ప్రతిష్ఠితమైనH6944 ఉపకరణములనుH3627 ఆయన నామముకొరకుH8034 కట్టబడుH1129 ఆ మందిరములోనికిH1004 చేర్చుటకైH935 మీరుH853 పూనుకొనిH6965 దేవుడైనH430 యెహోవాH3068 పరిశుద్ధH4720 స్థలమును కట్టుడిH1129.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.